ఈ ఆంటీని బాబా ఏం చేసాడో వీడియోలో చూస్తే షాక్ అవుతారు

527

ఇప్పుడు కొత్తగా మార్మెట్లోకి అనేక ర‌కాల బురిడీ బాబాలు వ‌స్తున్నారు వీరి టార్గెట్ అమ్మాయిలు మాత్ర‌మే వీరిలో దాచుకుని ఉన్న కామ క‌ళ‌ని వీరి ముందు ప్ర‌ద‌ర్శిస్తుంటారు ఎవ‌రైనా వీరితో కాస్త చ‌నువుగా తమ బాధ‌లు చెప్పుకుంటే డ‌బ్బులు లేకుండా మీకు సేవ చేస్తాను మీ ప్రాబ్లం తీరిపోతుంది అని న‌మ్మించి ప‌డ‌క‌గ‌దిలో సుఖం పొందుతున్నారు ఇలాంటి బురిడీ బాబాలు రోజూ ఏదో మూల ఒకరు దొరుకుతున్న జ‌నం మాత్రం గుడ్డిగా వీరినే న‌మ్ముతున్నారు.

Image result for donga baba

శివోహం బాబా మాత్రమే కాదు.. తరచూ ఇలాంటి ఆధ్యాత్మిక ముసుగు వేసుకున్న కేటుగాళ్లు దొరుకుతూనే ఉన్నారు. పోలీసులు వాళ్ల ఆట కట్టిస్తూనే ఉన్నారు. అయినా.. జనం మాత్రం వాళ్ల బుట్టలో పడిపోవడం మానడం లేదు. మోసపోయాక లబోదిబోమన్నా.. ఫలితం ఉండటం లేదు.శివోహం బాబా.. కలశాల పేరిట చెంబులతో జనాన్ని మోసగించాడు. ఆయన భక్తులుగా ఇన్నాళ్లూ చెప్పుకున్న బాధితులు.. ఆలస్యంగా తమకు జరిగిన నష్టాన్ని గుర్తించారు. గతంలో ఇలాంటి బాబాలు.. ఒక్కొక్కరు ఒక్కో పేరు చెప్పి జనాన్ని బోల్తా కొట్టించారు. అనేక సంఘటనలు వీటికి రుజువులుగా నిలుస్తున్నాయి.

Image result for donga baba

ఒకడు ముగ్గుల బాబా అవతారమెత్తుతాడు. మరొకడు డిస్కో బాబా అంటూ డ్యాన్సులతో మోసగిస్తాడు. ఇంకొకడు.. సంతాన బాబా అంటూ.. రాసలీలలకు పాల్పడతాడు. ఇలా.. కొందరు కేటుగాళ్లు బాబాల అవతారమెత్తితే మరికొందరు రైస్‌ పుల్లింగ్‌ పేరిట జనం సొమ్మును తినేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన లక్ష్మణ్‌రావు అనే వ్యక్తి అయితే.. ఓ దొంగబాబా చెప్పిన కహానీలు నమ్మి ఏకంగా ఇన్‌కమ్‌టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌నే ఫూల్‌ చేసేశాడు. పదివేల కోట్ల రూపాయల నల్లధనం ఉందంటూ ఇన్‌కమ్‌టాక్స్ డిక్లరేషన్‌ దాఖలు చేశాడు. కానీ.. ఐటీ అధికారుల సోదాల్లో ఓ బాబా చెప్పిన దొంగ మహత్తుగా తెలుసుకొని బిక్కమొహం వేశారు.చెన్నైలో త్రిశక్తి పీఠం పేరిట తనకు ఆశ్రమం ఉందని, తనను తాను దైవాంశ సంభూతుడిగా ప్రచారం చేసుకున్న నేదూరి శ్రీనివాస్‌ అనే ఓ స్వలింగ సంపర్కుడు అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సుమారు పదిహేను మందిని మోసగించి కోట్ల రూపాయలు దోచుకున్నాడు. మెడనిండా కాషాయం.. ఒంటి నిండా బంగారంతో మహాపండితుడిలా ఫోజిచ్చాడు.

ఈ క్రింది వీడియో చూడండి

తనకొచ్చిన సంస్కృత శ్లోకాలతో ఎదుటివాళ్లను ముగ్గులో దించేశాడు. ఇంట్లో ఉన్న సంపదను రెట్టింపు చేస్తానన్నాడు. మత్తుమందు కలిపిన ప్రసాదాలు తినిపించి ఉన్నదంతా ఊడ్చుకుపోవడమే పనిగా పెట్టుకున్నాడు. ఇక చేతులు ప‌ట్టుకుని ముద్దు ఇవ్వ‌మ‌నడం ఒక ఎత్తు ..అయితే మ‌రికొంద‌రు త‌మ‌పై న‌గ్నంగా ప‌డుకుంటే, మీకు ఉన్న పాపాలు ప్రాబ్ల‌మ్స్ పోతాయి అని అంటారు. ఇక ఇక్క‌డ ఓ యువ‌తి అలా బాబాపై ప‌డుకుంటే ఆమె శ‌రీరాన్ని పిండి ముద్ద‌లా న‌లిపేశాడు, ఇక ఈ ఆంటీని చెప్పుకోలేని చోట న‌లుపుతూ త‌న వికృతానందం పొందుతున్నాడు ఈ క‌ర్నాట‌కా బాబా.ఇక 25 ఏళ్ల వ‌య‌సు ఉన్న ఈ యువ‌త ఏమీ తెలియ‌ని నాకు బాబా అన్ని నేర్పాడు అంటూ బాబా ద‌గ్గ‌ర చేతిపై ముద్దులు పెట్టుకుంటూ అత‌ని పొట్ట‌పై చుంబ‌నం ఇస్తోంది మ‌రి చ‌దువుతున్న యువ‌తిలా ఉన్నా ఇలాంటి ప‌ని చేసింది. ఇక చూశారుగా ఇలాంటి బాబాల ద‌గ్గ‌ర‌కు వెళ్లి మోస‌పోవ‌డం మిన‌హా సాధించేది అయితే ఏమీ లేదు. మ‌రి చూశారుగా దీనిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ ల రూపంలో తెలియ‌చేయండి. అలాగే ఇలాంటి బురిడీ బాబాల గురించి తెలిస్తే వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వండి.