క‌ట్టుకున్న భ‌ర్తే శృతిమించి రోజుకి 5 సార్లు శృంగారం.. చివరికి భార్య ఏం చేసిందో తెలిస్తే షాక్..

1676

మ‌నిషి జీవితంలో శృంగారం ఓ మ‌ధుర‌మైన ఘ‌ట్టం. అయితే ప్ర‌తిదానికి ఓ లిమిట్ ఉంటుంది. ఏ విషయం అయినా లిమిట్స్ దాటితే సమస్యలే, మనం తినే తిండి దగ్గర నుండి శృంగారం వరకు దేనికైనా కొన్ని లిమిట్స్ అంటూ ఉంటాయి. వాటిని మనం ఖచ్చితంగా పాటించాలి. అలా పాటించక‌పోతే ఆరోగ్య సమస్యలే కాదు బంధాలు అనుబంధాలు కూడా దెబ్బతింటాయి. ఇప్పుడు ఇలాంటి సంఘటనే ఒకటి బెంగుళూరులో జరిగింది. ఆమె భర్తకు సెక్స్ పిచ్చి అని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది మరి ఆమె కంప్లైంట్ గురించి పోలీసులు ఎలా స్పందించారో తెలిస్తే నిజంగానే షాక్ తినాల్సిందే..మరి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for wife and husband

బెంగుళూరులో నివసించే ఒక జంటకు కొద్ది రోజుల క్రిత‌మే వారికి కొత్తగా పెళ్లి అయింది. మొదట్లో అంతా బానే ఉన్నారు, భార్య భర్తలు సంతోషంగా శృంగారంలో పాల్గొనేవారు. అంతా బాగుంది అనుకునే లోపే భర్తలో చేంజ్ వచ్చింది. శృంగార వాంఛ ఎక్కువ అయింది. రోజు శృంగారం అంటేనే బోర్ కొడుతోంది.., అలాంటిది అతనికి రోజుకి అయిదు సార్లు శృంగారం కావలట‌.. పొద్దున్నే లేస్తూనే శృంగారం, టిఫన్ చేసాక శృంగారం, ఆఫీస్ నుండి రాగానే శృంగారం, అర్ధరాత్రి కూడా లేపి మరీ శృంగారం చేద్దాం అనేవాడట‌. కొత్తలో కొన్నాళ్ళు ఆమె ఈ హింసను భరించినా తర్వాతా భరించలేక ధైర్యం చేసి ఈ విషయాన్ని తల్లి తండ్రులతో చెప్పుకుంది. అయితే వాళ్ళు కూడా అతనికే వత్తాసు పలక‌డంతో ఆమె జీవితం నరక ప్రాయం అయింది.

ఇక ప్ర‌తి రోజూ ఒళ్ళంతా హూనం చేసేవాడట‌. అలాగే కొన్ని సంవత్సరాలు భరించాక ఆమెలో సహనం చచ్చిపోయింది. వెంటనే దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ ని సంప్రదించింది. అయితే అక్కడ పోలీసులు చెప్పింది విని ఆమె కృంగిపోయింది. ఇంతకీ పోలీసులు ఏం చెప్పారో తెలుసా.. పెళ్లి తర్వాతా భార్య కానీ భర్త కానీ బలవంతంగా శృంగారం చేస్తే అది రేప్ కింద పరిగణించబడదని చట్టరీత్యా అది నేరం కాదని వాళ్ళు చెప్పారట‌. అయినా ఆమె భరిస్తున్న హింస గురించి ఎంతగా వివరించి చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదట‌. దీంతో కోర్టులో కేసు అయితే వేసింది.. అందులో తీర్పు మాత్రం ఆమె పక్షంలో వచ్చే అవకాశం లేదు..,ఇప్పుడు ఆమె పరిస్థితి ఏమవుతుందో వేచి చూడాల్సిందే. అయినా ఎంత భర్త అయితే మాత్రం బలవంతంగా శృంగారం చేసే అధికారం అతనికి ఎవరిచ్చారు. దీన్ని నేరంగా పరిగణించకపోవడం ఎంత అమానుషం అని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. శృంగారం విషయంలో భార్యకు చుక్కలు చూపిస్తున్న ఈ భర్త ఘటన గురించి అలాగే ఇలా శృంగార కోరికలు ఎక్కువగా ఉండి కట్టుకున్న వాళ్ళను హింసించే వారి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.