బ్రా లేకుండా ఇషా అంబానీ 2కోట్ల బ్లౌసే చూస్తే షాక్ అవుతారు

521

మ‌న‌కు ఎవ‌రైనా చిన్న గిఫ్ట్ ఇస్తేనే తెగ సంభ‌ర‌ప‌డిపోతాం… ఇక పెద్ద గిఫ్ట్ ఇచ్చారు అంటే వారిని అస‌లు వ‌దిలిపెట్ట‌లేము.. అందుకే చిన్న పెద్దా గిఫ్ట్ ల‌తోనే అంద‌రూ ప‌క్క‌వారిని బాగా ఇంప్రెస్ చేస్తారు, ముఖ్యంగా గిఫ్ట్ తో ఏదైనా సాధించ‌వ‌చ్చు అనే చెప్పాలి. అయితే ఇక అత్తాకోడ‌ళ్లు గిఫ్ట్ లు ఇచ్చుకోవ‌డం అంటే కొంద‌రు మాత్ర‌మే ఇలా చేస్తారు. ఇక కొంద‌రు అయితే అస‌లు ఎప్పుడూ పోట్లాట‌కు దిగుతారు. మ‌రికొంద‌రు అయితే అస‌లు అత్తాకోడ‌ళ్లు కాదు త‌ల్లికూతుళ్లుగా ఉంటారు.. ఒక్క గోడ‌వ కూడా పెట్టుకోరు. అలాంటి వారు కూడా ఉంటారు. తాజాగా ఓ అత్తాకోడ‌లు రాయ‌ల్ వెడ్డింగ్ లో అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చుకున్నారు మ‌రి ఆ విష‌యం తెలుసుకుందాం.

Related image

ముఖేష్ అంబానీ ముద్దుల కూమార్తె ఇషా అంబానీకి ఆనంద్ పిర‌మిల్ కు డిసెంబ‌ర్ 12న వివాహం ఘ‌నంగా జ‌రిగింది. ఈ వివాహానికి పెద్ద సంఖ్య‌లో సెల‌బ్రెటీలు హాజ‌ర‌య్యారు. సుమారు సెల‌బ్రెటీలే 5 వేల మంది హాజ‌రయ్యారు అంటే అర్ధం చేసుకోవ‌చ్చు ఎంత వైభవంగా జ‌రిగిందో. చాలా మంది సినీ రాజ‌కీయ పారిశ్రామిక వేత్త‌లు ఈ పెళ్లికి హాజ‌ర‌య్యారు.. ఇక వీరి పెళ్లి దేశంలోనే అత్యంత ఘ‌నంగా జ‌రిగింది అని చెప్పాలి. ఇక పెళ్లికి ముందు సంగీత్ పార్టీలో తార‌లు త‌ళుక్కుమ‌న్నారు. వారి సంద‌డితో పెద్ద ఎత్తున జోష్ వ‌చ్చింది.

Related image
ఇక అమెరికా పాప్ సింగ‌ర్ బియాన్స్ ఇక్క‌డ సంద‌డి చేశారు.. అలాగే ఫ‌స్ట్ లేడి అమెరికాకు చేసిన హిల్ల‌రీ క్లింట‌న్ కూడా హాజ‌ర‌య్యారు, ఇక వీరి సంద‌డి చూసి ఇది రాయ‌ల్ వెడ్డింగ్ అనే అన్నారు అంద‌రూ. ఈ స‌మ‌యంలో పిర‌మిల్ అధినేత వీరిద్ద‌రికి 500 కోట్ల రూపాయ‌ల విల్లాని కూడా ఇచ్చిన విష‌యం తెలిసిందే.. అయితే పిర‌మిల్ వార‌సురాలు స్వాతి పిర‌మిల్, ఆమె ఆనంద్ కు త‌ల్లి, త‌న కోడ‌లు అయిన ఇషాకు ఆమె ఓ మంచి గిఫ్ట్ ఇచ్చింది, అది ఏమిటి అని అనుకుంటున్నారా ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రూ చేయించ‌ని గిఫ్ట్ కోడ‌లు కోసం ఆమె త‌యారు చేయించింది.

ఓ బంగార‌పు బ్లౌస్ ని ఇషాకు కానుక‌గా చేయించింది.. దీని ఖ‌రీదు 2 కోట్ల రూపాయ‌ల‌ట. ఇది ఆమెకు సంగీత్ ఫంక్ష‌న్ లో ఇచ్చారు అని తెలుస్తోంది ఈ బ్లౌజ్ మొత్తం బంగారంతో చేశారు .. అలాగే దీని వెనుక ప‌ల్ల‌కిలో కూతురుని తీసుకువెళుతున్నట్లు ఉంటుంది. ప‌క్క‌నే భాజాలు ఉంటాయి. మొత్తానికి ఈ రిచ్ గిఫ్ట్ గురించి చూసిన వారు అంద‌రూ కూడా ఆశ్చ‌ర్య‌పోయారు.. ఇంత ఖ‌రీదైన గిఫ్ట్ ఇవ్వ‌డం అంద‌రిని షాక్ కు గురిచేసినా, ల‌క్ష‌ల కోట్ల వార‌సురాలికి ఆ మాత్రం గిఫ్ట్ చిన్న‌దిగానే ఉంటుంది అని కొంద‌రు అంటున్నారు. మ‌రి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.