ఈ పండగ రోజు కనిపించిన ఆడవారితో శృంగారం చేసుకోవచ్చు

533

ముక్కు మొకం తెలియని వారితో శృంగారం లో పాల్గొనాలని చాలామంది పురుషులు ఊహల్లో తేలుతూ ఉంటారు.ఆ ఊహనే నిజం చేస్తోంది ఇండోనేషియా.పరిచయం లేని వారితో శృంగారం లో పాల్గొనేందుకు గాను ఇండోనేషియాలోని ఒక ప్రదేశం లో సెక్స్ ఫెస్టివల్ ను నిర్వహిస్తోంది.ప్రపంచంలో నలుమూలల నుండి ఇక్కడికి వచ్చి వారి వారి కోరికలను నెరవేర్చుకుంటారు.వినడానికి అబద్ధంగా అనిపించినా ఇది అక్షరాలా నిజంగా నిజమే.మరి ఇండోనేషియాలో జరుపుకునే ఆ పండుగ గురించి పూర్తీగా తెలుసుకుందామా.ఇండోనేషియా లో మౌంట్ కెముకేస్ అనేది జావా అనే రాష్ట్రం లో సోలో అనే గ్రామంలో ఒక రహస్యమైన ప్రదేశం..ఈ ప్రదేశాన్ని సెక్స్ మౌంటెయిన్ అని కూడా పిలుస్తారు…ఇది అందమైన ప్రదేశమే కాకుండా ఇక్కడ జరిగే ఆచారం వల్లకూడా ఇది ఎంతో ఫేమస్ అయ్యింది.

Image result for chinese girls

ఈ ప్రాంతం లో సంవత్సరానికి ఒకసారి నిర్వహించే ఒక పండుగలో ఒకరికి ఒకరు ఏమాత్రం పరిచయంలేని వారితో శృంగారం లో పాల్గొనీ వారి వారి కోరికలను తీర్చుకుంటారు.దీని వల్ల వారి వ్యక్తిగత జీవితం తో పాటు ఇద్దరి భాగస్వాముల కుటుంబం సుఖశాంతులతో ఉంటుందని వారు నమ్ముతారు.ఈ కారణంగానే ప్రపంచం నలుమూలల నుండి ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వస్తుంటారు.ఇక్కడ జరిగే పోన్ ఫెస్టివల్ కి వచ్చే స్త్రీ పురుషులకు పెళ్లి అయినప్పటికీ, ఇక్కడ అపరిచితుల మధ్య జరిగే శారీరక సంబంధం, చట్టపరమైన, ఆచార సంప్రదాయాల మధ్య చేయబడతాయి. ఇక ఇక్కడి ఆచారం ప్రకారం ఈ జంటలు ప్రతి 35 రోజులకు ఒకసారి కలవాల్సి ఉంటుంది.అలా వరుసగా 7 సార్లు కలిస్తే అది పూర్తవుతుంది అని అక్కడి వారి నమ్మకం.గత కొన్ని దశాబ్దాలుగా ఈ తంతు జరుగుతుంది.

Image result for chinese girls

మౌంట్ కెముకేస్ లో జరిగే ఈ పోన్ పండుగ కోసం ఆరోజు తప్పకుండా రెక్కలు గట్టుకొని మరీ వాలిపోతారు.అసలు ఈ ఫెస్టివల్ ని నిర్వహించడానికి గల కారణం ఏంటి అంటే..రాజకుమారుడు సముద్రో ఒంట్రో ఉలాన్ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు.ఈ ప్రేమ విషయం సముద్రో తండ్రి కి తెలిసిపోతుంది.. దీంతో ఇద్దరూ ఒకరోజు ఇంట్లోనుండి పారిపోతారు.ఇద్దరి ఎఫ్ఫైర్ తెలుసుకున్న ఆయన పారిపోతున్న వీరిద్దరిని సమీపం లో ఉన్న సోలో గ్రామంలో పట్టుకొని దారుణంగా చంపేస్తాడు..సముద్రో తండ్రి.వీరిద్దరి ప్రేమ నిలవాలని వీరిద్దరి ఆత్మకు శాంతి కలగాలని వారి సమాధులకు దగ్గరగా అలా పరిచయం లేని వారితో శృంగారం లో పాల్గొనాలనే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.ఈ తంతు అంతా ఉదయం ప్రార్ధనతో మొదలవుతుంది..

ఈ క్రింద వీడియో మీరు చూడండి

దాని తరువాత అకక్డ ఉన్న రాజకుమారుని సమాధి దగ్గరకు వచ్చి వారి ఆతమలకు శాంతి కలగాలని దేవుడ్ని వేడుకొంటారు..దీని తరువాత, ఇక్కడ ఉన్న పవిత్రమైన ఫౌంటైన్లలో స్నానం చేస్తారు, ఇక అందరూ ఒక దగ్గరకు చేరుకొని వారి భాగస్వామి కోసం వెతకడం ప్రారంభిస్తారు.సూర్యాస్తమయం వరకూ అలా వెతుకుతూనే ఉంటారు.. ఆసమయం లో మొబైల్ నంబర్ల ను,ఇంటి అడ్రస్ లను ఒకరికొకరు ఎక్స్ చేంజ్ చేసుకుంటారు. ఈ ఫెస్టివల్ లో ఉన్న నియమాలను అనుసరించి సంవత్సరానికి ఏడూ సార్లు ఈ పండుగను ఏర్పాటు చేస్తారు.ఇక్కడికొచ్చే స్త్రీలు వచ్చిన ప్రతి సారి ఒక కొత్త భాగస్వామిని ఎన్నుకోవాలి..అలాగే వారితో బంధాన్ని ఏర్పరుచుకొని పెంచుకోవాలి.ఇదండీ ఇండోనేషియాలో ఒక పండుగనాడు పాటించే ఆచారం.మరీ విచిత్రంగా ఉంది కదూ.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ఈ పండుగ గురించి అలాగే పండుగనాడు వీరు పాటించే ఈ పద్ధతి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.