పట్టుబడ్డ అతిపెద్ద వ్యభిచార దందా దొరికిన అమ్మాయిలతో ఎసై ఏం చేశాడో తెలిస్తే షాక్

345

పవిత్రమైన మన పుణ్యభూమిలో వికృత కార్యకలాపాలు రోజుకొకటి బయటపడుతుంది.వ్యభిచారం అనే పెద్ద దందా రోజుకొకటి వెలుగుచూస్తోంది.మసాజ్ ముసుగులో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తోన్న స్పా కేంద్రాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్ పోలీసులు దాడుల్లో ఈ దందాలు వెలుగుచూస్తున్నాయి.తాజాగా మసాజ్ ముసుగులో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తోన్న వారి గుట్టు రట్టయ్యింది. గత నెలలో మెట్టుగూడలోని ఓ స్పా కేంద్రంలోసాగుతోన్న వ్యభిచార దందాను పోలీసులు బయటపెట్టారు. తాజాగా ఓ అపార్ట్‌మెంట్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతోన్న ఈ దందా పోలీసుల దాడితో వెలుగుచూసింది.మరి దాని గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for girls depression

బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 12లోని స్టూడియో మేకర్స్ స్పాపై బుధవారం రాత్రి దాడిచేశారు. స్టూడియో మేకర్స్ స్పాలో మసాజ్‌ పేరుతో వ్యభిచారం జరుగుతోన్నట్టు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. రోడ్డు నెంబరు 12లోని ఓ కాంప్లెక్స్‌ రెండో అంతస్తు 205 ఫ్లాట్‌లో ఈ స్పాను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆ సమయంలో ఆరుగురు విటులు, పందొమ్మిదేళ్ల వయసున్న ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.స్పా నిర్వాహకుడు సతీష్‌ అలియాస్‌ శరణప్ప అలియాస్‌ హరినాథ్‌ అలియాస్‌ హరి ఉత్తరాది రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఈ దందా సాగిస్తున్నట్టు గుర్తించారు. పోలీసులు దాడి గురించి సమాచారం అందడంతో నిర్వాహకుడు అక్కడ నుంచి తప్పించుకున్నాడు. పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు ఈ స్పాలో పట్టుబడిన యువతిపై టాస్క్‌ఫోర్స్ ఎస్సై లైంగిక దాడికి పాల్పడినట్టు సమాచారం.

స్టూడియో మేకర్స్ స్పాలో పట్టుకున్న ముగ్గురు యువతులను బంజారాహిల్స్ స్టేషన్ కు తీసుకెళ్లిన తరువాత, టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ, యువతిని ఓ గదిలోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్టు సమాచారం. ఓ ఎస్సై తనపై గిక దాడిచేశాడని ఆ యువతి గురువారం ఆరోపణలు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపై పశ్చిమ మండల అధికారి ఒకరు మాట్లాడుతూ అదంతా అవాస్తవమేనని, అలాంటిదేం జరగలేదని కొట్టిపారేశారు. మరి ఈ విషయం గురించి మీరేమంటారు.స్పా ముసుగులో జరుగుతున్న ఈ వ్యభిచార దందా గురించి అలాగే టాస్క్ పోర్న్ ఎసై మీద వచ్చినా ఆరోపణ గురించి దేశంలో పెరిగిపోతున్న వ్యభిచారం గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.