మతిస్థిమితం లేని భర్తతో సుఖం లేదని పక్కింటి కుర్రాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది..తర్వాత ఏమైందో తెలిస్తే షాక్..

656

వివాహేతర సంబంధాలు పలు కుటుంబాల్లో విషాదం నింపుతోన్న ఘటనలు ఇటీవల కాలంలో తరచూ చోటుచేసుకుంటున్నాయి. జీవితాంతం తోడుంటామని పెళ్లినాడు చేసిన ప్రమాణాలను మరచి, వ్యామోహంతో జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తమ అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్న భర్తలను హతమార్చడానికి మహిళలు వెనుకాడటం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి దురదృష్ట‌క‌ర‌ ఘటనలు గత ఆరు నెలల్లో అనేకం సంభవించాయి. తాజాగా మరో మహిళ తన వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడనే నెపంతో సొంత మామను చంపింది. మరి ఆ దారుణ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for wife and husband

బాన్సువాడకు సమీపంలోని చిన్నరాంపూర్‌లో నివసించే ఒక తెలివిలేని యువకుడికి ఒక యువతితో పెళ్లి చేశారు. తన భర్త అమాయకుడు కావడంతో ఆమెతో సరిగ్గా సంసారం చెయ్యడం లేదు. చాలా రోజుల నుంచి ఇద్దరి మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదు. ఇక సంసారానికి తన భర్త పనికిరాడని ఆ యువతీ నిర్ణయించుకుంది. కోరికలను అణుచుకోలేని ఆ యువతీ పొరుగింటి యువకుడితో సంబంధం పెట్టుకుంది.ఇలా కుటుంబ సభ్యులకు తెలియకుండా చాలా రోజుల నుంచి పక్కింటి కుర్రాడితో రాసలీలలు ఆడుతుంది. అయితే ఇలాంటి వికృత చర్యలు ఎన్నో రోజులు దాచిపెట్టలేరు కదా. కుటుంబ సభ్యులకు ఈ యువతీ వ్యవహారం తెలిసిపోయింది. ఈ విషయం ఆమె మామయ్య గంగారాంకు తెలియడంతో ఆమెను పిలిచి మందలించాడు. అక్రమ సంబంధం వద్దంటూ హెచ్చరించాడు. దానితో ఆగ్రహం చెందిన ఆమె తన మామయ్య అడ్డు తొలగించుకుంటే ఇక తమ సంబంధానికి ఢోకా వుండదని, ప్రియుడికి ఫోన్ చేసి తన మామను చంపేయాలని చెప్పింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అదను కోసం చూస్తున్న ప్రియుడు రాజుకి గంగారం కుంట్లమోరి వంతెన నిర్మాణ పనుల వద్ద వాచ్‌మెన్‌గా పనిచేయడం బాగా కలిసి వచ్చింది. వెంటనే ప్లాన్ ను అమలు చేసింది. ఆ యువతీ మామ నిద్రిస్తున్న సమయంలో అతడిపై పదునైన కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ముందు హత్య వివరాలు బయటపడలేదు. ఏదో కుటుంబ సభ్యుల గొడవ అయ్యి ఉండొచ్చు అని అనుమానం రావడంతో కుటుంబ సభ్యులను విచారించగా అనుమానంగా కనిపించిన కోడలిని గట్టిగా ప్రశ్నించేసరికి నిజం ఒప్పుకుంది. ఈ హత్యపై పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేయడంతో నిజం బయటపడింది. నిందితులను అరెస్టు చేశారు.చూశారుగా ఈ యువతీ ఎంతటి పని చేసిందో. అక్రమ సంబంధం వద్దన్నాడని మామనే ఎంత కిరాతకంగా చంపిందో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. అక్రమ సంబంధం కోసం మామను చంపినా ఈ కోడలి గురించి అలాగే ఇలా అక్రమ సంబంధం కోసం భర్తలను సొంతవాళ్లను చంపుకుంటున్న వాళ్ళ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.