పాముతో గర్భవతి అయిన మహిళా..ఎలాగో చూడండి.!

1536

ఇద్దరు భార్యాభర్తలు లేదా ఇద్దరు ఆడ మగవారు కలిసి సెక్స్ చేస్తే కడుపు వస్తుందని మనకు తెలుసు.అయితే పాము వలన కడుపు వస్తుందని మీకు తెలుసా.పాము వలన కడుపు రావడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా..ఇప్పుడు నేను చెప్పే ఈ విషయం వింటే మీకే అర్థం అవుతుంది.ప్రేయసి మీద పిచ్చి ప్రేమ వలన అనుమానం అనే మాయరోగం ఉండడం వలన అతి తక్కువ తెలివితనం వలన ఒక ప్రియుడు చేసిన పనికి ఒక అమ్మాయికి పాము వలన కడుపు వచ్చింది.మరీ ఆ ప్రియుడు చేసిన పని ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

సౌత్ ఆఫ్రికాలోని నివసించే 49 ఏళ్ల మరియా అనే మహిళ జేలస్స్ అనే వ్యక్తిని ప్రేమించింది.అయితే ఇతనికి జేలస్సి అనుమానం ఎక్కువ.ఆమె ఇంకేవరిని లవ్ చెయ్యకూడదు అని ఒక దారుణానికి ఒడిగట్టాడు.అదేమిటి అంటే..ఒకసారి ఆమెకు కడుపు నొప్పి వస్తే తగ్గిస్తా అని ఆమెను ఒక బిషప్ దగ్గరకు తీసుకెళ్ళాడు.ఆ దొంగ బిషప్ ఏమి చేశాడంటే..గోధుమ పిండితో తయారుచేసే మూతి అనే చిరుతిండి లోపల పామును కప్పి ఉంచి ఆ చిరు తిండిని తినమని ఆమెకు ఇచ్చాడు.దీనిని తింటే మీ కడుపునొప్పి తగ్గిపోతుందని మాయమాటలు చెప్పాడు.దాంతో ఆమె ఆ పదార్థాన్ని తినింది.ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమె కడుపులో ఏదో పెరుగుతున్నట్టు అనిపించింది. దాంతో ఆమె డాక్టర్ ను సంప్రదించింది.

డాక్టర్స్ ఆమెను చెకప్ చేసి ఆమెకు రక్తం చాలా తగ్గిపోయిందని ఆమెకు వెంటనే సర్జరీ చెయ్యాలని చెప్పారు.అయితే సర్జరీకి డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పింది.అయితే సర్జరీ చేపించుకోడానికి ఆమె దగ్గర డబ్బులు లేకపోవడంతో కొన్ని రోజులు అయ్యాకా సర్జరీ చేపించుకుంటా ఇప్పుడు మందులు ఇవ్వండి అని చెప్పి మందులు మాత్రం తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది.ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె పళ్ళు ఒక్కొక్కటి ఊడిపోవడం జరిగింది.బిషప్ ను కలిసిన తర్వాత ఆమె ప్రియుడు ఆమెను కలవడం మానేశాడు.అప్పుడు ఆమెకు డౌట్ వచ్చింది.బిషప్ దగ్గరకు వెళ్ళాకనే నాకు ఇలా జరుగుతుంది.ఆ బిషప్ తన ప్రియుడు కలిసే ఏమో చేశారని అనుమాన పడ్డది.బిషప్ ఇచ్చిన ఆ పదార్థం వలనే ఇలా జరిగింది అని అర్థం అయ్యింది.ఇక ఆలస్యం చెయ్యకుండా హాస్పిటల్ కు వెళ్లి స్కాన్ చేసి చూస్తే ఆమె కడుపులో ఒక పెద్ద పాము పెరుగుతుంది.

దాంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది.వెంటనే సర్జరీ చేపించుకుని ఆమె కడుపులోనుంచి పామును బయటకు తీశారు.అయితే ఈ విషయం గురించి ఒక సైకియాట్రిస్ట్ మాట్లాడుతూ జేలస్సి, డౌట్ ఉన్న ప్రేమికులే ఇలా చేస్తారని చెప్పాడు.ఇలా చెయ్యడం వలన అతనికి ఏం లాభం అంటే ఈమెతో ఇంకెవరైనా సెక్స్ చేస్తే అతను వెంటనే చనిపోతాడు.అందుకే ఇతను కూడా చనిపోతాడని ఆమెను కలవడం కూడా అతను మానేశాడు.విన్నారుగా ప్రేమించిన అమ్మాయి మీద అనుమానం ఉండి ఈ ప్రియుడు చేసిన పనికి ఆ అమ్మాయికి ఎంత కష్టం వచ్చిందో.మరీ ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో మాకు చెప్పండి.అలాగే ప్రేమ పేరుతో ఇలాంటి పనులు చేసే వ్యక్తుల మీద మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రుపంలో చెప్పండి.