రైలులో ఈ అమ్మాయి ఏం చేసిందో చూస్తే బిత్త‌ర‌పోతారు

214

కొంద‌రు ఒంటరి మ‌హిళ‌లు ప్ర‌యాణాలు చేస్తూ ఉంటే చాలు వారిని టార్గెట్ చేస్తారు కొంద‌రు నీచులు, ఇక రైళ్లో ప్ర‌యాణం చేసే స‌మ‌యంలో కూడా కొంద‌రు మృగాళ్లు మ‌హిళ‌ల‌పై అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తారు… తాజాగా ఇలాంటిది ఏ ప్ర‌యాణికుడో కాదు ఏకంగా రైల్వే టీసీ చేశాడు. మ‌రి అత‌నికి ఆమె ఎలా బుద్ది చెప్పిందో చూద్దాం.

Image result for girls and boys romance in train

అల‌హాబాద్ నుంచి కాన్పూర్ కు వెళుతున్న ట్రైన్ లో ఆర్ ఏసీ టికెట్ పై ఓ 18 ఏళ్ల యువ‌తి ప్ర‌యాణం చేస్తోంది..ఈ స‌మ‌యంలో, రైలులో అర్ధ‌రాత్రివేళ త‌న‌కు బెర్త్ కావాలి అని అడిగింది… దానికి టీసీ ఓ సీటు ఇచ్చి అక్క‌డ ప‌డుకోమ‌ని చెప్పాడు… అయితే తెల్ల‌వారు జామున మూడు గంట‌ల‌కు వ‌చ్చిన టీసీ త‌న‌కు ఎక్క‌డా బెర్తులు లేవు ఇక్క‌డ ఇద్ద‌రం షేర్ చేసుకుందాం అని కోరాడు.. దీంతో ఆ యువ‌తి త‌న‌కు తాత లాంటి వాడు పెద్ద వ్య‌క్తి క‌దా అని భావించి స‌రే అంది.

ఈ క్రింది వీడియో చూడండి

ఇక బోగీలో లైటులు అన్ని ఆపివేసి ఆమెపై బ‌లాత్కారం చేశాడు.. అత‌ని చేష్ట‌లు చూసి భ‌య‌ప‌డి గ‌ట్టిగాకేక‌లు వేసింది. అప్ప‌టికే ఆమె జుట్టుని మొత్తం ప‌ట్టుకోని నిల‌బ‌డ్డాడు… అర‌వ‌ద్దు అని తాను వెళ్లిపోతాను అని బ్ర‌తిమాలాడు. కాని ఆమె అంద‌రిని బోగీలో నిద్ర‌నుంచి లేపేసింది. వెంట‌నే వారు అంద‌రూ కూడా అత‌న్ని చావ‌బాదారు. ఇక రైల్వే పోలీసుల‌కు స‌మాచారం అందించి. ప్ర‌యాణికులు అంద‌రూ క‌లిసి కాన్పురులో అత‌నిని పోలీసుల‌కు అప్ప‌గించారు. అయితే ఇలాంటి ఘ‌ట‌న‌లు ప్ర‌యాణికులు మాత్ర‌మే చేస్తారు అని అంద‌రూ అనుకుంటారు, కాని రైల్వే టికెట్ క‌లెక్ట‌ర్ కూడా ఇలాంటి దారుణానికి పాల్ప‌డ‌టంతో అంద‌రూ షాక్ అయ్యారు. గ‌తంలో కూడా అత‌నిపై ప్ర‌యాణికుల‌ను విసుక్కున్న కేసులు ఉన్నాయి అని తేలింది. చివ‌రికి అత‌న్ని ఉద్యోగం నుంచి తీసేయడంతో పాటు అత‌నికి సంవ‌త్స‌రం జైలు శిక్ష కూడా విధించారు పోలీసులు. మ‌రి చూశారుగా ఈ అమ్మాయి చేసిన డేర్ , ఇలాంటి చీడ పురుగుల‌ని స‌మాజంలో ఉతికి ఆర‌వేయ్యాలి అని స్త్రీ శ‌క్తి చూపించాలని మ‌హిళ‌లు తెలియేస్తున్నారు, మ‌రి ఈ ఘ‌ట‌న‌పై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల‌రూపంలో తెలియ‌చేయండి.