నీక్కావలసింది ఇవే కదా అంటూ రోడ్డు మీద బట్టలు విప్పేసి వక్షోజాలు చూపించి..ఏం చేసిందో తెలిస్తే షాక్

1422

ఆడపిల్లలను వేధించేవాళ్లకు గుణపాఠం చెప్పాలి.అలా చెప్తేనే వారు ఇంకెప్పుడు ఏ అమ్మాయిని విసిగించరు.అయితే వారికీ తగిన బుద్ధి రావాలంటే ఆడవాళ్లే దైర్యం చేసుకుని వారిని పట్టుకుని నాలుగు తన్నాలి.అలాగే చేసింది ఒక మహిళ. త‌న‌ను లైంగికంగా వేధించినవాడిని నడి రోడ్డులో అంద‌రి ముందు ప‌రువు తీసేసింది. ప‌రువు తీయ‌డమంటే చెంప వాయించేయ‌డ‌మో లేదా పోలీసుల‌తో త‌న్నించ‌డ‌మో పెద్ద‌వాళ్ల‌తో క్లాస్ పీకించేలా చెయ్యడమో లేదా భార్య‌తో చీవాట్లు పెట్టించడమో చెయ్యలేదు.అంతకుమించి చేసింది.అయితే చివర్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది.కాబట్టి వీడియో మొత్తం అయిపోయేంతవరకు చూడండి.మరి ఏమైందో తెలుసుకుందామా.

ఈశాన్య బ్రెజిల్‌లోని రిబెరో ప్రెటో అనే ప‌ట్ట‌ణంలో ఉండే ఓ సేల్స్ గ‌ర్ల్ చిన్న చిన్న వ‌స్తువుల‌ను అమ్ముకుంటూ జీవ‌నం సాగిస్తుంది. అయితే ఒక రోజు ఒక‌డు త‌న‌ను లైంగికంగా వేధించాడ‌ని చెప్పి అత‌డ్ని రోడ్డు మీద ప‌డేసి త‌న కాలితో తొక్కడ చేస్తుంది. అంత వ‌ర‌కు బాగానే ఉంది. అంద‌రూ చూస్తుండ‌గానే ఏరా నీకు కావ‌ల‌సింది ఇదే క‌దా! రా.. రా.. ప‌ట్టుకో అంటూ త‌న టీ ష‌ర్ట్ విప్పేసి లోప‌ల వేసుకున్న లో దుస్తుల‌ను సైతం విప్పేసి త‌న వ‌క్షోజాల‌ను అత‌డి ముఖం కేసి కొట్ట‌సాగింది. దీంతో అత‌డు షాక్‌కు గుర‌య్యాడు. అక్క‌డున్న వారంతా చోద్యం చూస్తూ నిశ్ఛేష్టులై నిల‌బ‌డిపోయారు. అస‌ల‌క్క‌డ ఏం జ‌రుగుతుందో వారికి అర్థం కావ‌డంలేదు. ఆ అమ్మాయి అలా న‌డిరోడ్డుపై బ‌ట్ట‌లు విప్పి మ‌రీ త‌న నిర‌స‌న‌ను వ్య‌క్తం చేస్తుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. అలా చేసిన ఆ సేల్స్ గళ్ గ‌ట్టి గ‌ట్టిగా అరుస్తూ వీడు న‌న్ను ట‌చ్‌చేసి ఎంజాయ్ చేద్దామ‌నుకుంటున్నాడు. నేను ఇప్ప‌టికే నా ఉద్యోగంలో ఇలాంటి లైంగిక వేధింపులు బాగా అనుభ‌వించాను. ఇక నా వ‌ల్ల కాదు. ఇలాంటి వ్య‌క్తుల‌తో తీవ్ర‌మైన ఒత్తిడిలో ఉన్నాను. నాలా ఎవ‌రికీ జ‌ర‌గ‌కూడ‌దు అంటే ఇలా చేయాల్సిందే అంటూ అర‌వ‌సాగింది. అక్క‌డ గుమ్మిగూడిన‌వారంతా అలాగే చూస్తుండిపోయారు త‌ప్ప తొంద‌ర‌ప‌డి ఏం చేయ‌లేక‌పోతున్నారు. మ‌రో ప‌క్క లైంగికంగా వేధించాడ‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వ్య‌క్తి మాత్రం త‌నే పాపం ఎరుగ‌న‌ని కేవ‌లం త‌న భార్యతో క‌లిసి షాపింగ్‌కు వ‌చ్చాన‌ని త‌న‌ను వ‌దిలేయాల్సిందిగా ప్రాధేయ‌ప‌డుతున్నాడు.

