భర్త కువైట్‌లో.. విరహం తట్టుకోలేక పదోతరగతి విద్యార్థితో వివాహితర సంబంధం.. చివరికి ఏమైందో తెలిస్తే షాక్..

408

అక్రమ సంబంధాల కారణంగా ఎన్నో జీవితాలు నాశనమైపోతున్నాయి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో కొంతమంది అర్థాంతరంగా తమ జీవితాలనే నాశనం చేసేసుకుంటున్నారు. పచ్చటి సంసారాలు కాస్త కూలిపోవడానికి అక్రమ సంబంధాలే కారణంగా మారుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఆ సంబంధం కారణంగా మరణించే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అంతేకాదు కుటుంబాలు విడిపోవడానికి కారణమవుతున్నాయి.ఇప్పుడు మరొక ఘటన జరిగింది. మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for illegal affair

గత మూడురోజులకు క్రితం సూళ్ళురుపేటలో ఒక అమ్మాయిపై దారుణంగా గ్యాంగ్ రేప్ జరిగిన సంఘటన మరువకముందే వివాహేతర సంబంధంతో ఒక కుటంబం రోడ్డుపైకెక్కింది. సూళ్లూరు పేటకు చెందిన షేక్ ఆలీ స్థానికంగా పెయింటర్ పని చేస్తున్నాడు. అతనికి సంవత్సరం క్రితం వివాహమైంది. ఇప్పటివరకు పిల్లలు లేరు. అయితే ఆర్థిక స్థోమత సరిగ్గా లేకపోవడంతో షేక్ ఆలీ కువైట్‌కు వెళ్ళాడు.రెండునెలల క్రితం కువైట్‌కు వెళ్లడంతో అతని భార్య ఒకటే ఇంట్లో ఉంటోంది. తన బంధువులు కూడా అదే ప్రాంతంలో ఉండడంతో నమ్మకంతో షేక్ ఆలీ వదిలి కువైట్‌కు వెళ్ళాడు. అయితే అదే అతను చేసిన తప్పు. పెళ్లయింది పైగా పిల్లలు కూడా లేరు. దాంతో ఆమె కామవాంఛ తగ్గలేదు. అది తగ్గకముందే భర్త దూరంగా వెళ్లిపోవడంతో ఆమె చేసేదేమి లేక విరహం తట్టుకోలేని వివాహిత నెలరోజుల నుంచి ఇంటి పక్కనే ఉండే ఒక 10 వతరగతి చదువుతున్న నాని అనే కుర్రాడితో సంబంధం పెట్టుకుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

నెల రోజుల నుంచి వీరి సంబంధం కొనసాగిస్తున్న ఎప్పుడు ఎవరికీ అనుమానం రాలేదు. ఎందుకంటే చాలా రహస్యంగా వీరు బంధాన్ని కొనసాగించారు. అయితే ఇలాంటి పాడుపనులు ఎక్కువ రోజులు దాగవు కదా. రెండురోజుల క్రితం ఈమె ఇంట్లోనే ఇద్దరు శృంగారంలో ఉండగా బంధువు అయినా ఒక వ్యక్తి చూశాడు. అతను చూడడంతో ఈ వ్యవహారం కాస్త షేక ఆలీ బంధువులకు తెలిసిపోయింది. దీంతో ఆ యువకుడిని పట్టుకుని దేహశుద్థి చేసి పోలీసులకు అప్పగించారు. వివాహితకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు. అయితే షేక్ ఆలీ బంధువులు మాత్రం వివాహిత ఇంట్లో ఉండడానికి వీల్లేదంటూ ఆమెను ఇంటి నుంచి పుట్టింటికి పంపేశారు.కువైట్ లో ఉన్న భర్తకు ఫోన్ చేసి చెప్పారు.అది విన్న భర్త ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తన భార్యకు వదలకండి తనకు తగిన శిక్ష పడేయా చెయ్యండి అని కుటుంబ సభ్యులకు బంధువులకు ఫోన్ లో చెప్పాడు. చూశారుగా బయటపడ్డ మరోక అక్రమ సంబంధ వ్యవహారం గురించి. మరి ఈ అక్రమ సంబంధ ఘటన గురించి అలాగే ఈ మధ్య ఎక్కువగా బయటపడుతున్న ఇలాంటి ఘటనల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.