సెక్స్ చేసే స‌మ‌యంలో ఈ ప‌దార్దాలు తింటే క‌చ్చితంగా అమ్మాయి నో చెప్ప‌దు

6008

ప్ర‌కృతిలో సెక్స్ కు ఓ ప‌రిపూర్ణ‌త ఉంది.. నాలుగు గోడ‌ల మ‌ధ్య చేసే సెక్స్ ను అమ్మాయిలు అబ్బాయిలు ఎంతో ఇష్ట‌ప‌డ‌తారు…. ఇక స్త్రీ – పురుషులు ప‌రిపూర్ణంగా సెక్స్ మ‌ధురిమ‌ను పొందాలి అంటే, వారు చేసే ప‌నులు కూడా దీనిపై ఆధార‌ప‌డి ఉంటాయి…. ఇక త‌ర‌చూ సెక్స్ లో పాల్గొన్నా స‌రైన మాధుర్యాన్ని పొంద‌లేదు అని ఇరువురు బాధ‌ప‌డుతూ ఉంటారు… ఇక సెక్స్ చేసే స‌మ‌యంలో ఏమి తింటే మంచిది, ఏ ఆహారం తింటే శృంగార సామ‌ర్ధ్యం పెరుగుతుంది అని చాలా మందికి తెలియ‌దు.

Image result for wife and husband romantic eating

మీరు శృంగార జీవితాన్ని బాగా అనుభవించాలంటే కొన్ని రకాల సూచనలు పాటించాల్సి ఉంటుంది…. చాలామంది 3 నుంచి 5 నిమిషాల్లో ఆ పని చేసేస్తూ ఉంటారు…. దీంతో చాలా నిరుత్సాహానికి గురువుతుంటారు అమ్మాయిలు… ఎన్నో ఆశలతో సెక్స్ ప్రారంభించినా వెంటనే వీర్య స్కలనం కావడం, లైంగిక ఆసక్తి తగ్గిపోవడం తదితర కారణాల వల్ల సెక్స్ ను సరిగ్గా ఎంజాయ్ చేయలేరు అబ్బాయిలు. మీరు మీ భాగస్వామిని సంతృప్తి పరచాలంటే ఎంత ఎక్కువ సేపు అందులో పాల్గొంటే అంత మంచింది… ఇలా చేయ‌క‌పోతే మీ భాగ‌స్వామి మీ నుంచి దూరం కూడా అవుతూ ఉంటుంది.రోజూ మీరు తీసుకునే ఆహారంలో ఈ 40 రకాల పదార్థాలుంటే ఇక మీ శృంగార జీవితం ఎంతో ఆనందకరంగా ఉంటుంది… మీరు ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది… మరి అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.1..శృంగారం చేసే ముందు పుచ్చ‌కాయ జ్యూస్ లేదా వాటిని స్లైసెస్ గా తింటే సెక్స్ సామ‌ర్ధ్యం మ‌రింత పెరుగుతుంది2…అరటిలో ఉన్న విటమిన్లు సెక్స్‌కు టానిక్‌లా పనిచేస్తాయి అందుకే అర‌టి పండుని కూడా ఆ స‌మ‌యంలో తీసుకోవ‌చ్చు

Related image

3…డార్క్ చాక్లెట్ తింటే మహిళలు సెక్స్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తారట. డార్క్ చాక్లెట్ రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది.అందుకే చాక్లెట్స్ అప్పుడు అప్పుడు ట్రై చేయండి.4…డ్రై ఫ్రూట్స్, నట్స్ తినడం వల్ల ఆరోగ్యానికే కాదు.. మీ సెక్స్ వల్ లైఫ్ కు కూడా ఎంతో మేలు… ఇవి పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ను పెంచుతాయి.5..అవకాడో ఎక్కువ కేలరీలనిచ్చే పండు. అవకాడో పండులో విటమిన్ ఏ,ఇ పుష్కలంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి6…అత్తి పండ్లు అత్తిపండులో ఎమినో యాసిడ్లు అధికంగా వుంటాయి. ఇవి సెక్స్ సామర్ధ్యాన్ని బాగా పెంచుతాయి7…గుమ్మడికాయ విత్తనాలలో ట్రీప్టోఫాన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనే శక్తి వస్తుంది.8..దానిమ్మలో శృంగార ప్రేరేపిత ఔషధ గుణాలున్నాయి. దీనిలో ఆమ్లజనకాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా దానిమ్మ అంగస్తంభన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Image result for wife and husband romantic eating

