ఈ అమ్మాయి డ్రగ్స్ ను ఎక్కడ పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తుందో తెలిస్తే షాక్

92

కొన్ని సంఘటన చాలా విచిత్రంగా జరిగిపోతుంటాయి. తమ ప్రమేయం లేకుండా ఏవేవో జరిగిపోతుంటాయి. ఐతే సదరు వ్యక్తలు చేసిన తప్పిదాల వల్ల తమ ప్రమేయం లేకుండా జరిగిన పరిణామల పట్ల కూడా సదరు వ్యక్తులను అనుమానించాల్సి వస్తుంది. తాము ఆ పని చేయలేదు అలాంటి అలవాటు తనకు లేదని ఎంత వాదించినా నమ్మే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అంతకు ముందు తాను చేసిన నేరానికి, తన్న వద్ద దొరికిన ఆధారాలకు సంబంధాలు ఉండడంతో నేరం గురించి ఎంత వాదించినా నమ్మే పరిస్థితి ఉండదు. అమెరికాలో అచ్చం ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. ఓ టీనేజ్ అమ్మాయి ఒక వ్యక్తి దగ్గరనుండి భారీమొత్తంలో దొంగతంనం చేసినట్లు స్వయంగా ఒప్పుకుంది కాని ఆ డ్రగ్స్ మాత్రం తన రహస్య ప్రదేశాల్లోకి ఎలా వచ్చాయో తెలియదని పోలీసులతో వాదించడంతో వారు అవాక్కయినంత పనైందట. ఇంతకీ ఏమైందో పూర్తీగా తెలుసుకుందామా.

Image result for durgs

లూసియానాలో ఓ దొంగతనం కేసులో అరెస్టయిన అష్లే రొల్లాండ్ అనే యువతిని తనిఖీ చేయకగా ఆమె రహస్యాంగంలో మెథామ్ఫెటామైన్ అనే డ్రగ్స్ స్పటికాలు లభించాయి. . డ్రగ్స్‌ కలిగిన కవర్‌ను ఆమె జననేంద్రియంలో పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తుందనే అనుమానంతో పోలీసులు ఆమెపై రెండు కేసులు నమోదు చేశారు. ఇక ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ వ్యక్తితో వారం రోజులు గడిపిన అష్లే అతడి నుంచి 3,55,210 రూపాయల డబ్బులు తీసుకుని పరారైంది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

ఈ క్రింద వీడియో చూడండి

ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా,ఆమె జననేంద్రియాల్లో డ్రగ్స్ బయటపడ్డాయి. డానికి ఆమె చెప్పిన కారణం పోలీసులకు వింతగా అనిపించింది. ఆ డ్రగ్స్ కవర్ తనది కాదని, అది అక్కడికి ఎలా వచ్చిందో తనకు తెలియదని ఆమె తెలిపింది. ఆమెకు తెలియకుండా జననేంద్రియాల్లో డ్రగ్స్ కవర్ పెట్టడం అసాధ్యమని పోలీసులు చెబుతున్నారు. సుమారు 1 గ్రాము బరువుండే ఈ డ్రగ్స్ విలువ 4,42,805 రూపాయల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. తాను డబ్బులు తీసుకుని పారిపోయిన విషయం నిజమేనని ఆష్లే ఒప్పుకుంది. కానీ, తాను డ్రగ్స్ స్మగ్లర్‌ను కాదని చెప్పుకొచ్చింది. చూడాలి మరి పోలీసులు ఈ కేసును ఎలా ముగిస్తారో. మరి ఈ ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.