ప్రతీ రోజు వీర్యం బయటకి పోతే మగాడి పరిస్థితి ఏంటి..తప్పక తెలుసుకోవాల్సిన విషయం..

1195

మనిషికి సెక్స్ కోరికలు అనేవి కలగడం సహజం.పెళ్ళైతే సెక్స్ చేసి తన కోరికలను తీర్చుకుంటాడు.ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ ఉంటె ఆమెతో శృంగారం చేసి తన కోరికలను తీర్చుకుంటాడు.అది కూడా వీలు కాకపోతే హస్త ప్రయోగం చేసి తృప్తి పొందుతాడు.అయితే చాలా మంది పురుషులు ఎక్కువగా భయపడేది దేనికి అంటే ప్రతి రోజు వీర్యం అనేది బయటకు పోతే ఎలాంటి సమస్య వస్తుంది అని.ప్రతిరోజు హస్త ప్రయోగం చేస్తే ఏమైనా సమస్యలు కలుగుతాయా అని పురుషుల మదిలో కలుగుతాయి.అయితే అలాంటి కొన్ని సందేహాలకు సమాధానాల గురించి ఇప్పుడు చెబుతా వినండి. ప్రతి రోజు వీర్యం బయటకు వెళ్ళగా కణాలు ఏమైనా తగ్గిపోతాయా అనే విషయం మీద అమెరికాకు చెందినా కొంతమంది నిపుణులు అధ్యయనం చేశారు.

Image result for sperm images

ఈ ప్రయోగంలో వారు 20 మంది పురుషులను స్కలనం చేసుకునే విధంగా ప్రేరేపించగా వారికి అందిన సమాచారం ఏమిటి అంటే ప్రతిరోజు వీర్యం బయటకు వెళ్ళగా కణాల వృద్ధి చెందుతుంది.చిక్కదనం పెరుగుతుంది.అలాగే ఎక్కువ జీవ కణాలు కలిగిఉంటాయి.కాబట్టి ప్రతిరోజు వీర్యం ఏదో ఒక రకంగా బయటకు వెళ్ళగా కణాల వృద్ధి తగ్గుతుంది అనే వాదన సరైనది కాదు.ప్రతి రోజు శృంగారం చెయ్యడం వలన లేదా హస్త ప్రయోగం చెయ్యడం వలన వీర్యం బయటకు పోతే ఎలాంటి సమస్య రాదూ.ఇంకా అభివృద్ధి కలుగుతుంది.మరొక సందేహం ఏమిటి అంటే..ప్రతిరోజు హస్త ప్రయోగం చెయ్యడం వలన మొహం మీద మొటిమలు వస్తాయా అని.ఇక్కడ ముఖ్యంగా గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే…మొహం మీద మొటిమలు ఎప్పుడు వస్తాయి అంటే..మొహం మీద ఎక్కువ ఆయిల్ ఉన్నప్పుడు లేదా హార్మోన్స్ చేంజ్ అయినప్పుడు.

Image result for sperm images

గర్భం కలిగినప్పుడు లేదా నెలసరి సమయంలో.ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తినడం వలన మొటిమలు వస్తాయి అని చెప్పబడింది.హస్త ప్రయోగం చెయ్యడం వలన మొటిమలు వస్తాయి అని ఎక్కడ నిరుపించాబడలేదు.అటువంటి స్టడీ కూడా ఎవ్వరు చెయ్యలేదు. ఇంకొక సందేహం ఏమిటి అంటే..హస్త ప్రయోగం చెయ్యడం వలన బట్టతల వస్తుందా…ఇది కొంచెం సీరియస్ ఇష్యు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే పురుషులకు వెంట్రుకలకు సంబంధించి ఒకలాంటి సీరీస్ నేస్ ఉంటుంది.జుట్టు రాలిపోతుంది అంటే వాళ్ళకు ఒకరకమైన బాధ ఉంటుంది.చాలా మందికి తెలియని విషయం ఏమిటి అంటే..60 నుంచి 70 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు ప్రతిరోజు హస్త ప్రయోగం చేసే వాళ్ళు 60 శాతం మంది ఉంటె 40 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు చేసే వాళ్ళు 50 శాతం మంది ఉన్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

16 నుంచి 20 ఏళ్ల లోపు చేసే వాళ్ళు 90 శాతం మంది ఉన్నారు.హస్త ప్రయోగం చేస్తే బట్టతల వస్తుంది అంటే..మన చుట్టూ ఉన్న మగవాళ్లందరికి బట్టతలలే కనిపించేవి.అంటే బట్టతల అనేదానికి హస్త ప్రయోగానికి సంబంధం లేదనే చెప్పుకోవాలి.ఏ విధంగా మనిషికి దెబ్బ తగలగానే చెడు రక్తం బయటకు వెళ్లి కొత్త రక్తకణాలు పుట్టుకోస్తాయో అలాగా వీర్య కణాలు కూడా బయటకు వెళ్లి మళ్ళి కొత్త కణాలు పుట్టుకొస్తాయి.కాబట్టి ప్రతిరోజు హస్త ప్రయోగం చెయ్యడం వలన సమస్యలు వస్తాయని ఎలాంటి భయాలు పెట్టుకోకండి.మరి ఈ విషయం మీద మీరేమంటారు.ప్రతిరోజు సెక్స్ చేసిన హస్త ప్రయోగం చేసిన కలిగే లాభాల నష్టాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.