అడ్డంగా దొరికిపోయిన మహిళా కానిస్టేబుల్.. ఏం చేసిందో తెలిస్తే షాక్

381

అన్ని జన్మలలో మానవ జన్మ పుణ్యమాని అంటారు.ఒక్క ఈ జన్మలోనే ఎన్నో అనుభవిస్తాం.కష్టం అంటే ఏమిటో బాధ అంటే ఏమిటో అన్ని తెలుస్తాయి.అయితే మనిషి జన్మలో ఆడ మగ అనే రెండు జాతులు ఉంటాయి.ఆ రెండే కాకుండా మూడవ జాతి కూడా ఒకటి ఉంటుంది.అదే ట్రాన్స్ జెండర్.కొంతమంది ట్రాన్స్ జెండర్ గా పుడతారు.పుట్టినప్పుడు ఆడనో మగనో అనుకుంటారు.కానీ వాళ్ళు పెద్దగా అయ్యే కొద్దీ వాళ్లలో ఉన్న మూడవ జాతి బయటకు వస్తుంది.అమ్మాయి ఏమో అబ్బాయిలుగా అబ్బాయి ఏమో అమ్మాయిలాగా ప్రవర్తిస్తుంటారు.ఇప్పుడు మీకొక లేడి కానిస్టేబుల్ గురించి చెప్పబోతున్నాను.ఈమె మొదటి నుంచి లేడి అనుకుంది.పోలీస్ ఉద్యోగం కూడా తెచ్చుకుంది.కానీ ఇప్పుడు ఆమె ట్రాన్స్ జెండర్ గా మారుతుంది.మరి ఆమె గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for lady constable

28 ఏళ్ల లలిత సార్వ మహారాష్ట్రలో పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తుంది.2010 లో ఈమె పోలీస్ శాఖలో చేరింది.ఉద్యోగం వచ్చినప్పుడు ఆమె మహిళనే.ఇన్ని రోజులు కూడా ఆమె మహిళగానే విధులు నిర్వహిస్తుంది.అయితే ఈమెకు చిన్నప్పటినుంచి కూడా తాను లేడినా లేక అబ్బయినా అనే సందేహం ఉండేది.ఆమె శరీరమే కాదు ఆమె హావభావాలు కూడా అంత తేడాగానే ఉంటాయంట.ఈమె ఇప్పుడు డాక్టర్స్ కు కూడా పెద్ద సవాల్ గా మారింది.ఆమెను చెక్ చేసిన డాక్టర్స్ ఎన్నో సంచలన విషయాలను చెప్పారు.లలిత లోపల స్త్రీ లక్షణాల కంటే పురుష లక్షణాలే ఎక్కువ ఉన్నాయని వెల్లడించారు.ఆమెకు కూడా లోపల నేను అబ్బాయినే అనే ఫీలింగ్ ఎప్పుడు ఉండేది.అలాగే అబ్బాయిలాగే ఉండాలనే కోరిక బలంగా ఉండేదంట.పైగా ఆమెకు అంగం సరిగ్గా రావాలంటే సెక్స్ రీ అసైన్మెంట్ చెయ్యాలని డాక్టర్స్ సూచిస్తున్నారు.సర్జరీ చేపించుకుంటే పూర్తీగా పురుషుడిగా మారిపోవచ్చని డాక్టర్స్ కూడా సలహా ఇచ్చారంట.దీంతో సర్జరీ కోసం అని ఆమె నెలరోజులు సెలవు కావాలని పై అధికారులకు లెటర్ రాసింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అప్పటివరకు ఆమె మహిళా కానిస్టేబుల్ అనుకున్న అధికారులకు ఒక్కసారిగా షాక్ తగిలింది.అధికారులు కూడా ఏం చెయ్యాలో తెలియక తలలు పట్టుకున్నారు.ఏం చెయ్యాలో తెలియక ఆమెకు సెలవులు ఇవ్వకూడదని అనుకున్నారు.ఇదే విషయం ఆమెకు చెప్పారు.ఎంత బ్రతిమలాడిన ఆమెకు సెలవు మంజూరు చెయ్యలేదు.ఇక లాభం లేదనుకుని లలిత ఏకంగా ముంబై హై కోర్ట్ ఎక్కింది.విషయం కాస్త మహారాష్ట్ర ముఖ్యమంత్రి దాకా వెళ్ళింది.ఒకపక్కన వార్త రాష్టం మొత్తం పాకడంతో లలితకు ప్రజల నుంచి సపోర్ట్ వచ్చింది.ఇక చేసేదేమి లేక ఆమెకు సెలవు ఇవ్వడానికి ఒప్పుకున్నారు.లలిత విషయంలో పాజిటివ్ గా స్పందించాలని పోలీస్ శాఖను ముఖ్యమంత్రి హెచ్చరించారు.చివరగా పురుషుడిగా మారడానికి లలితకు లైన్ క్లియర్ అయ్యింది.ఇప్పుడు ఆమె సంతోషంగా ఉంది.ప్రస్తుతం ఆమె లీవ్ లో ఉంది.శాస్త్ర చికిత్స తర్వాత డూటీలో జాయిన్ అవుతుంది.కానీ పురుషుడిగా మారిన తర్వాత లలితకు ఎలాంటి భాద్యతలు అప్పగించాలో తెలియక పోలీసులు తికమక పడుతున్నారు.చూద్దాం మరి ఎలాంటి భాద్యతలు అప్పగిస్తారో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ఈ లలిత గురించి ఆమె పురుషుడిగా మారడానికి ఎదుర్కొన్న సమస్యల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.