అమ్మాయిల‌తో న‌గ్నంగా క్షుద్ర‌పూజ‌లు చేసి ఏం చేశారో చూస్తే షాక్

275

కొంద‌రు సైన్స్ ఎంత డ‌వ‌ల‌ప్ అయినా స‌రే ఇంకా ఆ మూడ న‌మ్మ‌కాల చుట్టూనే ప్ర‌ద‌క్ష‌ణలు చేస్తారు.. ఎంత చెప్పినా వినిపించుకునే వారు క‌ర‌వు అవుతారు… చ‌రిత్ర ఎలా ఉన్నా వ‌ర్త‌మానంలోకి మాత్రం రారు, అందుకే సైన్స్ న‌మ్మండి ఇలాంటి పూజ‌లు తాంత్రిక విష‌యాలు న‌మ్మ‌కండి అని చెబుతారు విద్యావేత్త‌లు …కాని కొంద‌రు మాత్రం వీటినే ప‌ట్టుకుని వేలాడ‌తారు.

Image result for అమ్మాయిల‌తో న‌గ్నంగా క్షుద్ర‌పూజ‌లు

వరంగల్‌ రూరల్ జిల్లా వర్ధన్నపేటలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. సంతానం కలగడం లేదనే కారణంతో కొంత మంది మహిళలను గ్రామ శివార్లకు తీసుకెళ్లి నగ్నంగా క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు క్షుద్రపూజలను అడ్డుకుని ఇద్దరు మంత్రగాళ్లను సహా అయిదుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండల కేంద్రానికి చెందిన ఐదుగురు గర్భం దాల్చక పోవడంతో.. పర్వతగిరికి చెందిన ఓ మహిళను సంప్రదించారు.. అయితే ఆమె మాత్రం డాక్ట‌ర్లను సంప్ర‌దించ‌కండి, మీకు పిల్ల‌లు పుట్టాలి అంటే . పూజలు నిర్వహించాలని చెప్పింది.

ఈ క్రింది వీడియో చూడండి 

దీంతో స్థానిక ఎస్సారెస్పీ కాలువ వద్దకు బాధితురాళ్లను పిలిపించి ప్రత్యేక పూజల పేరిట వారిని నగ్నంగా చేసి ఏవో మంత్రాలు చదివిస్తుండగా.. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన వర్ధన్నపేట పోలీసులు అక్క‌డ‌కు చేరుకున్నారు.. పోలీసుల‌కు చూసి వారిలో చ‌ల‌నం లేదు దీంతో వెంట‌నే వారిని అదుపులోకి తీసుకున్నారు. మంత్రాలు చేస్తున్న ఇద్దరిలో ఓ మహిళతో పాటు ఓ పురుషుడు ఉన్నాడు. కాగా బాధితురాళ్లలో ఓ యువతి భర్త జైళ్ల శాఖలో కానిస్టేబుల్‌గా పని చేస్తుండటం గమనార్హం. ఇక ఆస్ప‌త్రికి వెళ్లి టెస్ట్ చేయించుకోవాలి మందులు వాడాలి లేదా ఇష్ట‌మైన దేవుడిని ప్రార్ధించుకోవాలి అంతేకాని ఇలా తాయెత్తులు మంత్రాలు పిచ్చి ప్రేలాప‌న‌లు ఏమిటి అని విజ్ఞాన‌వేత్త‌లు మండిప‌డుతున్నారు ఇలాంటివి మీ చుట్టుప‌క్క‌ల జ‌రిగితే వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందివ్వాలి అని కోరుతున్నారు, మ‌రి చూశారుగా బాగా చ‌దువుకున్న వారు కూడా ఇలాంటి మూడ‌న‌మ్మ‌కాలు న‌మ్ముతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.