శృంగారం చేసేట‌ప్పుడు అంగం పైకి లేవ‌కుండా కింద‌కి వంగిపోతుంది ఏం చేయాలి …?

744

సెక్స్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో సర్వసాధారణమైన విషయం.ప్రతి మనిషికి సెక్స్ చెయ్యాలని ఉంటుంది.కానీ కొంతమందికి సెక్స్ చేసే సమయంలో అనేక రకాల సందేహాలు రావడం లేదా ఏదైనా సమస్య లాంటిది రావడం జరుగుతుంది.ముఖ్యంగా పురుషులకు అనేక రకాలా సందేహాలు సమస్యలు వస్తు ఉంటాయి.ఎక్కువ సమస్యలు అంగానికి సంబంధించినవి ఉంటాయి.అంగం పెద్దగా ఉందన్న అనుమానమే అంగం మరీ చిన్నగా ఉంది అన్నా అనుమానమే.అలాగే అంగం వంగి ఉన్నా అనుమానమే.అయితే ఇదే సమస్య ఒక వ్యక్తికి వచ్చింది.అతని అంగం వంగిపోతుంది.అలా వంగడం వలన ఏమైనా సమస్యనా అన్నది అతని సందేహం.

Image result for girls

అందుకే డాక్టర్ ను సంప్రదించాడు.మరి అతను డాక్టర్ ను ఏమని అడిగాడు.డాక్టర్ అతనికి ఎలాంటి సొల్యుషన్ చెప్పాడు.ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.నా పేరు రమేష్ .నా వయసు 25 ఏళ్ళు.ఇంకా పెళ్లి కాలేదు.నాకు అంగ స్తంభన అయినప్పుడు నా పురుషాంగం కిందికి వంగుతుంది.దీనిని కార్డి అంటారని చదివాను.దీనికి సర్జరీ ఒకటే మార్గమని తెలిసింది.కానీ నాకు సర్జరీ అంటే భయం.దానికి ఏమైనా సొల్యుషన్ చెప్పండి అని డాక్టర్ ను అడగగా దానికి డాక్టర్ ఇచ్చిన సమాధానం ఈ విధంగా ఉంది.అంగ స్తంభన కలిగినప్పుడు అంగం సాధారణంగా నిటారుగా ఉంటుంది.కొన్నిసార్లు కుడి ఎడమకు వంగి ఉంటుంది.దీని గురించి పెద్దగ పట్టించుకోవలసిన అవసరం లేదు.అయితే ఆ వంపు అనేది మూత్ర విసర్జనకు శృంగారానికి అడ్డంకిగా ఉండకుడదు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఒకవేళ అంతాలా అంతరాయం కలిగించే విధంగా ఉంటె దానిని కార్డి అంటారు.సర్జరీ కార్డి అనే శస్త్ర చికిత్స ద్వారా పురుషాంగం ఉన్న వంపును బట్టి ఒకవైపు పోడువును పెట్టి మరొకవైపు వంపును తగ్గించి అంగం మళ్ళి నిటారుగా ఉండేలా సరిచేస్తారు.అయితే సర్జరీ కంటే ముందు యురాలజిస్ట్ లు ఆర్టిఫిషియల్ గా ఎరేక్షన్ తెప్పించి కార్డి తీవ్రత ఎంత ఉందో నిర్ధారణ చేస్తారు.దానిని బట్టే సర్జరీ చెయ్యాలా వద్దా అని నిర్దారిస్తారు.ఈ విషయంలో మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.మీరు ఒకసారి మీ దగ్గరలో ఉన్న యురాలజిస్ట్ ను కలవండి అంటూ డాక్టర్ సూచించాడు.విన్నారుగా అంగం వంగి ఉంటె ఏం చెయ్యాలో.కాబట్టి మీకు కూడా ఇలాంటి సమస్య ఉంటె చికిత్స చేపించుకోండి.మరి మేము ఇచ్చిన ఈ సమస్య మీద అలాగే అంగం వంగిపోతే ఏమైనా సమస్యనా…మీకు కనుక తెలిసి ఉంటె మాకు కామెంట్ రూపంలో రాసి అందరికి తెలిసేలా చెయ్యండి.