రాత్రిపూట ట్రైన్ లో ఏం జరుగుతుందో మీ కళ్ళతో చూస్తే బిత్తరపోతారు

601

సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నందమూరి హరికృష్ణ బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించారు. నెల్లూరు జిల్లాలో ఓ అభిమాని వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి ఫార్చ్యునర్ వాహనంలో బయల్దేరిన ఆయన నల్లగొండ జిల్లా అన్నెపర్తి దగ్గర ప్రమాదానికి గురయ్యారు. నార్కెట్ పల్లిలోని కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.నిన్న సాయంత్రం అంతక్రియలు ముగిసాయి.అయితే హరికృష్ణ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లినప్పుడు హరికృష్ణ పెంపుడు కుక్క చేసిన ఒక పని గురించి ఇప్పుడు అందరు మాట్లాడుకుంటున్నారు.మరి ఆ పెంపుడు కుక్క ఏం చేసిందో చూద్దామా.

Image result for harikrishna funeral time

హరికృష్ణకు సాదు జంతువులు అన్నా పెంపుడు జంతువులు అన్నా చాలా ఇష్టం.అతను ఎక్కువగా వెళ్లే ఆహ్వానం దగ్గర ఆవులను పెంచేవాడు.వాటికి ఆహరం ఇస్తూ వాటి ఆకలి తీర్చేవాడు.అంతేకాకుండా తన ఇంట్లో ఎప్పుడు పెంపుడు జంతువులతో కాలక్షేపం చేసేవాడు.అయితే ఇప్పుడు హరికృష్ణ పెంపుడు జంతువు అయినా ఒక కుక్క చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఇంతకు కుక్క ఎం చేసిందంటే.. హరికృష్ణ మృతదేహాన్ని నార్కట్ పల్లి నుంచి తన నివాసానికి తీసుకెళ్లారు.ఇంట్లోకి తీసుకెళ్లిన తర్వాత మృతదేహాన్ని హాల్ లో ఉంచారు.అయితే అప్పుడే హరికృష్ణ పెంచుకునే కుక్క హరికృష్ణ మృతదేహం దగ్గరకు వచ్చి అలాగే చూస్తూ ఉందంట.ఇంటి సభ్యులు దానిని కట్టేయాలని చుసిన అది ఎవరి మాట వినకుండా మొరుగుతూనే ఉందంట.రాత్రి మొత్తం అలా హరికృష్ణ మృతదేహం వద్దనే ఉందంట.అలాగే దానికి ఆహరం ఇస్తే అసలు ఆహారాన్నే ముట్టలేదంట.కనీసం పాలు పోసిన అది తీసుకోలేదంట.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

హరికృష్ణ మృతదేహం చుట్టూ తిరుగుతూనే ఉందంట కానీ ఆ రూమ్ వదిలి ఎక్కడికి వెళ్ళలేదంట.ఈ కుక్క చేస్తున్న ఈ పనిని చూసి కుటుంబ సభ్యులే కాదు అక్కడికి వచ్చినవారికి కూడా ఆశ్చర్యకరంగా అనిపించింది.హరికృష్ణ ఆ కుక్కను ఎంత మంచిగా చేసుకోకపోతే ఆ కుక్క అంత విశ్వసం చూపిస్తుంది అని అనుకుంటున్నారు.ఇప్పుడు హరికృష్ణ చనిపోయాడు కాబట్టి ఆ కుక్క బాగోగులు ఎవరు చూసుకుంటారని అందరు అనుకుంటున్నారు.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.హరికృష్ణ మరణం గురించి అలాగే హరికృష్ణ పెంపుడు కుక్క చేసిన ఈ పని గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి