అందం కోసం కుక్క మూత్రం తాగింది…ఏమైందో చుడండి

1447

ఆడవారు అంద సంరక్షణ కోసం ఏవేవో చేస్తుంటారు. ముఖంపై ఒక్క మొటిమ వస్తే దాన్ని పోగొట్టుకునేందుకు వంద రకాల ప్రయత్నాలు చేస్తారు. అయితే కొందరు మహిళలు ఒక అడుగు ముందుకేసి కొన్ని సాహసాలు చేస్తారు. ఎవరి నమ్మకాలు వారివి. దానికి మనం ఏమి చేయలేం. ఇలానే ఒక మహిళ చేసింది.తన చర్మ సంరక్షణలో భాగంగా ఆమె ఏకంగా కుక్క మూత్రాన్ని తాగింది. ముఖంపై ఎలాంటి మొటిమలు, గుల్లలు రాకుండా ఉండేందుకు కుక్క మూత్రం బాగా పని చేస్తుందని ఆమె అలా చేసింది.

Image result for women-claims-drinking-her-dogs-urine

అంతేకాదు కుక్క మూత్రం తాగితే క్యాన్సర్ కూడా రాదని ఆమె నమ్మకం.తన చర్మ సంరక్షణలో భాగంగా కుక్క మూత్రం తాగుతున్నానంటూ ఆమె ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇక ఆమె చెబుతున్న ప్రకారం.. కుక్క మూత్రంలో విటమిన్ ఏ, విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుందట. అలాగే ఒక కప్పు కుక్క మూత్రంలో 10 గ్రాముల కాల్షియం కూడా ఉంటుందట.

Image result for women-claims-drinking-her-dogs-urine

కుక్క మూత్రంలో ఉండే అవి అన్నీకూడా క్యాన్సర్ ని నయం చేస్తాయని ఆమె చెబుతోంది. అయితే, ఈమె చెప్పినవన్నీ నిజాలని ఏ అధ్యయనంలో కూడా వెల్లడికాలేదు. మెడిసిన్ కు సంబంధించి అంతగా నాలెడ్జ్ లేని రోజుల్లో చైనా, రోమ్, గ్రీస్ మరియు ఈజిప్ట్ లలో మూత్రథెరపీ నిర్వహించేవారు. అప్పుడు ఈ మూత్ర థెరపీలకు మంచి పేరు ఉండేది.

అయితే వైద్యుల ప్రకారం.. ఏ మూత్రం అయినా సరే వ్యర్థమే. బాడీలోని వ్యర్థాల సమూహమే మూత్రం. అలాంటి మూత్రాన్ని మళ్లీ బాడీలోకి పంపించడనేది చాలా తెలివితక్క వ్యవహారమని కొందరి వైద్యుల వాదన. అయినా కుక్క మూత్రాన్ని తాగితే ప్రయోజనాలుంటాయా లేదా అనేది మాత్రం ఇంత వరకు ఎవరూ నిర్దారించలేదు. ఒక మహిళ మాత్రం అలా చేసి ట్రెండింగ్ అవుతోంది. ఆమె అందులో ఏదో ఉందని నమ్మింది కాబట్టి అలా చేసింది. అందరూ అలా చేయాల్సిన అవసరం లేదు.