శృంగార సమయంలో మగాడు ఇది వాడితే ఇక అంతే సంగతి.!

461

సెక్స్ అనేది మనసుకు, శరీరానికి ఉల్లాసాన్ని, సంతోషాన్నిచ్చే అద్భుత ఔషధం. భాగస్వాముల మధ్య బంధాన్ని రెట్టింపు చేసే సాధనం. టచ్ చేయడం నుంచి మొదలు పోర్‌ప్లే, ఓరల్‌ప్లే నుంచి సంభోగం వరకు ఒక్కో స్టెప్ ఎక్కుతూ అందులోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తే ఆ మజానే వేరుగా ఉంటుంది. చాలామంది అన్నీ బాగానే చేసినా సెక్స్ వరకు వచ్చేసరికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆ సమయంలో పురుషాంగం, యోని వద్ద పొడిబారినట్లు ఉండటం వల్ల సంభోగం చేయలేక ముందుకెళ్లలేకపోతారు.

Image result for lovers

దీంతో అప్పటివరకు శృంగారంలో పీక్స్ వెళ్లిన వారు ఒక్కసారిగా వెనక్కి తగ్గిపోతారు. జననాంగాలు పొడిబారిన సమయంలో చాలామంది లూబ్రికేంట్స్, ఆయిల్ వాడుతుంటారు. సెక్స్ సమయంలో అవి అందుబాటులో లేకపోతే కొంతమంది లాలాజలాన్ని ఆప్షన్‌గా వాడుతుంటారు. లాలాజలాన్ని పురుషాంగానికి రాసుకోవడమే, లేక యోని దగ్గర రుద్దడమో చేసి సంభోగం చేస్తుంటారు. అయితే సంభోగ సమయంలో లాలాజలం వాడొచ్చా? వాడకూడదా? అన్న దానిపై చాలా సందేహాలున్నాయి.

Image result for lovers

అయితే, సెక్స్ సమయంలో లాలాజలాన్ని వాడటం ఎంత వరకు కరెక్టు? దానివల్ల ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా? అంటే వైద్య నిపుణులు పలు సున్నితమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నిజానికి.. లాలాజలం ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఉచితంగా లభిస్తుంది. పైగా, ఎక్కువ ఖర్చు పెట్టి ప్రత్యేకమైన ల్యూబ్‌లు కొనేకంటే ఇదే ఉత్తమమని చాలా మంది భావిస్తుంటారు. అయితే, దాని వల్ల ప్రమాదమూ పొంచి ఉందన్న సంగతి గుర్తుంచుకోవాలి.

ఈ క్రింద వీడియోని చూడండి

మీకు గానీ, మీ భాగస్వామికి గానీ గొంతు ఇన్ఫెక్షన్, నోటి ఇన్ఫెక్షన్ ఉంటే.. లాలాజలాన్ని అస్సలు వాడకూడదు. నోటిలో బ్యాక్టీరియా, వైరస్ ఉండి, లాలాజలాన్ని జననాంగంపై వేసి సంభోగం జరిపితే.. ఆ బ్యాక్టీరియా స్త్రీ శరీరంలోకి వెళ్లి అనారోగ్యానికి కారణమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సుఖ వ్యాధులు వచ్చే అవకాశాలను కొట్టి పారేయలేమని చెబుతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా లాలాజలం ఎప్పటికీ మంచి ల్యూబ్ కానేకాదట. దీనిలో సరళత కంటే నీళ్లే ఎక్కువగా ఉంటాయి. పైగా, తొందరగా ఆరిపోతుంది. ఈ కారణంగా సంభోగం జరిపేప్పుడు స్త్రీ, పురుష జననాంగాలు రాపిడికి గురై ఇబ్బంది కలిగిస్తుందని నిపుణులు వెల్లడించారు.