పెళ్లి త‌ర్వాత శోభనం గదిలోకి వెళ్ళే అమ్మాయికి పెద్ద‌లు ఏం చెప్పి పంపుతారో తెలుసా..

4402

పెళ్లి అయిన తరువాత మొదటి రాత్రి అనే సాంప్రదయం ఉంటుంది. ఆడా, మగా తేడా లేకుండా తమ తొలి రాత్రి గురించి చాలా ఊహించుకుంటూ ఉంటారు. ఇక సాధారణంగానే అమ్మాయిల్లో మొదటి రాత్రి అంటే ఎంతో భయం, బెరుకు కనిపిస్తాయి. అయితే విచిత్రంగా కొందరు అబ్బాయిలు సైతం మొదటి రాత్రి గురించి భయంతోనే ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. లైంగిక అవగాహన లేకపోవడం వలన అమ్మాయి, అబ్బాయి ఇద్దరిలోనూ ఆందోళన, టెన్షన్ వంటివి ఏర్పడతాయట.అయితే అమ్మాయిలకు శోభనం గదిలోకి పంపించే ముందు కొన్ని విషయాలు చెప్పి పంపిస్తారంటా.మరి ఎలాంటి విషయాలు చెప్పి పంపిస్తారో తెలుసుకుందామా.

Image result for wife and husband images

ప్రకృతిలో ఆలూ మగల మధ్య అనివార్యంగా జరిగే ఫస్ట్ నైట్ విషయంలో మొదట రాత్రి అమ్మాయిలకు పెద్దలు చాలా విషయాలపై అవగాహన కల్పించి మరీ గదిలోకి పంపిస్తారట. అప్పటి వరకు ఆ అమ్మాయితో తల్లితండ్రులు, ఇంట్లోని పెద్దవాళ్లు మాట్లాడడం తప్పుగా భావించే అనేక అంశాలపై వారికి అవగాహన కల్పిస్తారట. సంసార జీవితంలో తప్పని సరి అయ్యే అంశాల గురించి వారికి పరిపరి విధాలా జ్ఞానం కలిగిస్తారట. భర్తకు అనుకూలంగా మసులుకోమని పెద్దలు చెప్తుంటారట. మొదటి రాత్రి ఆమెను దగ్గర చేసుకొని మనసులోని భావాలను వ్యక్త పరచుకోడం మంచిదని మగవాళ్లకు సైతం సలహా ఇస్తారు పెద్దలు. శారీరకంగా తరువాత కలవడం మంచిదని చెబుతున్నారు.

 

ఎందుకంటే..పెద్దలు చేసిన పెళ్లిల్లో దంపతులకు ఒకరి గురించి మరొకరికి సరైన అవగాహన ఉండదు.అయినా పెళ్లి తంతు ముగియగానే ఏకంగా మొదటి రాత్రి రోజే శోభనం జరపడం ఆచారంగా వస్తోంది. అందుక శోభనానికి ముందే భార్యా భర్తలు ఒకరి గురించి ఒకరు చెప్పుకొని వారి మనసులు తెలుసుకొనే అవకాశం ఇవ్వాలట. అప్పుడే ఎలాంటి టెన్షన్ లేకుండా శారీరక కలయికలోని అనుభూతిని పొందగలుగుతారట.అటు అమ్మాయిలు, ఇటు అబ్బాయిలు లేని పోని ఆలోచనలతో టెన్షన్ పడుతుంటారట.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మొదటి రోజు రాత్రి లైంగిక కలయిక కోసం చేసే ప్రయత్నాలు భయం, వత్తిడి, ఆందోళనలకు దారితీస్తాయట. అందుకే శోభనానికి ముందు భార్య భర్తలు.ఒకరి మనసు ఒకరు తెలుసుకొని అర్దం చేసుకొని ఆ తరువాత సంసారం ప్రారంభిస్తే సంతృప్తికరమైన జీవితంతో ముందుకు సాగుతారు అంటున్నారు పెద్దలు.ఈ విషయాలు చెప్పి అమ్మాయిని శోభనం గదిలోకి పంపిస్తారంటా.మరీ ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో మాకు చెప్పండి.అలాగే శోభనం గదిలో ఇద్దరు భార్యాభర్తలు ఎలా మెలగాలో ఎలా మేలుగుతే వాళ్ళ భవిష్యత్ మంచిగా ఉంటుందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.