అందమైన అమ్మాయిలను ఉత్తర కొరియా అధ్యక్షుడు ఏం చేస్తున్నాడో తెలిస్తే మెంటల్ ఎక్కుతుంది

435

ఉత్తర కొరియా దేశం గురించి గానీ ఆ దేశ అధ్యక్షుడి గురించి గానీ అతికొద్ది మందికే తెలుసు,కొద్దీ కొద్దిగానే తెలుసు.అందుకు కారణం అక్కడ అంత నియంతృత్వ పాలన కొనసాగుతుంది.అప్పుడప్పుడు కొంతమంది ప్రాణాలకు తెగించి అక్కడినుంచి బయటపడి అక్కడి ఘోరాల నుంచి ప్రపంచానికితెలియజేస్తున్నారు. అలా ఇప్పుడు ఒక మహిళా చెప్తున్నా విషయాలు ప్రపంచాన్ని నిర్ఘాంతపోయేలా చేస్తున్నాయి.ఆ నియంత గురించి చెప్పిన విషయాలు వింటే ప్రతి ఒక్కరి రక్తం మరిగిపోతుంది.ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ బ్రతకడానికి అనర్హుడు అని చెప్పే ఉదంతం ఇది.మరి ఆ అమ్మాయి చెప్పిన విషయాల గురించి పూర్తీగా తెలుసుకుందామా.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఉత్తర కొరియాలో ఏ ఇంట్లో అయినా అందమైన అమ్మాయిలు ఉంటె ఆ అమ్మాయిలు కనుక కిమ్ కు నచ్చినట్టు అయితే వాళ్ళు అతనికి శృంగార బానిసలుగా మారాల్సిందే.అతను కోరుకున్నన్ని రోజులు బందీలుగా ఉండాల్సిందే. అతను చెప్పిన శృంగార పనులన్నీ చెయ్యవలసి ఉంటుంది.ఒక వ్యక్తి ఉత్తర కొరియా సైన్యంలో విధులు నిర్వహించేవాడు. అతనికి అందమైన కూతురు ఉంది.ఆమె పేరు హీ యోన్ నిమ్. ఈ అమ్మాయి యుక్త వయసులో ఉండగానే ఆమెను తన శృంగార బానిసగా మార్చుకున్నాడు ఆ దేశ అధ్యక్షుడు.అక్కడ ఎంతోమంది అమ్మాయిలు ఈమెలాగనే శృంగార బానిసలుగా ఉన్నారంట.ఇప్పటికి ఎంతోమంది ఆ నరక కూపంలో ఉన్నారు.అక్కడ అమ్మాయిలను చిత్ర హింసలు పెడతారు.అక్కడ వాళ్ళు బాధపడుతుంటే ఆ దేశ అధ్యక్షుడు చుట్టూ ఉన్నవాళ్లు రాక్షసానందం పొందుతారు.పొరబాటున ఏ అమ్మాయికైనా గర్భం వస్తే ఆ అమ్మాయిలను నిర్దాక్షిణంగా చంపేస్తారు.నియంతకు నచ్చనివాళ్లను అతనికి ఎదురుతిరిగిన వారిని పొలాలలోకి తీసుకెళ్లి కాల్చి చంపేస్తారు.అక్కడితో ఆగకుండా ఆ శవాలను యుద్ధ ట్యాంకుల కింద వేసి నుజ్జు నుజ్జుగా తొక్కిస్తారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అతనికి ఎవరు అడ్డు చెప్పకూడదు.అడ్డు చెప్పినవాళ్లు మరుసటి రోజు ఉండరు. విశ్వసంగా లేరని తెలిస్తే ఎవరిని వదిలిపెట్టడు.దారుణంగా చంపేస్తాడు.ఈ మహిళా ఆ నరకకూపం నుంచి కష్టపడి బయటపడింది.ఎంతో ధైర్యంతో ప్రాణాలను అరచేతిలో పట్టుకుని దేశం దాటి చైనా వెళ్ళిపోయింది.అక్కడ సురక్షితం కాదని మకాం మార్చి దక్షిణ కొరియాలోని సియోల్ కు మకాం మార్చి అక్కడ జీవనం సాగిస్తుంది.అక్కడ ఉండే ఈ విషయాలన్నింటిని ఇప్పుడు ప్రపంచానికి చెప్పింది.ఇటువంటివి విన్నాకా ఇతను రాక్షసుల కంటే ఎక్కువ అని ఇలాంటి వాడు ఈ భూమి మీద బ్రతకడానికి వీలు లేదని చాలా మంది బలంగా చెబుతున్నాడు.ఇలాంటివాడు దేశ అధ్యక్షుడుగా ఉన్నాడంటే ఆ దేశ ప్రజలు ఎంతటి నరకం అనుభవిస్తున్నారో అర్థం చేసుకోవాలి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.కొరియా అధ్యక్షుడి గురించి అలాగే అతని రాక్షసక్రీడల గురించి ఆ అమ్మాయి చెప్పిన విషయాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.