షాకింగ్: ఆ ఆసుపత్రిలోని ఒకేసారి 16మంది నర్సులు ఏం చేసారో చూస్తే..

570

ఒక ఆస్ర‌త్రిలో ఇంటెన్సివ్ కేర్ లో ప‌నిచేస్తున్న‌ న‌ర్సులు అంద‌రూ ఒకేసారి గ‌ర్బం ధ‌రించారు. ఇది విని అంద‌రూ షాక్ అయ్యారు. అయితే ఒకేసారి ఇలా ఎందుకు జ‌రిగింది. వీరు అంద‌రికి ఒకేసారి ఇలా ఎలా సాధ్యం చేయ‌గ‌లిగారు, లేదా ఏమైనా త‌ప్పు జ‌రిగిందా అని ఆలోచిస్తున్నారా. అస‌లు విష‌యం తెలుసుకుందాం.ఆరిజోనాలోని మీసాలో ఉన్న బ్యాన‌ర్ రీసార్డ్ ఆస్ప‌త్రిలో, ఇంటెన్సీవ్ కేర్ లో ప‌నిచేస్తున్న ప‌ద‌హారు మంది న‌ర్సులు. ఒకేసారి గ‌ర్బం ధ‌రించారు. అయితే వారి ఫేస్ బుక్ గ్రూపు ద్వారా అంద‌రు న‌ర్సులు ప్రెగ్నెంట్స్ అనే విష‌యం తెలిసింది.. ఇందులో చాలా మంది న‌ర్సులు డిసెంబ‌ర్ నుంచి జ‌న‌వ‌రి మ‌ధ్య‌న త‌మ పిల్ల‌ల‌కు జ‌న్మ‌నివ్వ‌నున్నారు.

Image result for nurses in hospital

అయితే ఆస్ప‌త్రిలో ప‌నిచేస్తున్న వీరు అంద‌రూ ఒకేసారి సెల‌వుల్లో వెళ్ల‌డంలో సీనియ‌ర్ న‌ర్సులు లేక ఇక్క‌డ ఇబ్బందులు ఎదుర్కొన్నారు పేషంట్లు.. ఇక బ‌య‌ట‌వారిని తీసుకుని ఇక్క‌డ ఎమెర్జెన్సీ కేసులు చూస్తున్నార‌ట‌. అస‌లు ఈ విష‌యం ఫేస్ బుక్ గ్రూపులో రావ‌డంతో త‌మ స్నేహితులు అంద‌రూ షేర్లు చేసుకున్నారు అని, అప్పుడు తాము అంద‌రం ఒకేసారి గ‌ర్బ‌వ‌తులు అయిన‌ట్టు తెలిసింది అన్నారు.ఇక ఆసుప‌త్రి యాజ‌మాన్యం కూడా ఒకేసారి ఇలా గ‌ర్బ‌వ‌తులు అయిన త‌మ న‌ర్సుల విష‌యంలో, ఏమీ కామెంట్లు చేయ‌లేక.వారికి లీవ్స్ ఇచ్చారు.. ఇక వేరే చోట నుంచి న‌ర్సుల‌ను కాంట్రాక్ట్ బేస్ లో తీసుకున్నార‌ట.. అలాగే మ‌రోక ఐదుగురిని ప‌ర్మినెంట్ గా కొత్త‌న‌ర్సుల‌ను తీసుకున్నార‌ట‌.

ఇలాంటి ప‌రిస్దితి వ‌స్తుంది అని ఎప్పుడూ ఊహించ‌లేదు అని చెబుతున్నారు ఆస్ప‌త్రిలో మిగ‌తా సిబ్బంది… ఇక రోచెల్ ష‌ర్మ‌న్ అనే న‌ర్సు మాట్లాడుతూ.. మాకు ఫేస్ బుక్ గ్రూపులో చెప్పుకునే వ‌ర‌కూ ఇలా గ‌ర్బ‌వ‌తులు అయ్యాము అని తెలియ‌లేదు అని చెప్పారు. ఇక ఇక్క‌డ ఉద్యోగం చేసే స‌మ‌యంలో పెషెంట్లు కూడా వీరిని చూసి అంద‌రూ గ‌ర్బ‌వ‌తులే అని ఆశ్చర్య‌పోయారు.. అయితే ఒకే నెల‌లో 12 మంది సెల‌వు పెట్ట‌డంతో ఆస్ప‌త్రికి న‌ర్సుల కొర‌త వ‌చ్చింది… అయితే తామంతా కావాలి అని ఒకే స‌మ‌యంలో పిల్ల‌ల్ని క‌నాలి అని ఇలా చేశాము అని.. ఆదేవుని ద‌య‌తో అంద‌రం ప్రెగ్మెంట్స్ అయ్యాము అని చెప్పారు అందులో కొంద‌రు న‌ర్సులు… మ‌రి చూశారా వింత ఆలోచ‌న‌లే కాదు, కొంద‌రు స్నేహితులు ఉద్యోగులు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటున్నారో. మ‌రి దీనిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.