శృంగారం చేసే సమయం లో ఆడవారి ఆలోచనలు ఏంటో ప్రతి మగాడు తప్పక తెలుసుకోవాలి

1072

అమ్మాయిలు అబ్బాయిలు గ‌తంలో సెక్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఎంతో భ‌య‌ప‌డేవారు.. పెద్ద‌వారికి తెలిస్తే చాలా ప్ర‌మాదం అని నాలుగుగోడ‌ల మధ్య మాత్ర‌మే రతి ఆలోచ‌న‌లు ర‌తి ప‌నులు చేసేవారు.. శృంగారం కూడా ఆ నాలుగు గోడ‌ల మ‌ధ్య జ‌రిగేది. ఇక సెక్స్ గురించి ఇప్ప‌టికీ చాలా చోట్ల అమ్మాయిలు ఏమీ మాట్లాడ‌కూడ‌దు అంటారు. ఇది చాలా త‌ప్పు అని చెబుతున్నారు సెక్సాల‌జీస్టులు. అబ్బాయికి సెక్స్ కొరిక‌లు ఎలా ఉంటాయో, అమ్మాయికి కూడా అలాగే ఉంటాయి ..అందుకే వారి ఆలోచ‌న‌ల‌కు కూడా గౌర‌వం ఇవ్వాలి అని చెబుతున్నారు వైద్యులు.

Image result for girls

ఇక అమ్మాయి నోరు తెరిచి అడ‌గ‌క‌పోయినా అమ్మాయి శృంగారంలో పాల్గొనే శ‌ద్ద ఇష్టం బ‌ట్టీ, ఆమెకు సెక్స్ లైఫ్ ని అందించాలి.. అంతే కాని ఆ అమ్మాయిని ప‌క్క‌న పెట్ట‌కూడ‌దు. ఇలా సెక్స్ గురించి ఆమె మాట్లాడ‌టానికి ఇష్టం చూపించ‌క‌పోతే, ఆమెని ఫోర్ ప్లేకి కాస్త రెడీ చేయాలి. ఆమెకు మ‌త్తు క‌లిగించాలి. సెక్స్ పై మ‌రింత ఆస‌క్తి క‌లిగించాలి. ఇలా చేయడం వ‌ల్ల ఆమె మ‌రింత సెక్స్ ఆనందం పొందుతుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక సెక్స్ చేసే స‌మ‌యంలో అమ్మాయిలు ఎటువంటి ఆలోచ‌న‌లు ఆలోచిస్తారు అని అనుకుంటారు.. ముఖ్యంగా అబ్బాయి గురించే అమ్మాయిలు ఆలోచిస్తారు అని చెబుతున్నారు.. ఈ స‌మ‌యంలో సెక్స్ సంతృప్తి క‌లిగిందో లేదో వారి చూపు తెలుస్తుంది.. అలాగే ఆమె అరుపులు అర‌వ‌కుండా చేస్తుంది అంటే, మీరు ఆమెతో ఎంతో ఇష్టంతో ర‌తిక్రీడ‌లో పాల్గొన్న‌ట్లు అని చెబుతున్నారు. మ‌రి ఇలాంటి స‌మ‌యంలో ఆమెని మ‌రింత ద‌గ్గ‌ర‌కు హ‌త్తుకుని శృంగారం చేస్తే ఆమె మిమ్మ‌ల్ని ఎప్ప‌టికీ మ‌ర్చిపోదు అనేది గుర్తు ఉంచుకోండి. చూశారుగా ఈ వీడియోపై మీఅ భిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.