వీర్యం పడిపోయాక ఈ విధంగా చేస్తే ఆ స్త్రీ మిమ్మల్ని ఎప్పుడూ వదిలిపెట్టదు ఎందుకో తెలుసా..?

11251

శృంగారం ఎక్కువ సేపు చెయ్యాలని ఉంటుంది కాని ఒకసారి స్కలనం అయిందంటే పురుషుడు ఇంట్రెస్ట్ చూపించడు.దాంతో స్త్రీకి అసంతృప్తి మిగులుతుంది.ఒకే సిటింగ్ లో రెండు లేదా మూడు సార్లయినా సరే సంభోగం చేయాలని భావిస్తూ ఉంటారు.అసలు మొదటి సారి స్కలనమే బాగా లేటుగా వస్తే ఎలా ఉంటుంది.అది లేట్ గా రావాలంటే ఏం చేయాలి? స్కలనం కాకుండా కామ వాంఛ ఎలా కొనసాగించాలి? అందుకుగాను కొన్ని చిట్కాలు ఇప్పుడు చెప్పబోతున్నాను.విని తెలుసుకోండి.

Image result for lovers romance

స్కలనం అవకుండా ఒక నిమిషం లేదా గంటలు కూడా చేయవచ్చు. స్పర్శలలో అనుభూతులు పంచాలి. సెక్స్ ఎలా చేస్తామా అని ఆందోళన చెందకండి. కొన్ని పరిమితులు పెట్టుకోండి.ఎంతవరకు స్పందించాలి?  ఏ ఏ పనులు చేయరాదనేది తెలుసుకోండి. మీకు వెంటనే స్కలనం కలిగించే కదలికలను నిలుపుచేయండి. రిలాక్స్ అవటం అనేది ఒక ప్రధాన అంశం.ఏ మాత్రం తొందర పడ్డా మీకు త్వరగా స్కలనం అవుతుంది.

Image result for lovers romance

మీ నరాలను పూర్తిగా అదుపులో పెట్టుకోండి. ఆనందాన్ని ఒకేసారి అనుభవించకండి.మన శరీరాల గురించి అధికంగా తెలిస్తే, సెక్స్ గురించి పూర్తిగా తెలుసుకుంటే, మనకు స్పర్శ సుఖం ఎలా కలుగుతుందనేది అర్ధం అవుతుంది. అతిగా సుఖ స్ధానాలు స్పర్శించకండి. ఆనందానికి ఒక సమయం పెట్టుకోండి. సుఖ స్ధానాలు, జననాంగాలు వంటివి ముట్టుకోటానికి సమయం పొడిగించండి. వెయిటింగ్ లో పెడితే, కోరిక అధికంగా ఉంటుంది. ప్రియురాలితో అధిక సమయం కేటాయిస్తారు. మీరు మీ పార్టనర్ కు అంగం ఎప్పుడు పెట్టాలో వివరించండి. అపుడు పరిస్దితి మరింత తేలికవుతుంది.

Image result for lovers romance

 

ఆమె స్పందనలు మీకు ఎప్పటికపుడు అర్థం కావాలి.ఆమెకు భావప్రాప్తి కలుగుతోందంటే చాలు మీరు అంగాన్ని ఉపసంహరించండి. మనసు మళ్ళించండి. మరలా ప్రయత్నించండి. మీ శక్తిని వినియోగించటం నేర్చుకోండి. ఏ భాగం మీద ఎంత ఎనర్జీ పెట్టి పని చేయాలో నేర్చుకోండి. ఒకేసారి సడన్ గా రహస్య అంగాల జోలికి పోకండి. ఆమెతో బాగా సంభాషించండి. ఏ భాగాలు స్పర్శిస్తే ఆనందం అధికమో తెలుసుకోండి.ఇద్దరికి ఆనందం ఒకే స్దాయిలో ఉండేలా ప్రయత్నించండి.నడుము కండరాలు బాగా బలంగా ఉండేలా చూసుకోండి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అవి మీ లైంగిక చర్యలకు సహకరించే కదలికలు మాత్రమే చేయాలి.అపుడే గాఢమైన రతి సాధించే అవకాశం ఉంటుంది. అంగం తేలికగా జారిపోవాలి అందుకుగాను లూబ్రికెంట్లు వాడండి. ఘర్షణ లేకుండా నొప్పి లేకుండా అసౌకర్యం లేకుండా ఒకరి కొకరు సహకరించి లూబ్రికేషన్ చేసుకోండి. కామకేళి ఒక పెద్ద క్రీడ దీనికి ఇతర క్రీడలవలే ఎంతో శిక్షణ కావాలి. ఈ శిక్షణ మీలో ఒకరికొకరు మంచి అవగాహనతో ఇచ్చుకొని క్రీడను ఆనందించాలి.ఈ విధంగా చేస్తే మీరు పూర్తీగా సుఖ పడి మీ జీవిత బాగాస్వామిని కూడా సుఖ పెట్టవచ్చు.మరి మేము ఇచ్చిన ఈ సమాచారం గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.