కొత్తగా పెళ్లయ్యిందా, శృంగారంలో పాల్గొంటుంటే రక్తం వస్తుందా ఇలా చేయండి

324

కొంద‌రికి పెళ్లి అయిన త‌ర్వాత శృంగారంలో పాల్గొన్న స‌మ‌యంలో అనేక డౌట్లు వ‌స్తూ ఉంటాయి. ఇక ఇలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తే వారు డాక్ట‌ర్ని సంప్ర‌దిస్తారు.. లేదా వారు పుస్త‌కాలు ఆర్టిక‌ల్స్ వీడియోలు చూసి త‌మ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం వెతుక్కుంటారు.. తాజాగా డాక్ట‌ర్ ఓ కుటుంబానికి ఇచ్చిన స‌ల‌హ‌ ఏమిటో ఇప్పుడు చూడండి.నాకు ఇటీవలే పెళ్లయ్యింది. మొదట్లో నా భార్యతో శృంగారంలో చాలా బాగా పాల్గొన్నాను. ఒక రోజు నా భార్య చేత అంగ చూషణ చేయించుకోవాలనుకున్నాను. తనను రిక్వెస్ట్ చేసుకోవడంతో అందుకు అంగీకరించింది. తను అంగ చూషణ చేస్తుంటేనే నాకు వీర్య స్కలనం అయ్యింది. వీర్యం మొత్తం ఆమె బాడీపై స్ఖలించాను. తర్వాత నా వీర్యం చూసి నాకే భయం వేసింది. వీర్యం మొత్తం ఎర్రగా ఉంది. వీర్యంలో నాకు రక్తం వచ్చింది. నేను పెళ్లికి ముందు రెగ్యులర్ హస్తప్రయోగం చేసుకునేవాణ్ని. అప్పుడు నా వీర్యం చిక్కగా గంజి మాదిరిగా బాగా ఉండేది. కానీ పెళ్లయిన తర్వాత నాకు వీర్యంలో రక్తం ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు.

Image result for romance

నాకు చాలా భయంగా ఉంది. నా సమస్యను నా ఫ్రెండ్స్ చెబితే దాని గురించి పెద్దగా భయపడకు.. తగ్గిపోతుందులే అంటున్నారు. అసలు వీర్యంలో రక్తం ఎందుకు వస్తుంది. ఈ సమస్య ఉంటే ప్రమాదమా? నేను ఏం చెయ్యాలో చెప్పగలరు.

దీనికి డాక్ట‌ర్ ఇలా స‌మాధానం ఇచ్చారు.

వీర్యంలో రక్తం రావడం అనేది సాధారణమే. అయితే ఇలాంటి సమస్యలను చాలా తక్కువ మంది ఎదుర్కొంటూ ఉంటారు. ఇన్ఫెక్షన్ ఉంటే ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటారు. టీబీ ఉన్న వారికి కూడా వీర్యంలో రక్తం వస్తూ ఉంటుంది. అయితే ఒక్కో సారి ఇది ఎలాంటి చికిత్స లేకుండానే నయమయ్యే అవకాశం ఉంది.

Image result for romance

మీరు ఎదుర్కొంటున్న సమస్యను హెమాటోస్పర్మియా లేదా హిమాటో స్పెర్మియా లేదా హీమోస్పెర్మియా అని అంటారు. యువకుల్లో ఈ సమస్య దానంతట అదే నయం కావొచ్చు కానీ కాస్త వయస్సు పై బడిన వాళ్లు మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.అయితే సెక్స్ లో పాల్గొన్నప్పుడు వీర్యంలో రక్తం పడుతుందో లేదో అనే విషయాన్ని కూడా చాలా మంది గమనించలేరు. వీర్యం మొత్తం యోనిలోపల స్కలించడం వల్ల సమస్య తెలియదు. అంగచూషణ సమయంలో స్కలించడం, హస్త ప్రయోగం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ సమస్య బయటపడుతుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ప్రోస్టేట్ గ్రంథుల్లో గడ్డలుంటే వీర్యంలో రక్తం వస్తుంది. ఎక్కువగా సెక్స్‌ లో పాల్గొంటే కూడా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. కొన్ని రోజుల పాటు మీరు కచ్చితంగా వీర్యాన్ని చెక్ చేసుకోండి. తగ్గిపోతే ఎలాంటి చికిత్స అవసరం లేదు. లేదంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీరు వెంటనే యూరాలజిస్ట్ ను సంప్రదించండి. అలాగే వీలైతే అండ్రాలజిస్ట్‌ ని కూడా కలవండి. అని చెప్పారు, ఇక వీటికి సంబంధించి మందులు తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండ‌దు అని చెప్పారు డాక్ట‌ర్లు.. మ‌రి దీనిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.