రోడ్డు మీద నగ్నంగా పరుగెత్తుతూ యువకుడిని వెంటాడిన మహిళ… ఎందుకంటే.

303

నది రోడ్డు మీద బిజీబిజీగా దూసుకుపోయే వాహనాలు, వడివడిగా నడుస్తూ హడావిడిగా సాగిపోయే మనుషులు. అంత రద్దీగా ఉన్న ప్రాంతంలోని ఓ మహిళ పరుగెత్తుకుంటూ వచ్చింది. అందరూ అవాక్కై ఆమెనే చూస్తూ ఉండిపోయారు. ఎందుకంటే ఆమె ఒంటి మీద నూలుపోగు కూడా లేదు. నగ్నంగా రోడ్డు మీదకు వచ్చింది. నగ్నంగా మారి ఒక యువకుడి వెంట పరుగెడుతూ రచ్చ రచ్చ చేసిందో మహిళ. ఇంతకీ ఎందుకిలా చేసిందో తెలుసా.. ఇప్పుడు పూర్తీగా తెలుసుకుందాం.

Image result for girls running on road

న్యూయార్క్ సిటీలో ఒక మహిళా ప్రేమకోసం ఈ పనికి పూనుకుంది. కెర్రీ సూ స్మిత్ అనే యువతి తన ఫ్రెండ్ అయిన హెడ్చ్‌పాత్ అనే యువకుడిని ప్రేమించింది. అయినా కలుసుకోలేని పరిస్థితి ఆమెది. ఎందుకంటే అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే చాలారోజుల తర్వాత ఇద్దరూ కలుసుకున్నారు. చాలా రోజుల తరువాత కలుసుకోవడంతో ఓ హోటెల్‌లో రూమ్ తీసుకున్నారు. ఇద్దరు కలిసి మందు కొడుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. బాగా మత్తెక్కిన కెర్రీ స్మిత్ తన స్నేహితుడికి లవ్ ప్రపోజ్ చేసింది. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని కోరుతూ స్నేహితుడిని ముద్దుల్లో ముంచెత్తింది. ఉన్నది బెడ్‌రూమ్‌లోనే కనుక ఒంటి మీద ఉన్న దుస్తులు ఒక్కొక్కటిగా తీసేసింది. అయితే ఆమె మాటలు అనుమానాస్పదంగా ఉండడంతో తన స్నేహితుడు కంగారు పడ్డాడు. ఎందుకిలా చేస్తుందో అర్థం కాక బయటికి పరుగులు పెట్టాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే నగ్నంగా ఉన్న విషయం మరిచిపోయిందో లేక ప్రేమించినవాడు వెళ్ళిపోతే మళ్ళి కలవడానికి వస్తాడో రాడో అని టెన్షన్ తోనో అలాగే అతని వెంట బయటికి పరుగులు తీసిందామె. బయటికి వచ్చిన తర్వాత ఒంటి మీద బట్టలేవనే విషయం గమనించినా ఆగితే లేకలేక కలిసిన మిత్రుడు కమ్ ప్రియుడు జారిపోతాడేమోననే ఆలోచనతో అలాగే పరుగులు పెట్టింది. నగ్నంగా మహిళ రోడ్డు మీద పరుగులు పెట్టడం చూసిన జనాలు షాక్‌తో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె కోసం గాలించారు. అప్పటికే ప్రియుడిని వెంబడించి పట్టుకున్న కెర్రీ అతన్ని అదరచుంబనంలో ముంచేసింది. ఇద్దరూ తన్మయత్వంలో తేలిపోయిన సమయంలో ఎంటరైన పోలీసులు ఇద్దరూ ఫుల్లుగా మందుకొట్టారని తెలిసి న్యూసెన్స్ కేసు కింద అరెస్ట్ చేశారు. చూశారుగా ఈ అమ్మాయి ఎంతటి పని చేసిందో. మరి నగ్నంగా పరుగెత్తిన ఈ మహిళ ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.