భర్త వికృత రూపం.. కుక్క చేత భార్యను మూడు రాత్రులు.. చివరికి భార్య చేసిన పని తెలిస్తే కన్నీళ్లాగవు

509

ఈ దారుణ ఘటన గురించి తెలిస్తే లోకం ఎటుపోతుందో అనిపిస్తుంది. పోర్న్ వీడియోలకు తెగ అలవాటు పడిన అతను, భార్యను ఆ విధంగా శృంగారం చేయాల్సిందిగా బెదిరించిన సంఘటన చాలానే వెలుగుచూశాయి. తాజాగా ఆ వీడియోలకు బానిసైన ఓ వ్యక్తి… భార్యను కుక్కతో శృంగారం చేయాల్సిందిగా బెదిరించి, అరాచరానికి పాల్పడ్డాడు. భర్త బెదిరింపులకు తాళలేక, భార్య ఆ విధంగానే చేసింది. అయినా భర్త ప్రవర్తనలో రోజురోజుకీ వస్తున్న మార్పులకు చూసి భయపడిన ఆమె… పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలాంటి సంఘటనలు ఎక్కడో విదేశాల్లో వెలుగుచూశాయనుకుంటే పొరపాటే… మనదేశంలోనే కర్ణాటక రాష్ట్రంలో వెలుగుచూసిందీ దారుణం.

Image result for wife and husband

కర్ణాటకలోని హుల్కుండ్ అనే గ్రామంలో ఉంటున్న ఓ మహిళ, తన భర్త మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. గృహ హింస కేసో లేక వరకట్న వేధింపుల కేసో అని భావించిన పోలీసులు… ఆమె ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. ముగ్గురు పిల్లలున్న సదరు వ్యక్తి… మొబైల్ ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూడడానికి తెగ అలవాటు పడ్డాడు. అందులో ఉన్నట్టుగా శృంగారం చేయాల్సిందిగా చాలా సార్లు ఇబ్బందులు పెట్టిన అతను… తన పెంపుడు కుక్కతో సెక్స్ చేయాలని చెప్పి భార్యను బలవంత పెట్టాడు. భర్త పిచ్చి కోరిక విని షాక్‌కు గురైన సదరు భార్య… అలా చేయడానికి ససేమీరా అంది.

ఈ క్రింది వీడియో చూడండి

దాంతో పెంపుడు కుక్కతో శృంగారం చేయకపోతే పిల్లలను చంపేస్తానని చెప్పి బెదిరించాడు. దాంతో ఏం చేయాలో తెలియక భర్త చెప్పినట్టుగా చేసింది సదరు భార్య. ఆ దృశ్యాలను ఫోన్‌లో రికార్డు చేసి, చూస్తూ ఆనందించాడు ఆ పోర్న్ అడిక్టెడ్ భర్త. ఆ తర్వాత కూడా పెంపుడు కుక్కతో పలుమార్లు ఈ విధంగా అసహజ లైంగిక సంపర్కం చేయాల్సిందిగా బలవంత పెడుతుండడంతో ఏం చేయాలో తెలియని ఆమె… పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల విచారణలో భార్య ఫిర్యాదులో పేర్కొన్న విషయాలు నిజమేనని తేలింది. పోర్న్ అడిక్షన్‌ కారణంగా సదరు భర్త మానసిక పరిస్థితి పూర్తిగా దెబ్బతిందని, అందుకే పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని అతన్ని మానసిక వైద్యుల పర్యవేక్షణకు తరలించాల్సిందిగా పోలీసులకు తెలిపింది కోర్టు. మనం చాలా మంది భార్యలను వ్యభిచారం చెయ్యాలని బలవంతపెట్టిన భర్తలను చూసాం కానీ ఇలాంటి నీచపు భర్త గురించి అయితే విని ఉండరు కదా. మరి వీడిని ఏం చెయ్యాలి. కుక్కతో సెక్స్ చేయించాలని చుసిన ఈ భర్త ఘటన గురించి అలాగే ఈ మధ్య భార్యలను రకరకాలుగా హింసిస్తున్న భర్తల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.