ఆడవాళ్లు దగ్గర లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి

890

ఇటీవ‌ల పోర్నోగ్ర‌ఫీ మ‌రింత పెరిగిపోయింది అనే చెప్పాలి.. గతంలో కంటే ఈ పోర్నోగ్ర‌ఫి ఇటీవ‌ల మ‌రింత విచ్చ‌ల‌విడిగా చూస్తున్నారు. ముఖ్యంగా యువ‌త దీనికి ఎక్కువ‌గా అడిక్ట్ అవుతున్నారు.టెలికం సంస్థలు పోటీ పడి మరీ ఉచితంగా లేదా తక్కువ ధరకు ఇంటర్నెట్ ఇస్తుండటంతో భారత్‌లో నెటిజన్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో అబ్బాయిలు, అమ్మాయిలన్న తేడా లేకుండా పోర్న్ వీడియోలు చూసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. కేవలం మహానగరాలలోనే కాకుండా చిన్న పట్టణాల్లోనూ పోర్న్ వీడియోలు చూడటం పెరుగుతోంది. ఈ వీడియోల ప్రభావానికి గురై పిల్లలు దారి తప్పుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పిల్లలు పాడైపోతున్నారంటూ వారిని మానసిక నిపుణుల వద్దకు తీసుకెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. చివరకు భారత మహిళల్లో కూడా పోర్న్ చూడటం పెరుగుతోంది. భారత యువత మునుపెన్నడూ లేనిస్థాయిలో ఆన్‌లైన్‌లో పోర్న్ చూస్తున్నారు.

Image result for ladies seeing mobile

ప్రపంచంలోనే అతి పెద్ద పోర్న్ సైట్‌గా చెప్పే ‘పోర్న్ హబ్‌’కు అమెరికా, బ్రిటన్‌ల తర్వాత మూడో అతి పెద్ద వినియోగదారు భారతదేశమే. భారత్‌లో తమ మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతోందని ఆ సైట్ చెబుతోంది.పోర్న్ వీక్షకులు ఎక్కువగా ఉన్న దేశాల్లో (కెనడా, అమెరికా, బ్రిటన్, భారత్) ఎక్కువ మంది పోర్న్ చూస్తున్న మహిళలు భారత్‌లోనే ఉన్నారని పోర్న్ హబ్ వెల్లడించింది. భారత్‌లో పోర్న్ చూసేవారిలో 30 శాతం మంది మహిళలే ఉన్నారని ఈ ఏడాది మొదట్లో వెల్లడించింది.పోర్న్ చూస్తున్న వారిలో మహిళల ప్రపంచ సగటు 26 శాతంగా ఉండగా భారత్‌లో మరో 4 శాతం ఎక్కువ మందే ఉన్నారు. పోర్న్ హబ్ ఇటీవల వెల్లడించిన వివరాల మేరకు.. పోర్న్ వీక్షణలో భారత్‌ది నాలుగో స్థానం. మొదటి మూడు స్థానాల్లో అమెరికా, బ్రిటన్, కెనడా ఉన్నాయి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

పోర్న్ చూసేవారిలో ఎక్కువ మంది 18-24 ఏళ్ల మధ్యవారే. వీరి వాటా 48 శాతం.దేశంలో ఉచిత ఇంట‌ర్నెట్‌ అందుబాటులోకి రావడం చాలా సంస్థలు తక్కువ ధరకే 4జీ ఇస్తుండటం నెట్ వినియోగం పెరిగేందుకు కారణమవుతోంది. తక్కువ ధరలకు స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడం కూడా నెట్ వ్యాప్తికి సాయం చేస్తున్నాయి.దేశంలో 2011లో రోజూ 1-1.5 కోట్ల మంది నెట్ చూస్తుండగా ఈ సంఖ్య 2017కి 30.కోట్లకు చేరింది. ఇక 2050కి ఈ సంఖ్య 65 కోట్లుకు చేరుతుందని అంచనా. కానీ ప్రస్తుత తీరే కొనసాగితే 2050కి నెటిజన్ల సంఖ్య మరింత పెరిగే వీలుంది.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. పోర్నోగ్రఫీ పెరగడం గురించి అలాగే ఫోన్ పోర్న్ హబ్ చెప్పిన విషయాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.