హరికృష్ణ అస్తికలు కలపడానికి నందమూరి కుటుంబం ఎక్కడికి వెళ్ళారో తెలిస్తే షాక్

376

నందమూరి ఫ్యామిలీలో పెను విశాదం మిగిల్చి 10 రోజుల క్రితం నల్లగొండ జిల్లాలో రోడ్డు యాక్సిడెంట్‌లో మృతి చెందిన హరికృష్ణ పెద్ద కర్మ మొన్న శనివారం హైదరాబాద్‌లోని జలవిహార్‌లో జరిగింది. నందమూరి కుటుంబ సభ్యులతో పాటు పెద్ద ఎత్తున సినీ మరియు రాజకీయ ప్రముఖులు హాజరు అయ్యారు. గత కొంత కాలంగా చంద్రబాబు నాయుడు మరియు బాలకృష్ణలు ఎన్టీఆర్‌తో కాస్త దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే. పార్టీ వ్యవహరాల్లో కూడా ఎన్టీఆర్‌ను తల దూర్చకుండా, పార్టీలో ఎన్టీఆర్‌కు స్థానం లేకుండా చేస్తున్నారు అంటూ కూడా విమర్శలు వచ్చాయి. ఇటీవల హరికృష్ణ మరణంతో కుటుంబంలో వివాదాలు అన్ని కూడా సర్దుమణిగాయి. కుటుంబం మొత్తం కలిసి పోయిన విషయం తెలిసిందే.ఇక మిగిలిన కార్యక్రమం ఏదైనా ఉందంటే అది హరికృష్ణ అస్థికలను పవిత్ర నదిలో కలపడమే.ఇప్పుడు అదే పనిలో ఉన్నారు హరికృష్ణ వారసులు.మరి ఆ విషయం గురించి తెలుసుకుందామా.

నందమూరి వారసుడిగా తెలుగుదేశం పార్టీ సభాధ్యక్షుడిగా మంత్రిగా తన భాద్యతలు ఎంతో హుందాగా నిర్వర్తించాడు నందమూరి హరికృష్ణ.తండ్రికి తగ్గ వారసుడిగా తెలుగుదేశం పార్టీలో కీలక సభ్యుడిగా ఉండేవాడు.కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేవాడు.పార్టీ కార్యకలాపాలలో కూడా చాలా చురుకుగా పాల్గొనేవాడు.కారు ప్రమాదంలో చనిపోయి యావత్తు తెలుగు ప్రపంచాన్ని మూగబోయేలా చేశాడు.ఇక నందమూరి ఫామిలీ అయితే ఆ దెబ్బ నుంచి కోలుకోకుండా చేస్తుంది.కారు ప్రమాదాలు శాపంగా ఉన్నాయేమో అని నందమూరి కుటుంబం ఉలిక్కిపడింది.నాలుగేళ్ళ క్రితం కారు ప్రమాదంలోనే హరికృష్ణ పెద్ద కొడుకు జానకిరామ్ కారు ప్రమాదంలోనే చనిపోయాడు.మల్లి అదే జాతీయ రహదారి మీద నందమూరి కుటుంబ పెద్ద హరికృష్ణ మరణం ఆ కుటుంబాన్ని కుదిపేసిందనే చెప్పుకోవాలి.సినీ రాజకీయ ప్రముఖులు ఎందరో అభిమానులు ఆయన మృతికి నివాళులు అర్పించారు.చనిపోయి ఇన్ని రోజులు అవుతున్నా ఇప్పటికి ఆ బాధను దిగమింగుకోలేకపోతున్నారు.ఆయన లేని లోటును తీర్చలేకపోతున్నారు.

ఆ విషాదం నుంచి బయటకు రాలేక నందమూరి కుటుంబం కుమిలిపోతుంది.అలాగే హరికృష్ణ పెద్ద కర్మ రోజు అన్ని కార్యక్రమాలను దగ్గర ఉండి మరీ చూపించారు చంద్రబాబు నాయుడు మరియు బాలకృష్ణ.ఇక మిగిలింది హరికృష్ణ అస్థికలను పవిత్ర నదిలో కలపడమే.హరికృష్ణ అస్థికలను కలపడానికి భద్రాచలం వెళ్ళబోతున్నారు హరికృష్ణ ఫామిలీ సభ్యులు.హరికృష్ణ ఆత్మ శాంతించాలంటే ఆయన అస్థికలను భద్రాచలంలో కలపాలని పురోహితులు చెప్పడంతో భద్రాచలం వెళ్ళింది హరికృష్ణ ఫామిలీ.ఈరోజు భద్రాచలంలో ఆయన అస్థికలను కలిపారు..ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనం కూడా కోరుకుందాం.