మరొక స్వాతి.. మొగుడి ప్లేస్ లోకి ప్రియుడిని తీసుకురావడానికి ఈ భార్య ఎంత దారుణానికి ఒడిగట్టిందో తెలిస్తే షాక్

409

అక్రమ సంబంధ మోజులో పడి బంగారం లాంటి భవిష్యత్ ను నాశనం చేసుకుంటున్నారు చాలా మంది భార్యలు.భర్తలను చంపి వారి జీవితాలను వారే నాశనం చేసుకుంటున్నారు.ఆ మధ్య మనం నాగర్ కర్నూల్ లో భర్తను చంపినా స్వాతి ఘటన మన అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి మన అందరికి తెలిసిందే.భర్తను చంపి ఆ ప్లేస్ లోకి ప్రియుడిని తేవాలనుకుంది.అలాంటి మరొక ఘటనే ఇప్పుడు బయటపడింది.మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Related image

మహబూబ్ నగర్ జిలా ఫతేపూర్ కు సమీపంలో ఉండే ఒక ఊరిలో శ్రీనివాస్ రెడ్డి రమలు భార్యాభర్తలు.భర్త ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.అయితే రమకు అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది.రమ భర్త శ్రీనివాసరెడ్డి క్యాంపు కు వెళ్ళినప్పుడు, మార్నింగ్ వెళ్ళి సాయంత్రం వరకు రాడు, అనుకున్నప్పుడు నేరుగా రమ ఇంటికే వెళ్ళేవాడు రాజేష్.అయితే కొన్నిరోజులు మొగుడికి విషయం తెలిసి పోయింది. ఇక రోజూ టార్చర్ పెట్టేవాడు.. ఎం చేస్తే తాను మొగుడి టార్చర్ నుంచి తప్పించుకోవచ్చు అనుకుంది.దీనికి ఏదో ఒక పరిష్కారం కనుక్కోకపోతే తన బతుకు బస్టాండ్ అయి అయిపోతుందనుకుంది రమ. రాజేష్ కి ఫోన్ చేసింది. “నాకు లైఫ్ లాంగ్ నువ్వుకావాలి ! నీ కోసం ఏమైనా చేస్తా” చెప్పాడు రాజేష్. “విషం తీసుకురా ! వీణ్ని లేపేస్తా ! ” లేడి విలన్ లా మాట్లాడింది రాజేష్ తో రమ.కోడికూర చేసింది రమ. శ్రీనివాసరెడ్డి అయిష్టంగానే అన్నం తిన్నాడు. చేయి కడుక్కొని బెడ్ రూమ్ లోకి వెళ్ళగానే నోట్లోంచి నురగ వస్తోంది. కళ్ళు తిరుగుతున్నాయి అతనికి. అలాగే బెడ్ పై పడిపోయాడు. శ్రీనివాసరెడ్డి ప్రాణాలు గాల్లోకలిసిపోయాయి. సెల్ తీసుకుని రాజేష్ కి ఫోన్ చేసింది రమ.

Image result for lovers

” పని ఫినిష్ చేశా ! నువ్వొస్తే మిగతా తతంగం పూర్తిచేద్దాం ” చెప్పింది రమ. అరగంటలో మీ ఇంటి దగ్గర ఉంటా చెప్పాడు రాజేష్.అనుకున్నట్టుగానే ఇంటికి వెళ్లిన రాజేష్ శ్రీనివాస్ రెడ్డి మృతదేహాన్ని కారులో ఊరి బయటకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేశారు.ఇక వాళ్లకు అడ్డు అదుపు లేదు అనుకున్నారు.కానీ ఇంట్లో వాళ్ళతో రాజేష్ ను భర్తగా తీసుకెళ్లాలనుకుంది.అందుకే ప్రియుడికి ప్లాస్టిక్ సర్జరీ చేపించాలనుకుంది. హైదరాబాద్ లో ప్లాస్టిక్ సర్జరీ చేయడం లో ఎక్స్ పర్ట్ అయిన డాక్టర్ పరశురామ్ ను కలిశారు ఈ ప్రేమికులు.“ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. ఈ ఫోటోలో వ్యక్తిలా ఇతడ్ని మార్చాలి అని రమ అనింది..డబ్బు మీద డౌట్ టోద్దు! ఎంత అవుతుందో చెప్పండి అడిగింది రమ.పదిలక్షలని చెప్పాడు పరశురామ్. బ్యాగ్ లోంచి రెండు లక్షలు తీసి టేబుల్ పై పెట్టి ఇదిగోండి అడ్వాన్స్!మీరు ట్రీట్ మెంట్ స్టార్ట్ చేయగానే మిగతా డబ్బు ఇస్తా!” అన్నది.ఇల్లీగల్ ఎఫ్ఫైర్ గా భావించాడు పరుశురాం.ఫోటో, డబ్బు తీసుకొని సొరుగులో పెట్టుకుని..”మీ సెల్ నంబరు చెప్పండి ! ఎక్విప్ మెంట్ సిద్ధం చేసి, మీకు కాల్ చేస్తాను! అప్పుడు వీరిని తీసుకురండి !” అన్నాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

పరశురామ్ దగ్గర సెలవు తీసుకుని రమ, రాజేష్ వెళ్ళిపోయారు. అరగంట తర్వాత క్రైమ్ బ్రాంచి ఇన్స్ పెక్టర్ కి ఫోన్ చేశాడు పరశురామ్. విషయం వివరించి ఫోన్ పెట్టేశాడు.పోలీసులు వచ్చి వివరాలు సేకరించి వారి వివరాలు తీసుకొని వారిని అరెస్ట్ చేశారు.ఇప్పుడు ఇద్దరు కటకటాల వెనుక ఉన్నారు.చూశారుగా నాగర్ కర్నూల్ లో జరిగిన స్వాతి ఇన్సిడెంట్ లాగానే ఉంది కదూ వింటుంటే.ప్రియుడి కోసం భర్తను ఎంత దారుణంగా చంపిందో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.అక్రమ సంబంధ మోజులో పడి భర్తలను చంపుతున్న భార్యల గురించి అలాగే ప్రియుడి కోసం రమ భర్తనూ చంపినా విధానం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.