ఇంట్లో పెంచుకునే పెట్స్ తో వీరు ఎలాంటి పనులు చేశారో చూడండి

490

మ‌నం ఇంట్లో పెంచుకునే పెట్స ని ఎంతో ఇష్టంగా చూసుకుంటాం… వాటిని మ‌న ఫ్యామిలీలో భాగంగా ట్రీట్ చేస్తాం.. అయితే ఎక్కువ‌గా పిల్లులు కుక్క‌లు పెంచుకుంటారు.. వీటికి ఏమైనా అయింది అంటే వాటిని పెంచుకునే వారికి తీర‌ని వేధ‌న‌గా ఉంటుంది.. అందుకే వాటిని ఎంతో జాగ్ర‌త్త‌గా చూసుకుంటూ ఉంటారు.. నిజ‌మే నోరు లేని జీవాలు, వాటికి ఏమి ప్రాబ్లం వ‌చ్చినా చెప్పుకోలేవు ..అందుక‌నే వాటిని మరింత జాగ్ర‌త్త‌గా చూసుకుంటారు.

అయితే ఇలాంటి పెట్స్ విష‌యంలో ఇప్పుడుమీకు ఓ కొత్త విష‌యం చెప్ప‌బోతున్నాం.. వారు పెంచుకునే పెట్స్ ఎలా ఉన్నాయో అలాగే వారు కూడా త‌మ జీవిన విధానంలో మారుతున్నారు.. వాటి స్టైల్లోకి చాలా మంది పెట్స్ పెంచుకునే వారు మారుతున్నారు… ముఖ్యంగా పెట్స్ పెంచుకునే వారు వాటిని అనుక‌రిస్తున్నారు… వాటి హెయిర్, అలాగే వాటి ముక్కు, నోరు, మీసాలు, ఎలా ఉంటాయో అలాగే ఐడెంటిని ఉండేలా చేసుకుంటున్నారు. ఇక వాటి హెయిర్ ఎలా ఉంటుందో అలాగే వీరు కూడా త‌మ హెయిర్ ని మార్చుకుంటున్నారు.

ముఖ్యంగా త‌మ పిల్లుల కళ్లు ఏ క‌ల‌ర్ లో ఉంటున్నాయో, అలాగే వారి క‌ళ్లలో ఉండే లెన్స్ ని చేసుకుంటున్నారు.. ఇక సిల్కీ హెయిర్ తో ఉండే డాగ్స్ ని కూడా పెంచుకునేవారు, వాటిలా హెయిర్ ని మార్చుకుంటున్నారు.. .. ఇక తెల్ల‌పిల్లి న‌ల్ల‌పిల్లిని పెంచుకునేవారు వాటి క‌ల‌ర్ హెయిర్ ని తమ జుట్టుకు ఉండేలా చేసుకుంటున్నారు.. ఇక పిల్లికి ఎటువంటి మీసాలు ఉంటాయో, అలాగే మీసాలు ఉండేలా త‌మ మీసాల లుక్ ని మార్చేసుకుంటున్నారు… ఓసారి ఇలాంటి వారి లుక్స్ పై మీరు ఓ లుక్కెయ్యండి… చూశారుగా ఈ డిఫ‌రెంట్ లుక్స్ ఆలోచ‌న‌ల‌ని వారి చేష్ట‌ల‌ని… ఈ వీడియో పై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.