పాతిపెట్టిన 21 ఏళ్ల అమ్మాయి శవాన్ని బయటకు తీసి ఏం చేశారో తెలుసా

700

ఇటీవ‌ల ఆత్మ‌హ‌త్యలు అత్యాచారాలు హ‌త్యలు చాలా జ‌రుగుతున్నాయి ముఖ్యంగా 40 శాతం అనైతిక సంబంధాలు అక్ర‌మ రిలేష‌న్స్ పెట్టుకోవ‌డం వ‌ల్ల కూడా అని పోలీసులు తెలియ‌చేస్తున్నారు. ఇటీవ‌ల ఈ విష‌యంలో అనేక వార్త‌లు అయితే స‌మాజం నిత్యం వింటోంది. ఇక ఆడ‌వారికి ర‌క్ష‌ణ పూర్తిగా క‌రువైంది అని చెప్పాలి ఒంట‌రిగా ప్ర‌యాణం చెయ్యాలి అంటేనే భ‌య‌ప‌డిపోతున్నారు అమ్మాయిలు, రైళ్లు బ‌స్సులు విమానాలు ఎక్క‌డ చూసినా ఇలా కామంతో క‌ళ్లుమూసుకుపోయిన కొంద‌రు అనైతిక చ‌ర్య‌ల‌కు దిగుతున్నారు, అలాగే అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఒంట‌రిగా అమ్మాయి క‌నిపిస్తే లైంగిక దాడికి సిద్దం అవుతున్నారు. ఇక ఇటీవ‌ల కొంద‌రు మ‌హిళా శ‌వాల‌పై కూడా అత్యాచారాలు చేస్తున్నారు.

Image result for burial ground

తాజాగా ఇలాంటి దారుణ‌మైన ఘ‌ట‌న జ‌రిగింది.21 ఏళ్ల మ‌హిళ ఇటీవ‌ల పెళ్లి చేసుకుని హాయిగా జీవిస్తోంది.. ఆమె భ‌ర్త కూడా మంచి ఉద్యోగం చేస్తూ ఆ ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నాడు.. ఇక పెళ్లి అయిన ఆరు నెల‌ల‌కు ఆమె గ‌ర్బం దాల్చింది.. దీంతో ఆ కుటుంబం ఎంతో సంతోషంలో తేలిపొయింది .. ఇక‌గ‌ర్బ‌వ‌తి అయ్యాక ఆమెకు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. ప్ర‌తీ ప‌దిహేను రోజుల‌కు ఓసారి ఆమెని ఆస్ప‌త్రికి తీసుకువెళ్లారు. అలాగే నెల‌లు కూడా నిండాయి. డాక్ట‌ర్స్ డెలివ‌రీ డేట్ కూడా ఇచ్చారు, కాని డెల‌వ‌రీ డేట్ కు ముందు ఆమెకు క‌డుపు నొప్పి రావ‌డంతో ఆమెని ఆస్ప‌త్రికి తీసుకువెళ్లారు.. ఈ స‌మ‌యంలో డాక్ట‌ర్లు ఆమెని ప‌రీక్షించి ఆమెకు స‌ర్జ‌రీ చేయాలి అని చెప్పారు.ఇక వెంట‌నే ఆల‌స్యం చేయ‌కుండా స‌ర్జ‌రీ చేస్తున్న స‌మ‌యంలో ఆమె ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణించింది, అయితే విష‌యం తెలిసి ఆ ఫ్యామిలీ క‌న్నీరు మున్నీరు అయింది. ఆమె కుటుంబం ద‌గ్గ‌ర్లో ఉన్న స్మ‌శాన వాటిక‌లో ఆమెకి అంతిమ సంస్కారాలు చేశారు. అక్క‌డ అప్ప‌టికే వేచి ఉన్న ఏడుగురు మూర్ఖులు వీరు ఎప్పుడు వెళ‌తారా అని చూశారు.. ఇక వారు స్మ‌శానంలో ఆమె శ‌వాన్ని పూడ్చి వెళ్లిన ఓ గంట‌కు, ఆమె శ‌వం బ‌య‌ట‌కు తీసి ఈ ఏడుగురు మాన‌వ మృగాలు ఆమెపై అత్యాచారం చేశారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇలా శవం పై అత్యాచారం చేసి ఆమెని అక్క‌డ వ‌దిలేసి పారిపోయారు.అటువైపుగా వెళ్లిన వ్య‌క్తి ఇది చూసి ఆ అమ్మాయి త‌ల్లిదండ్రుల‌కు, అత్త‌మామ‌ల‌కు కుటుంబ స‌భ్యుల‌కు తెలియ‌చేశాడు. దీంతో వారు మ‌ళ్లీ వ‌చ్చి ఆమెని పూడ్చారు.. అంతేకాదు ఇంత దారుణానికి పాల్ప‌డిన వారిని శిక్షించాలి అని పోలీసుల‌కు కంప్లైంట్ ఇచ్చారు.. వారు నిఘావేసి ఇలాంటి గ్యాంగ్ ని ప‌ట్టుకుని శిక్షించారు. ఇలా చ‌నిపోయిన వారిపై అత్యాచారం చేసేవారిని శ‌వ‌సంగ‌మం వ్యాధి క‌లిగిన వారు అంటారు.వారిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇటువంటి దుర్మార్గాలు ఎక్క‌డైనా చేశారాఅని విచారిస్తున్నారు …మ‌రిచూశారుగా ఎలాంటి దారుణ‌మైన సంఘ‌ట‌నో, ఈ దారుణం పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.