రోజూ హస్తప్రయోగం చేసుకున్నాడు 10 రోజుల త‌ర్వాత ఏమ‌య్యాడో తెలిస్తే షాక్

542

చాలా మంది యువకులు రోజూ హస్త ప్రయోగం చేసుకుంటూ ఉంటారు. అయితే ఎక్కువగా మస్టర్బేషన్ చేసుకుంటే కొన్ని రకాల ముప్పులు కూడా ఉన్నాయి. ఎక్కువగా హస్త ప్రయోగం చేసుకునే వారు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదం బారిన పడే అవకాశం ఉంటుంది. పురుషుల్లోని లైంగిక హార్మోన్లు లేదా ఆండ్రోజెన్ల అధిక స్థాయిలో ఉంటే ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదం బారినపడే అవకాశం ఉంది. కేవలం హస్త ప్రయోగం అనే కాదు సెక్స్ లో ఎక్కువగా పాల్గొనాలనే కోరిక ఉన్న వారు ప్రోస్టేట్ క్యాన్సర్ బారినపడే అవకాశం తక్కువగా ఉందని ఇంగ్లాండ్ నాటింగ్హామ్ యూనివర్సిటీ పరిశోధకులు బృందం తెలిపింది.

Image result for mens seeing mobiles

20 నుంచి 30 ఏళ్ల వయస్సులో ఉన్న పురుషులు ఎక్కువగా హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదం బారినపడే అవకాశం ఉంటుంది. అయితే 50ఏళ్లలో ఉండే పురుషులు తరచుగా హస్తప్రయోగం చేసుకుంటే మాత్రం వారు ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది.అయితే 20 ఏళ్లలోపు పురుషులు తరచుగా హస్త ప్రయోగం చేసుకుంటూ ఉంటారు. వారానికి కనీసం ఏడు సార్లు హస్త ప్రయోగం చేసుకుంటూ ఉంటారు. అలాంటివారు ఎక్కువగా ప్రోస్టేట్ క్యాన్సర్ బారినపడే అవకాశం ఉంది. అయితే 50 ఏళ్ల వయస్సున్న తరచూ హస్తప్రయోగం చేసుకుంటే మాత్రం ప్రోస్టేట్ క్యాన్సర్ బారినపడే అవకాశం తక్కువగా ఉంది.

ఈ క్రింది వీడియో చూడండి 

సాధారణంగా యువతలో ప్రోస్టేట్ క్యాన్సర్ అడ్డుకునే హార్మోన్లు పెద్దగా ఉండవు. దానికి తోడు రోజూహస్త ప్రయోగం చేసుకుంటూ ఉంటే ప్రోస్టేట్ క్యాన్సర్ ను అడ్డుకునే శక్తి శరీరంలో తగ్గుతుంది. దీంతో దాని బారినపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జన్యుపరంగా వచ్చే కారణాల వల్ల కూడా దీని బారినపడే అవకాశం ఉంది.అది కాస్త వయస్సు అయిన వాళ్లు ఎక్కువగా హస్త ప్రయోగం చేసుకున్నా పెద్దగా నష్టం రాదు. వాళ్లలో ప్రోస్టేట్ క్యాన్సర్ ను ఎదుర్కొనే గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల యువత రోజూ హస్తప్రయోగం చేసుకోకుండా ఉంటేనే మంచిది. రోజూ చేసుకుని అనారోగ్యాల బారిన పడి ప్రాణం మీదకు తెచ్చుకునే బదులు కాస్త కంట్రోల్ లో ఉంటే మంచిది కదా. మ‌రి దీనిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.