శృంగారం అయిపోయాక నొప్పి త‌ట్టుకోలేక‌పోతున్నారా అయితే ఈ వీడియో చూడండి

331

కొంద‌రికి శృంగారం గురించి అనేక అనుమానాలు ఉంటాయి.. వాటిని నివృత్తి చేసుకోవాలి అంటే డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ‌తారు లేదా సీనియ‌ర్ల‌ను అడుగుతారు. కాని ఇటీవ‌ల డాక్ట‌ర్ల‌కు లెట‌ర్ల‌తో స‌హా ప్ర‌శ్న‌లు పంపింది వీటికి స‌మాధానాలు చెప్పండి అని అడుగుతున్నారు ముఖ్యంగా ఇలాంటి ప్ర‌శ్న‌లు అడిగితే డాక్ట‌ర్లు కూడా షార్ప్ గా స‌మాధానాలు చెబుతున్నారు.ఇలాంటి ఓ స‌మ‌స్య‌ను తెలియ‌చేసింది ఓ కుటుంబం ముఖ్యంగా త‌న భార్య‌తో శృంగారం చేసిన త‌ర్వాత త‌న‌కు వ‌స్తున్న ప్రాబ్లం గురించి డాక్ట‌ర్ కు లెట‌ర్ రాశాడు ఆ విష‌యం ఏమిటో చూడాలి.

చికిత్స లేకుండానే

నా వయస్సు 32 ఏళ్లు. మా ఆవిడతో నేను రోజూ రాత్రి అందులో పాల్గొంటూ ఉంటాను. శృంగారం చేస్తున్నంత సేపు నాకు చాలా హాయిగా ఉంటుంది.. మంచి సంతృప్తి కలుగుతుంది. నా భార్య కూడా నాకు బాగా సహకరిస్తుంది. అయితే సెక్స్ పూర్తయ్యాక పురుషాంగంలో భరించలేనంత నొప్పి ఏర్పడుతూ ఉంటుంది. మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు ఆ నొప్పి మరింత ఎక్కువవుతుంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. అని అడిగాడు అంతేకాదు.మా ఫ్రెండ్స్ ని అడిగితే సెక్స్ కు ముందు మూత్ర విసర్జన చేస్తే అలాంటి నొప్పి ఉండదంటున్నారు. అలా కూడా చేసి చూశాను. అంగంలో నొప్పి ఏర్పడుతూ ఉంది. అసలు ఈ నొప్పి ఎందుకొస్తుంది. దీనికి పరిష్కార మార్గం ఏమిటో చెప్పండి?

Image result for romance

దీనికి డాక్ట‌ర్ స‌మాధానం ఇలా చెప్పారు..

సాధారణంగా యువకులు ఇలాంటి సమస్యకు గురవుతుంటారు. శృంగారం పూర్తయిన వెంటనే పురుషాంగంలో నొప్పి ఏర్పడి అల్లాడిపోతుంటారు. ఆ బాధ గురించి ఎవ్వరికీ చెప్పుకోలేరు. ఇంటర్ కోర్స్ పూర్తయిన తర్వాత మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు కూడా నొప్పితో బాధపడిపోతుంటారు.పురుషాంగం ప్రారంభంలో పూర్వ చర్మాన్ని వెనక్కి అంటే తలలాగా కనిపించే భాగాన్ని షాఫ్ట్ అంటారు. సాధారణంగా చాలా మందికి అక్కడ నొప్పి ఏర్పడుతూ ఉంటుంది. వీర్యం, మూత్రం అక్కడ ఉండే రంధ్రం నుంచే బయటకు వస్తాయి.

అంగం స్తంభించినప్పుడు అందులోని కండరాలు, నరాలన్నీ కూడా రక్తంతో నిండిపోతాయి. అవన్నీ బాగా సాగడం వల్లే అంగం గట్టిగా పొడవుగా లావుగా మారుతుంది. అయితే అలెర్జీ లేదా ఇన్‌ఫెక్షన్ వల్ల అప్పుడప్పడు ఆ కండరాల్లో నొప్పి ఏర్పడుతుంది.అయితే వీర్యస్కలనం తర్వాత పురుషాంగంలో నొప్పి రావడానికి ప్రధాన కారణం ప్రోస్టా టైటిస్‌. ప్రోస్టేట్‌ అనే గ్రంథి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అందులో ఏదైనా అలర్జీ ఏర్పడితే ఇలాంటి సమస్యతో ఇబ్బందిపడతారు. మూత్రం చేస్తున్నప్పుడు మంట ఏర్పడుతుంది.మీరు వెంటనే యూరాలజిస్ట్ ను సంప్రదించండి. కొన్ని రోజుల పాటు చికిత్స మీకు అవసరం. దీన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆండ్రాలజిస్ట్ ని కూడా కలవండి. అని డాక్ట‌ర్ చెప్పారు. చూశారుగా ఇలాంటి స‌మ‌స్య‌లు ఉంటే డాక్ట‌రుని సంప్రదించండి, మ‌రి దీనిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.