ఉల్లిపాయ తినటం వలన నైట్ మీరు చేసే ప‌ని ఎక్కువు అవుతుందా త‌గ్గుతుందా

366

మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ దగ్గర ఏమీ లేకపోయినా ఫర్వాలేదు. ఒక్క ఉల్లిపాయ ఉంటే చాలు. అంత పవర్ ఉంది ఉల్లిగడ్డకు. ఉల్లిపాయ ఒక ఆంటీబయాటిక్. దీనిని తింటే చాలా లాభాలుంటాయి. ఇక తినకుండా మన పక్కన ఉంచుకున్నా కూడా చాలా ఉపయోగాలుంటాయి. వైరస్, బాక్టీరియాల వలన వచ్చే జబ్బులను మన దగ్గరకు రానివ్వదు. వచ్చిన జబ్బులను కూడా నయంచేస్తుంది. అంత పవర్ ఉంది ఉల్లికి.

Image result for romance images
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు! నిజంగా ఇది అక్షర లక్షలు విలువచేసే మాట. పొట్టనిండా విటమిన్లు నింపుకున్న పాయ, మన ఉల్లిపాయ. రక్తపుష్టి, కేశవృద్ధి, గుండె వ్యాధుల నివారిణి, కీళ్ళనొప్పుల నివారిణి, కీటక సంహారిణి, నిద్రకారిణి, ఉష్ణ నివారిణి, నొప్పి నివారిణి, రక్త ప్రసరణ వాహినీ.. అబ్బో! ఇలా ఉల్లిదండకం చదివితే ఎంతకీత‌గ్గ‌దు అంత ఉప‌యోగాలు ఉల్లితో ఉన్నాయి.

Image result for romance images

ప‌చ్చి ఉల్లిపాయను పురుషులు తీసుకుంటే వీర్యకణాలు అభివృద్ది చెందుతాయి. అందుకే ప్రతి మగాడు కచ్చితంగా పచ్చి ఉల్లిపాయ తినాలి. రక్తపోటు , గుండె జబ్బులు , ఆస్తమా , అల్లెర్జి , ఇన్ఫెక్షన్ , దగ్గు , జలుబు , నిద్రలేమి , ఉబకాయము వంటి జబ్బులు రాకుండా చేస్తుంది. కాలిన గాయాలపై పచ్చి ఉల్లిపాయను మర్దనా చేసినట్టు రాయాలి. దీంతో ఆ ప్రదేశంలో ఏర్పడే మంట, నొప్పి తగ్గుతాయి. అంతేకాదు ఇన్‌ఫెక్షన్లు కూడా దరిచేరవు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

 

 

ఇక ఉల్లిపాయ‌ని తిన‌డం వ‌లన మ‌న‌కు సెక్స్ కోరిక‌లు పెరిగిపోతాయి అంటారు అలా ఏమీ నిజంకాదు అని చెబుతున్నారు వైద్యులు అన్నీరకాల తోపాటు ఉల్లిపాయ కూడా సెక్స్ సామ‌ర్ధ్యం పెరిగిపోతుంది అని అన‌డానికి లేదు దాని వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఎక్కువే ఉంటుంది కాని అద‌నంగా మాత్రం లేదు అని చెబుతున్నారు వైద్యులు.. ఇక చాలా మంది ఉల్లిపాయ‌ల‌ను తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు, అయితే ఇందులో సెక్స్ కోరిక‌లు పెర‌గ‌డానికి మాత్రం ఉల్లిపాయ‌లు తింటే బెట‌ర్ అని ఆలోచించ‌కండి అన్నింటితో పాటు ఉల్లిపాయ‌ల‌కు లైంగిక శ‌క్తిని ఇస్తాయి అని గుర్తు ఉంచుకోండి. చూశారుగా అదండీ ఉల్లిపాయ‌ల‌కు లైంగిక వాంచ‌కు ఉన్న లింకు.. ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.