ఈ వీడియో రాత్రిపూట మాత్ర‌మే చూడండి

708

నవరసాలలో ఒక రసం శృంగారం . అందంగా కనిపించడానికి ఆరోగ్య రక్షణకు శరీరాన్ని శుభ్రపరచుకొని వివిధ వస్తువులతో అలంకరించుకోవడాన్ని శృంగారం అంటారు. బంగారం అందంగా ఉంటుంది అంతకంటే అందంగా శృంగారం ఉంటుంది, అందుకే అంటారు బంగారాన్ని మించిది శృంగారం అని. దేవాలయాలలో దేవునికి చేసే అలంకరణను శృంగారించడం అంటారు. తన భాగస్వామి కోసం బాగా ఆకర్షించే విధంగా తయారైన పురుషుడిని శృంగారపురుషుడని, బాగా ఆకర్షించే విధంగా తయారైన స్త్రీని శృంగారవతి అని అంటారు.

ఏదో ఒక వ‌య‌సులో స్త్రీ పురుషులు తోడు కోరుకుంటారు.. భ‌ర్త లేదా భార్య త‌మ పార్ట‌న‌ర్ తో సుఖ‌ప‌డ‌తారు వారి ఇద్ద‌రి క‌ల‌యిక ర‌తికి సంబంధించి ఎంతో మ‌ధుర‌మైన‌దిగా చెబుతారు, ఇక ఇప్పుడు ర‌తికి అనేక విధానాల‌కు చెబుతున్నా, గ‌తంలోదీనికి ఎంతో వాల్యు ఉండేది.ర‌తి మ‌న్మ‌ధులు శృంగార దేవ‌త‌లుగా చెబుతారు… అంటే అది దైవ కార్యం అనే చెప్పాలి, కాని దీనిని చాలా మంది ఇప్పుడు త‌ప్పుగా చెబుతున్నారు.. వివాహం అయిన త‌ర్వాత భార్య భ‌ర్త‌లు శృంగారంలో పాల్గొని.. మ‌రో కొత్త జీవీని తీసుకువ‌స్తారు, ఇక శృంగారం చేసే స‌మ‌యంలొ ఇద్ద‌రు ర‌తిలో స్పీడుగా ఉండాలి అని అనుకుంటారు…. కాని ఈ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉన్నా కొంద‌రికి మాత్రం స్క‌లనం చాలా తొంద‌ర‌గా అయిపోతుంది.. ఇలాంటి వారు ఓ చ‌క్క‌ని వంటి ఇంటి ఔష‌దం తీసుకుంటే మీ పార్ట‌న‌ర్ ని ఎక్కువ సేపు సుఖ‌పెట్ట‌వ‌చ్చు, ఇంగ్లీష్ మందులు మెడిస‌న్స్ కంటే ఇది ఎంతో ఉత్త‌మం అని చెబుతున్నారు ఓసారి అది ఏమిటో తెలుసుకుందాం.

Image result for wife and husband

వంటింట్లో మ‌నం ఎక్కువ‌గా వాడేవి గ‌స‌గ‌సాలు అందులో మంచి నాణ్య‌మైన గ‌స‌గ‌సాలు ఓ వంద గ్రాములు తీసుకుని ఉద‌యం వాటిని నాన‌బెట్టాలి, ఉద‌యం వాట‌ర్ లో నాన‌బెట్టి సాయంత్రం వాటిని నూరుకోవాలి.. అలా వాటిని ప‌ల‌చ‌టి వ‌స్త్రం తీసుకుని అందులో వేసిగ‌స‌గ‌సాల నుంచి వ‌చ్చే ఆ పాల‌ను తీసుకోవాలి, ఇలా గ‌స‌గ‌సాల నుంచి వ‌చ్చిన పాలను కాస్త తేనే వేసి 200 ఎమ్ ఎల్ పాల‌తో క‌లిపి తాగాలి, ఇలా రెండు రోజుల‌కు ఓసారి చేస్తే మీరు ఎంత సేపు శృంగారం చేసినా స్క‌లనం తొంద‌ర‌గా అవ్వ‌కుండా ఉంటుంది.. మ‌రి చూశారుగా ఈ చిట్కా పాటించి మీరు మీపార్ట‌న‌ర్ తో ఆనందంగా ఉండండి.. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.