స్త్రీని అక్కడ తాకితే అస్సలు ఆగలేదు..ఆమెనే మీకు చుక్కలు చూపిస్తుంది..

1100

శృంగారంలో పాల్గొని మంచి అనుభూతి పొందాలని అందరు అనుకుంటారు.కానీ కొంతమంది స్త్రీలు రతి సమయంలో భర్తకు సహకరించక అతనిని ఇబ్బంది పెడతారు.అయితే అందులో వాళ్ళ తప్పు లేదు.వాళ్ళకు ఫీలింగ్ రాకుండా చేసే మగవాళ్ళ తప్పు.మగవాళ్ళకు ఆడవాళ్ళను చుసిన వెంటనే ఫీలింగ్స్ వస్తాయి కానీ ఆడవారికి అలా రావు.శృంగారం మొదలు పెట్టిన తర్వాత కొన్ని ముఖ్యమైన బాగంలో ఆమెను టచ్ చేయడం వలన స్త్రీకి శృంగార కోరికలు వస్తాయి.మరి ఎక్కడెక్కడ టచ్ చేయడం వలన కోరికలు కలుగుతాయో తెలుసుకుందామా.

Image result for wife and husband romance

చెస్ట్ ఈజ్ బెస్ట్ అనేది వీరు చెబుతున్న ప్రధానమైన అంశం. శృంగార సంబంధ ఆలోచనల్లో మగాడి దృష్టి దేని మీద ఉంటుందో ఆడవాళ్లకు అమితానందాన్ని కలిగించే అంశం కూడా అదే అని పరిశోధకులు చెబుతున్నారు. 34 శాతం మహిళలు పురుషుడు వారి వక్షాలను తాకినప్పుడు శృంగార మధురానుభూతి కలిగిందని చెప్పారట. తమను మూడ్ లోకి తీసుకురావడానికి కీ వాటిని తాకడమే అని వారు వివరించారట.శృంగార ప్రేరపణలో ఆమె శరీరంలోని సెకెండ్ బెస్ట్ పార్ట్ మెడఅని చెబుతున్నారు. ఈ విషయంలో పార్ట్ నర్ నుంచి మరింతగా అటెన్షన్ ను కోరుకుంటున్న వారి శాతం 28 అట! ఈ విషయంలో చాలామంది పురుషులు నిర్లక్ష్యంగానే ఉంటారట.

Image result for wife and husband romance

కానీ ఆమె శరీరాన్ని గిలిగింతలు పెట్టగల కిటుకు ఇదేనట.జఘనాన్ని స్పృశించడంలో పురుషుడికే కాదు, స్త్రీకి కూడా ఆనందం ఉందని ఈ పరిశోధన తెలిపింది. పదిహేను శాతం మహిళలు ఆ చర్య తమకు సుఖాన్నిస్తుందని చెప్పారట.ఆరు శాతం మంది వెన్ను మీద పెదాల స్పర్శను కోరుకుంటున్నారట. నాలుగు శాతం మందికి నాభి మీద స్పర్శ ఆనందిస్తుంది అని చెప్పారట.

ఈ క్రింది వీడియో చూడండి 

మరి ఇవే అంశాల గురించి అబ్బాయిల స్పందనను తెలుసుకుంటే భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. 19 శాతం మంది మగాళ్లు మెడను అత్యంత సెక్సీ ప్రదేశంగా అభివర్ణించారు. ఇంతే శాతం మంది జఘనాలు బెస్ట్ అన్నారు. స్త్రీ శరీరంలో అవే మోస్ట్ సెక్సీ అన్నారు. నిపుల్స్ ను శృంగారనుభూతిని కలిగించేవని 12 శాతం మంది చెప్పారు. ఈ విషయంలో నాభికి ఓటేసిన వారి సంఖ్య 11 శాతం, ఎనిమిది శాతం మంది తొడలను మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ గా పేర్కొన్నారు.ఈ పార్ట్శ్ లలో టచ్ చేసి మీ భాగస్వామిని మంచి మూడ్ లోకి తీసుకురండి.మరి మేము ఇచ్చిన ఈ సమాచారం గురించి అలాగే స్త్రీని మంచి మూడ్ లోకి రప్పించాలి అంటే ఏమేమి చెయ్యాలో ఇంకా ఎక్కడెక్కడ టచ్ చెయ్యాలో మాకు కామెంట్ రూపంలో రాసి అందరికి తెలిసేలా చెయ్యండి.