అత‌డి మాట‌లను ఆమె ఏ మాత్రం లెక్క చేయ‌లేదు స‌రిక‌దా! నీ లాంటి వాళ్ల వ‌ల్లే నేనెన్నో బాధ‌లు అనుభ‌వించాను. నీకు కావ‌ల‌సింది నా వ‌క్షోజాలే క‌దా! న‌న్ను ఒక లైంగిక ఆట బొమ్మ‌గా చూస్తున్నారంతా అని చెప్పి వాపోతోంది. అలా చెప్పి ఆమె అత‌డి చెంప‌లపై ఎడా పెడా వాయిస్తోంది..అక్క‌డ చేరిన‌వాళ్ల‌ల్లో కొంద‌రు ఆమె ధైర్యానికి మెచ్చుకుంటే మ‌రి కొంత మందేమో ఇది చాలా అసభ్యంగా, అన్యాయంగా ఉంది. దేనికైనా ప‌ద్ధ‌తంటు ఉంటుందని అన్నారు. మ‌రీ న‌గ‌రం న‌డిబొడ్డున చిన్న పిల్ల‌లున్నార‌ని కూడా చూడ‌కుండా ఇలా చేయ‌డం ఎంత వ‌ర‌కు భావ్యం అని కొంద‌రు ప్ర‌శ్నించారు. అమ్మాయిల మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా చ‌ర్య‌లున్నాయ‌ని కొందరు ఆమెను దుయ్య‌బ‌ట్టారు. కొన‌మెరుపేమిటంటే చివరికి ఇదంతా ఒట్టి నాట‌క‌మ‌ని తేలింది. ఒక నాట‌క బృంద స‌భ్యులు దీన్ని చిత్రీక‌రించారు. రియాల్టీ షోలు అంటారే అలా అన్న మాట‌. ప‌ని ప్ర‌దేశాల్లో అమ్మాయిలు లైంగికంగా ఎలా వేధింపుల‌కు గుర‌వుతున్నారో తెలియ‌జేసేందుకు ఈ రియాల్టీ షో చేశామ‌ని షో నిర్వాహ‌కులు తెలిపారు. మ‌న తోటి స‌హోద‌రీమ‌ణుల‌కు, స్నేహితులు లైంగికంగా వేధింపుల‌కు గుర‌య్యేవారి ప‌రిస్థితి ఎలా ఉంటుందో చూపించాల‌నుకున్నామ‌ని షో డైరెక్ట‌ర్ అన్నాడు. అబ్బాయిలు ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌కుండా వారికి హిత‌బోధ చేయాల‌ని భావించాం.ఈ వీడియోను సామాజిక మాధ్య‌మంలో పోస్ట్ చేసిన వెంట‌నే 10ల‌క్ష‌లకు పైగా వీక్షించారు. అయితే దీనిపై విమ‌ర్మ‌లు వెల్లువెత్త‌డంతో దాన్ని తొల‌గించాల్సి వ‌చ్చింది.చూశారుగా నాటకం అయినా కానీ ఎలా యాక్ట్ చేసిందో.అక్కడ అన్నవాళ్ళందరూ నిజం అనుకునేలా చేశారు.