గర్భంతో హాస్పిటల్ కి వెళ్ళితే ఈ డాక్టర్ ఏంచేసాడో చూస్తే చెప్పుతో కొడతారు

827

జార్ఖండ్ లో వున్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ ను అనుజ్   కుమార్ అనే వ్యక్తి రన్ చేస్తూ వున్నాడు ..నిజానికి అతను డాక్టర్ కాదు ..నకిలీ డాక్టర్ ..డాక్టర్ అవతారం ఎత్తి ఆ ప్రాంతం లోని ప్రజలను తెలిసి తెలియని వైద్యం చేస్త్తూ మోసం చేస్తూ వున్నాడు ..అయితే ఆ విషయం తెలియని ఆ గ్రామస్థులు అతని దగ్గరకు వైద్యం కోసం వచ్చి పోతు ఉండేవారు ..అదే క్రమం లో గుడియా దేవి అనే మహిళా 8 నెలల గర్భం తో అతని దగ్గరకు వైద్యం కోసం వచ్చింది ..

Image result for doctors

అతను వెంటనే డెలివరీ చెయ్యాల్సి ఉంటుంది ..లేకుంటే ప్రమాదం అని మాయ మాటలు చెప్పి  ఏవేవో టెస్ట్ లు చేసి నీకు పుట్ట బోయేది ఆడ పిల్ల అని చెబుతాడు ..తాను స్కానింగ్ చేశాను అని అందులో ఆడ పిల్ల అని తేలింది అని అతను చెప్పాడు …అలా హాస్పిటల్ లో చేరిన గుడియా దేవి కొన్ని రోజులకు ప్రసవించింది …కొన్ని రోజులు హాస్పిటల్ లోనే ఉండాలి అని చెప్పిన అనుజ్ చివరగా  డెలివరీ కి 10 వేలు ఖర్చు అవుతుంది అని చెప్పాడు ..అందులో భాగం గా గుడియా దేవి కుటుంభం సభ్యులు ముందుగా అతనికి 5 వేల రూపాయలు చెల్లించారు ..అయితే గుడియా దేవి మగ బిడ్డ కు జన్మ నిచ్చింది ..దీంతో  ఇంత కు ముందు అనుజ్ ,ఆడ బిడ్డ పుడుతుంది అని గుడియాకు చెప్పిన విషయం అతనికి గుర్తు వచ్చింది ..

Image result for doctors

తాను చెప్పింది  ఒకటి,జరిగింది ఒకటి అని తెలిస్తే పరువు పోతుంది అని ,దీంతో అతని దొంగ వైద్య వృత్తికి ఇబ్బంది కలుగుతుంది అని భావించి ,ఆ మగ బిడ్డ జననావయవాలను కట్ చేసాడు . అనంతరం గుడియా దేవి కి ఆడ పిల్ల పుట్టిందని ,కానీ కొన్ని లోపాలు వున్నాయి అని చెప్పాడు ..ఇది నిజమే అనుకుని గుడియా కుటుంభం సభ్యులు నమ్మారు..అయితే ఆ బిడ్డ అనారోగ్యం గా వున్నాడు అని చెప్పాడు ..అయితే జననావయవాలను కట్ చేయడం తో ఆ పిల్లడు కొద్దీ సేపటికి మరణించాడు ..ఎలా చనిపోయాడు అని ఆమె కుటుంభం సభ్యులు నిలదీయడం తో ముందుగానే అనారోగ్యం గా పుట్టాడు అని వారికి వారికి చెప్పి చేసిన తప్పును  కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేసాడు ..

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే గుడియా దేవి కుటుంభం సభ్యులు పుట్టిన బిడ్డను చూడాలి అని గొడవ చేసే సరికి ఆ బిడ్డను వారికి అనుజ్ చూపించాడు ,ఆ బిడ్డను చూసినా వారికి అసలు నిజం తెలిసింది ..  ఈ క్రమం లో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ నకిలీ డాక్టర్ ను అరెస్ట్ చేసారు ..అతనికి డిగ్రీ కూడా లేదు అని ,అనుజ్ నకిలీ డాక్టర్ అని పోలీసులు తేల్చారు ..చూసారు గా ఓ నకిలీ డాక్టర్ చేసిన పనికి ఓ నిండు పసికందు ఎలా ప్రాణాలను కోల్పోయాడో …ఏది ఏమైనా ఇలాంటి నకిలీ డాక్టర్లను కఠినంగా శిక్షించాల్సిందే…..