ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి.

526

సముద్రపు లోతు తెలుసుకోవచ్చు కానీ ఆడదాని మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం అని అంటారు.అది అక్షరాలా నిజం. అమ్మాయిలు ఎప్పుడు కూడా తమ మనసులో ఉన్న భావాలను ఎప్పుడు కూడా సునాయాసంగా బయటకు చెప్పలేరు.ఒకవేళ దైర్యం చేసి చెప్పగలిగితే వాటిని మీరు అర్థం చేసుకుంటే మారు వారికి మంచి ఫ్రెండ్ అయ్యే అవకాశం ఉంది.చాలా మంది అమ్మాయిలు ఎవరినైతే వారు లైఫ్ పాట్నర్ గా చేసుకోవాలనుకుంటారో వారి దగ్గర తమ ఫీలింగ్స్ ను వ్యక్తరుస్తుంటారు.అలాంటి భావాలూ ఏమిటో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.విని తెలుసుకోండి.

Image result for lovers indian

1.అందమైన తన వెంట్రుకలను చేతులతో రింగులు తిప్పడం… ఒకవేళ ఎవరైనా అమ్మాయి ఇలా ఒక అబ్బాయి ముందు చేస్తే ఆ అబ్బాయి ఆ అమ్మాయికి బాగా నచ్చినట్టు అర్థం.ఆ అబ్బాయి వచ్చి తనతో కాసేపు మనసు విప్పి మాట్లాడితే బాగుండు అని ఆ అమ్మాయి ఆలోచన.అంతేకాకుండా ఆ అబ్బాయి తనను కొంచెం పొగడాలని కూడా అనుకుంటారు.ఒకవేళ మీరు ఇవన్నీ చేస్తే ఆ అమ్మాయికి మీద ఇంకా ఎక్కువ ప్రేమ పెరిగి మీ ఇద్దరి దూరం కాస్త దగ్గర అవుతుంది.

Image result for lovers indian
2. కళ్ళలోకి సూటిగా చూస్తూ మాట్లాడటం…. ఒకవేళ ఏ అమ్మాయి అయినా మీ కళ్ళలోకి సూటిగా చూస్తూ మాట్లాడింది అంటే ఆ అమ్మాయి మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తుందని అర్థం.అంతేకాకుండా ఆ అమ్మాయి మిమ్మల్ని ఎంతాగానమో నమ్ముతుందని అర్థం.ఒకవేళ మీ కళ్ళలోకి చూస్తూ ఒక్కసారిగా మొహం తిప్పేసుకుని సిగ్గుపడితే ఆ అమ్మాయి మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటుందని అర్థం.
3.పదేపదే గడియారం వైపు చూసుకోవడం… ఒకవేళ ఎవరైనా అమ్మాయి మీతో మాట్లాడుతూ టైం చూసుకుంటున్నట్టు అయితే మీ మాటలతో ఆమె బోరింగ్ గా ఫీల్ అవుతున్నట్టు లెక్క.మీ మీద ఆ అమ్మాయికి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని అర్థం చేసుకోవచ్చు.లేదా ఆ అమ్మాయికి వేరే ఏదైనా పని ఉండొచ్చు కానీ మీతో చెప్పడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతుండొచ్చు.లేదా మీతో ఇంకాసేపు గడపాలని ఉండొచ్చు కానీ టైం అప్పుడే అయిపోతుందా అని మనసులో బాధపడుతూ ఉండోచ్చ్.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

4.నడుము మీద చెయ్యి వేసుకోవడం.. ఎవరైనా అమ్మాయి మీ ముందు నిలబడి తన చెయ్యిని నడుము మీద వేసుకుని మాట్లాడుతుందంటే ఆ అమ్మాయి తన స్టైలిష్ ను మీకు చుపించాలనుకుంటుందని అర్థం.ఆ అమ్మాయి తన అందాలతో మిమ్మల్ని వశపరచుకోవాలని అనుకుంటున్నట్టు లెక్క.ఒకవేళ రెండు చేతులను నడుము మీద పెట్టుకుని మాట్లాడుతుందంటే ఆమె మిమల్ని తక్కువగా చేసి మాట్లాడుతుందని అర్థం.ఒకవేళ రెండు చేతులను ఫోల్డ్ చేసి మాట్లాడుతుందంటే ఆ అమ్మాయికి మీరంటే అస్సలు ఇష్టం లేదని అర్థం.
5.లోపాలను వేలెత్తి చూపడం… ఒక అమ్మాయి మీలో లోపాలను ఎత్తి చూపిస్తుందంటే ఆ అమ్మాయి మీతో ఎప్పటికి రిలేషన్ పెట్టుకోవాలని అనుకోవట్లేదని అర్థం.ఇలాంటి సిచువేషన్ ఎదురైతే ఆ అమ్మాయికి దూరంగా ఉండటం మంచిది.