యోని టైట్ అయ్యేందుకు కందిరీగ గూళ్లను అందులో పెట్టుకుంటున్నారు…

507

పిల్లలు పుట్టాక సాధారణంగా మహిళలకు యోని లూజ్ అవుతుంది. అయితే ఈ విషయంలో భర్తలు ఎక్కువగా నిరుత్సాహానికి గురువుతుంటారు. పెళ్లయిన కొత్తలో నీ యోని చాలా టైట్ గా ఉండేది. అందులో బాగా ఎంజాయ్ చేసేవాణ్ని. ఇప్పుడు నీది బాగా లూజ్ అయిపోయిందంటూ భార్యను ఆ సమయంలో నిరుత్సాహపరుస్తుంటారు. దీంతో చాలా మంది మహిళలు కాస్త ఇబ్బందిపడుతుంటారు. భర్త కోరుకున్నట్లుగా తమ యోని టైట్ గా మారాలంటే ఏం చెయ్యాలని ఆలోచించే ఆడవారు చాలా మందే ఉంటారు.యోనిని టైట్ మారేందుకు ఉండే సులువైన పద్ధతులను కొందరు పాటిస్తుంటారు.అందులో ఒక పద్దతిని మరీ ఎక్కువగా వాడుతున్నారు.మరి ఆ పద్ధతి గురించి అలాగే దానివలన ఏమిజరుగుతుంది. ఆ విషయాల గురించి పూర్తీగా తెలుసుకుందాం.

Image result for lovers

మహిళ యోనిని టైట్ చేసుకునేందుకు చాలా మార్గాలు కొందరు ఆడవారు ఒక సులువైన మార్గాన్ని అనుసరిస్తుంటారు. ఎక్కువ మంది చదువుకున్న అమ్మాయిలు ఇంటర్ నెట్ సెర్చ్ చేసి వాస్ప్ నెస్ట్ లేదా ఓక్ గాల్స్ ను యోనిలో జొప్పించుకుంటున్నారు. ఈ వాస్ప్ నెస్ట్ ఏమిటనే కదా మీ డౌట్. కందిరీగ గూడు అండీ.కందిరీగలు పెట్టుకునే గూళ్లను చాలా మంది ఆడవారు యోని టైట్ అయ్యేందుకు ఉపయోగిస్తున్నారు. మహిళలు యోని టైట్ గా మారేందుకు కందిరీగ గూళ్లనే ఎందుకు ఉపయోగిస్తున్నారు.మహిళలు కందిరీగ గూళ్లను అంటే వాటిని చింపి అందులో ఉండే స్పాంజిలాంటి పదార్థాన్ని యోనిలో ఉంచుకుంటే యోని బాగా టైట్ అవుతుందట. యోని లోపల వదులుగా గోడలు మళ్లీ బాగా బిగుసుకుపోయి యోని టైట్ గా మారుతుందని చాలా మంది ఆడవారి నమ్మకం.పిల్లలు పుట్టిన మహిళలే ఎక్కువగా ఈ విధానాన్ని అవంలంభిస్తున్నారు. అంతేకాదు యోనిలో వాస్ప్ నెస్ట్ ని ఉంచుకుంటే టైట్ కావడంతో పాటు యోనిలో ఎలాంటి బ్యాక్టిరియా లేకుండా క్లీన్ అవుతుందని అమ్మాయిలు భావిస్తున్నారు. ఎపిసోటోమీ కట్ కు ఉపయోగపడుతుందని అమ్మాయిల నమ్మకం.

కందిరీగ గూడు, వాస్ప్ నెస్ట్, ఓక్ గాల్స్ పిలవబడే దీని గురించి చాలా హెల్త్ సైట్లలో రకరకాల ఆర్టికల్స్ రాయడం వల్లే మహిళలు దీన్ని యోని బిగుతుగా మారేందుకు ఉపయోగిస్తున్నారు. కందిరీగ గూడును కొత్తగా పెట్టినప్పడు అది చాలా మెత్తగా ఉంటుంది. అలాంటి గూడును యోనిలో పెట్టుకుంటే అది యోనిని బాగా బిగుతుగా మార్చుతుందని చాలా వెబ్ సైట్లలో ఆర్టికల్స్ పబ్లిష్ చేశారు. దీన్ని నమ్మి ఆడవారు అలా చేస్తున్నారు.అయితే వైద్యులు మాత్రం దీన్ని అస్సలు రెకమెండ్ చేయడం లేదు. కందిరీగ గూళ్లను తీసుకొచ్చుకుని యోనిలో పెట్టుకుంటే యోని టైట్ గా మారడం వేరే విషయంగానీ దాని వల్ల చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుందని డాక్టర్లు పేర్కొన్నారు. అలా పెట్టుకుంటే సెక్స్ లో పాల్గొనప్పుడు చాలా బాధగా ఉంటుందని డాక్టర్లు చెప్పారు.డాకర్లు యోనిలో కందిరీగ గూళ్లను జొప్పించుకోకూడదని ఎందుకు హెచ్చరిస్తున్నారో తెలుసుకోని ఈ పద్దతికి కొంచెం దూరంగా ఉండండి.మరీ ఈ విషయం గురించి మీరేమంటారు.యోనిని టైట్ చేసుకోవడం కోసం మహిళలు చేస్తున్న ప్రయత్నాల గురించి అలాగే కొంతమంది మహిళలు ఉపయోగిస్తున్న ఈ కందిరీగ గూళ్ళ పద్ధతి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.