మొరటుగా ప్రవర్తించేవారు ఇలా చేస్తే సాఫ్ట్ గా మారిపోతారు..

849

కొంతమంది స్త్రీ పురుషులు ఉన్మాదంగా ఉంటారు.వారు పుట్టిన పెరిగిన వాతావరణం కూడా కారణం కావొచ్చు.ఈ మద్య చాలా మంది ఇంటర్ నెట్ కు బానిస అయ్యారు.చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటె చాలు దానిలో లీనమైపోతున్నారు.మంచితో పాటు చెడుకు అలవాటు అవుతున్నారు.ఇంకా చెప్పాలంటే మంచి కన్నా చెడుకే ఎక్కువగా బానిస అవుతున్నారు..ఇలా రకరకాల కారణాల వలన ఉన్మాదులుగా మారుతున్నారు.అయితే ఇలా మారిన వారిని మార్చడం కష్టమా.అంటే కష్టం ఏమి కాదు.ఒక చిన్న పని చెయ్యడం వలన ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.మరీ ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం ఉందో తెలుసుకుందామా.

Image result for indian brutal romance

ఉన్మాదంగా మారిన వారు సామాన్య జీవితంలోనే కాకుండా శృంగార జీవితంలో ఉన్మాదులుగా మారుతున్నారు.భార్య అని కనికరం లేకుండా వాళ్ళ సుఖం కోసం శృంగార సమయంలో సైకోలా బిహేవ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు.ఇష్టం వచ్చినట్టు శృంగారం చేసి రాక్షసానందం పొందుతారు.ఈ మద్య జరిగిన ఒక విషయాన్నీ చూస్తే ఈ విషయం మనకు అర్థం అవుతుంది.

ఈ క్రింది వీడియో చూడండి 

 

శృంగార సమయంలో భర్త ఉన్మాదిగా మారి భార్య గొంతు పట్టుకుని శృంగారం చేస్తుంటే ఆమెకు ఊపిరి ఆడక చనిపోయింది.ఇలాంటి బాధలు పడే మహిళలు చాలా మంది ఉన్నారు.బయటకు చెప్పుకుంటే ఏమనుకుంటారో అని భార్యాభర్తల మద్య మాత్రమే ఉన్న ఈ విషయం గురించి బయటకు చెప్పుకోరు.ఒకవేళ మీకు కూడా ఇలాంటి సమస్య ఉంటె ఉత్తరేణి చెట్టును మీ పరిష్కారం కోసం ఉపయోగించండి.

 

ఉత్తరేణి చెట్టుకు ఉన్న గింజలను తీసుకుని వాటిని బాగా ఎండకు ఎండబెట్టి గో మూత్రంలో వేసి ఈ మిశ్రమాన్ని నాలుగు రోజుల వరకు అలాగే ఉంచిన తర్వాత ఎవరైతే మొరటుగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ ముక్కులో రెండు లేదా మూడు చుక్కలు ఈ మిశ్రమాన్ని వెయ్యండి.క్రమంగా వారిలో ఉన్న ఉన్మాదం తగ్గిపోతుంది.గో మూత్రం ఎన్ని ఔషదాలలో ఉపయోగిస్తారో అందరికి తెలిసినదే.అలాగే ఉత్తరేణి మొక్క కూడా ఎన్నో రకాలుగా లాభాలను కలిగిస్తుంది.దీనిని ఉపయోగించడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.నిర్భయంగా ఉపయోగించవచ్చు.విన్నారుగా.ఇక ఇంకెందుకు ఆలస్యం.మీ భర్త కూడా ఇలా మీ పట్ల మొరటుగా ప్రవర్తిస్తే ఈ ఔషదాన్ని ఉపయోగించి మీ భర్తను కూల్ పర్సన్ గా మార్చండి.మరి మేము ఇచ్చిన ఈ సమాచారం గురించి అలాగే శృంగారంలో మొరటుగా ప్రవర్తించే వారి గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.