అబ్బాయిలు నల్లగా ఉన్నారా అయితే వెంటనే ఇలా చేయండి జీవితాంతం తెల్లగా ఉంటారు

428

అందంగా ఉండాలని అందరు అనుకుంటారు.కొందరు అందంగా పుడితే కొందరు అందవిహీనంగా పుడతారు.దేవుడు ఒక్కొక్కరిని ఒక్కోలా పుట్టిస్తాడు.దేవుడు ఇచ్చిన అందం కాకుండా, ఇంకా అందంగా కనిపించాలని జనాలు కోరుకుంటూ ఉంటారు. అందాన్ని మెరుగులు దిద్దుకునేందుకు ఎన్నో రకాల రసాయనాలను వాడుతూ ఉంటారు. మొహంపై రసాయనాలను వాడుతూ తాత్కాలిక అందంను తెచ్చుకుంటారు. కాని అవే ముందు ముందు పెద్ద శాపంగా మారుతుందనే విషయాన్ని గమనించరు.అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ ఇంట్లో దొరికే సామాగ్రితో మీ మొహాన్ని తెల్లగా మార్చే కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. విని తెలుసుకోండి.

Image result for black girls

మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాల వలన మనం తెల్లగా మారొచ్చు. ఇవి వాడిన తర్వాత రిసల్ట్ ను మీరే గమనించవచ్చు. ముందుగా ఒక టొమాటోను తీసుకుని సగానికి కట్ చేసి చక్కెరలో కలిపి ముఖానికి రుద్దాలి. ఆ చక్కర కరిగేంతవరకు మెల్లగా మసాజ్ లాగా చేసి ఐదు నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఈ విధంగా చెయ్యడం వలన ముఖం మీద ఉన్న మురికి తొలిగిపోతుంది. ఇప్పుడు పేస్ ప్యాక్ ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.దోసకాయ నుంచి తీసిన రెండు టీ స్పూన్స్ రసం ఒక టీ స్పూన్ నిమ్మకాయ రసం ఒక టీ స్పూన్ తేనె కలిపి పేస్ ప్యాక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చల్లని వాటర్ తో కడిగేయాలి.

ఈ పేస్ ప్యాక్ వలన ముఖం మీద ఉన్న నల్లని మచ్చలను ముడతలను తొలగించుకోవచ్చు. ఈ విధంగా రోజు చెయ్యడం వలన ముఖం కాంతివంతంగా మారుతుంది. రెండవ పేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలంటే… మైసూర్ పప్పును ఒక గిన్నెకు తీసుకుని రెండు గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత దానిని పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఆ తరువాత ఈ పేస్ట్ లో ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ ను ఒక టీ స్పూన్ తేనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని పేస్ మీద అప్లై చేసుకోవాలి. 15 నిముషాలు ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మైసూర్ పప్పులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. అది చర్మాన్ని తెల్లగా మార్చడానికి ఎంతాగానమో ఉపయోగపడుతుంది. ఈ విధంగా వారానికి రెండుసార్లు చెయ్యడం వలన ముఖం మీద ఉన్న ముడతలు నల్లమచ్చలు లాంటివి పోవడమే కాకుండా ముఖం చాలా అందంగా తయారవుతుంది. కాబట్టి ఈ చిట్కాలను పాటించి మీ ముఖాన్ని తెల్లగా మార్చుకోండి.మరి మేము చెప్పిన చిట్కాల గురించి అలాగే ఇంకా తెల్లగా అవ్వాలంటే ఏం చెయ్యాలో మాకు కామెంట్ రూపంలో చెప్పి అందరికి తెలియజేయండి.