9…పాలకూర కూడా సెక్స్ సామర్థ్యాన్ని పెంచేందుకు బాగా ఉపయోగపడుతుంది… పచ్చి పాల కూర జ్యూస్ తీసుకుంటే వీర్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.10..లైంగిక సామర్థాన్ని పెంచడంలో వెల్లుల్లి బాగా పని చేస్తుంది. ఇందులో ఉండే ఎల్లిసిన్ సెక్స్యువల్ ఆర్గాన్స్ కు రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది..11..దాల్చిన చెక్క …ఇది మీలో సెక్స్ స్టామినాను పెంచుతుంది. దీన్ని రెగ్యులర్ ఆహారాల్లో తీసుకుంటే చాల ఫలితాలున్నాయి. అందువల్ల దాల్చిన చెక్క పొడిని ఇంట్లో ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోండి.12..సెక్స్ లో బాగా ఎంజాయ్ చేయాలంటే అశ్వగంధ తీసుకోవాల్సిందే… దీన్ని తాగితే మగవాళ్లలో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. అలాగే పురుషుల్లో వీర్య స్కలనాన్ని కూడా ఇది తగ్గిస్తుంది.13..స్వీట్ పొటాటెస్ ల్లోనూ లైంగిక సామర్థ్యం పెంచే గుణం ఉంటుంది. వీటిలో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. ఇవి అంగస్తంభన సమస్యను పరిష్కరిస్తాయి.14..మీ సెక్స్ డ్రైవ్ పెంచడానికి గుడ్లు బాగా హెల్ప్ చేస్తాయి. టెస్టోస్టిరోన్ ఉత్పత్తికి అవసరమయ్యే మంచి కొలెస్ట్రాల్ ని గుడ్డు అందిస్తుంది.15..లైంగిక శక్తిని పెంపొందించడలో యాపిల్స్ బాగా ఉపయోగపడతాయి.16…ఒమేగా 3 ఎక్కువగా ఉండే ఫుడ్స్ కూడా సెక్స్ స్టామినాను మెరుగుపరుస్తాయి… సముద్ర చేపలు ఇతర వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.

17..లైంగిక జీవితాన్ని ఆనందంగా గడపడానికి ఇది మంచి పవర్ ఫుల్ టానిక్. వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే చాలా మంచిది.18..కొబ్బరి నీళ్లలో జింక్ అధికంగా ఉంటుంది… దీంతో మీ ప్రోస్టేట్ ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు మీలో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.19…జాజికాయ మీలో శృంగార సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది… వీర్యవృద్ధికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దాంపత్య సమస్యలను దూరం చేస్తుంది… అర స్పూన్ జాజికాయ పొడిని పాలలో కలుపుకుని తాగితే సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది.20..వైన్… ఇది లిబిడో సామర్థాన్ని పెంచడంలో బాగా సహాయపడుతుంది. టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందులో పోలిఫెనోల్స్ అధికంగా ఉంటాయి.. విన్నారుగా సెక్స్ చేసే స‌మ‌యంలో ఓ గంట ముందు ఈ ఆహ‌ర‌ప‌దార్దాలు ట్రై చేయండిఏది మీకు మంచి అనుభూతిని క‌లిగిస్తుందో మీ సామ‌ర్ధ్యాన్ని పెంచుతుందో చూడండి.. ఈ వీడియోని మీ మిత్రుల‌కు షేర్ చేయండి…. అలాగే ఈ ఫుడ్ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.