ఈ వీడియో చూసి బిత్తరపొయిన నెటిజన్లు 100 % షాక్ అవుతారు

377

మ‌న‌లో చాలా మంది నిత్యం సెల్ ఫోన్ తోనే ఎక్కువ కాలం గ‌డుపుతున్నారు ఏదైనా కాస్త స‌మ‌యం దొరికితే ఇది వ‌ర‌కూ టీవీలు చూసేవారు కాని ఇప్పుడు ల్యాప్ ట్యాబ్ సెల్స్ కంప్యూట‌ర్ల ద‌గ్గ‌రే స‌మ‌యం గ‌డుపుతున్నారు అస‌లు చిన్న‌ప‌ని కావాలి అన్నా క్ష‌ణాల్లో ఫోన్ తోనే ప‌నులు చేస్తున్నారు.. అయితే ఎంటర్ టైన్ మెంట్ విష‌యంలో కూడా ఇప్పుడు సెల్ ఫోన్ లో యూట్యూబ్ వీడియోలు ఫ‌న్నీ వీడియోలు చూస్తూ స‌మ‌యం గ‌డుపుతున్నారు.. ఇక ఇటీవ‌ల కాలంలో ప్రాంక్ వీడియోలు పెద్ద ఎత్తున మార్కెట్లో వైర‌ల్ అవుతున్నాయి. ఒక‌రిని మించి మ‌రొక‌రు హాస్యాన్ని అందించేలా అవ‌త‌ల వ్య‌క్తిని క‌న్ఫూజ్ చేసేలా ప్రాంక్ వీడియోలు చేస్తున్నారు.అలాంటి వాటిలో కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం.హూమం టీవీ ఛానల్ లో వ‌చ్చిన ప్రాంక్ ఇది .. ఇందులో స్నానం చేయ‌డానికి వ‌చ్చిన అమ్మాయిల‌పై అబ్బాయిల‌పై షాంపూ వేస్తూ ఉంటారు ప్రాంక‌ర్స్.. చివ‌రకు షాంపూ ఎవ‌రూ వేశారు అనేది తెలియ‌దు..

ఈ క్రింది వీడియో చూడండి 

ఇక వారి బాధ వ‌ర్ణానాతీతం, ఈ ప్రాంక్ చేసిన స‌మ‌యంలో అనేక మంది ఎంజాయ్ చేశారు.. అయితే కొంద‌రు టెన్ష‌న్ ప‌డ్డారు ..ముఖ్యంగా నెత్తిపై ఎర్రని షాంపూ వేస్తే అది బ్ల‌డ్ అనుకుని పారిపోయిన వారు ఉన్నారు మొత్తానికి ఈ ప్రాంక్ చాలా మంది ఎంజాయ్ చేశారు.ఇక మ‌రో ప్రాంక్ విష‌యానికి వ‌స్తే ఓ వ్య‌క్తి అస‌హ‌జంగా రోడ్డుపై భంగిమ‌లో ప్రోటీన్ షేక్ ను షేక్ చేస్తూ ఉంటాడు… చూడటానికి చిరాగ్గా ఉండే ఆ ప‌ని రోడ్డు పై చేస్తూ ఉంటాడు.. అయితే వెనుక నుంచి చూసిన వారు ఇదేం ప‌ని అని ఆశ్చ‌ర్య‌పోతారు.. కాని ముందుకు వ‌చ్చి చూసేస‌రికి అత‌ను ప్రొటీన్ షేక్ ని షేక్ చేస్తూ క‌నిపిస్తాడు.. దీంతో ఈ ప్రాంక్ బాగా వైర‌ల్ అయింది. అయితే ఇది చూసిన వారు అంద‌రూ కూడా డ‌బుల్ మీనింగ్ గా భావించారు. కాని ఇది అలా మాత్రం జ‌రుగ‌లేదు.వేరే వారి ఆహారం తీసుకుని తిన‌డం. ఇది చూస్తే మ‌తిపోవ‌డం ఎలా ఉన్నా, మ‌నం ఆహారం తింటుంటే ఎవ‌రైనా ప‌క్క‌న కూర్చిని మ‌నం తింటున్న ఆహారంలో చేయిపెట్టి తింటే, అప్పుడు వ‌చ్చే ఆ కోపం వేరుగా ఉంటుంది.. ఎవ‌రైనా స‌రే చెడా మెడా తిట్టేస్తాం.

Related image

అయితే ఇక్క‌డ ప్రాంక్ కూడా ఇలాగే చేశారు.. పెప్సీ తాగి ప‌క్క‌న పెడితే అది తాగ‌డం, అంతేకాదు ఫ్రెంచ్ ఫ్రైస్ స‌గం తిని ఎంగిలిది ప‌క్క‌న పెట్ట‌డం.ఇలా చేయ‌డంతో వారికి కోపం వ‌చ్చి కొట్ట‌డానికి వ‌స్తే అక్క‌డ నుంచి పారిపోవ‌డం చేశారు, దీంతో ఈ ప్రాంక్ కూడా చాలా ఫేమ‌స్ అయింది.జూలియ‌న్ మాంక్ అనే ఛాన‌ల్ ఓ ప్రాంక్ చేసింది… హెడ్ లెస్ ప్రాంక్ , ఇది వీక్ష‌కులు అంద‌రిని ఆక‌ట్టుకుంది.. ఇందులో ఓ వ్య‌క్తి త‌ల లేకుండా తిరుగుతూ ఉంటాడు… ఒక్క‌సారిగా త‌ల లేకుండా మ‌నిషి తిరుగుతూ ఉండ‌టం చూసిన మ‌నుషులు వారి రియాక్ష‌న్ చూస్తే ఎవ‌రికి అయినా మ‌తిపోవ‌డం ఖాయం .కొంద‌రు అయితే భ‌య‌ప‌డి పారిపోయారు కూడా, మ‌రి చూశారుగా ఫ‌న్నీగా చేసిన ఈ ప్రాంకులు మ‌రి దీనిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.