ఈ వీడియో రాత్రిపూట ఆ పని చేసేవారు మాత్రమే చూడండి

630

మంచి సంతృప్తితో పాటు శరీరానికి ఆహ్లాదాన్ని, ఉపశమనాన్ని కలిగించేది శృంగారం. అందులో పాల్గొంటే బాడీలోని చాలా పార్ట్స్ కి రిలీఫ్ చేకూరుతుంది. ఆందోళన, ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. వ్యాయామం చేసినప్పుడు కండరాలకు ఎలాంటి ఉపశమనం లభిస్తుందో అందులో పాల్గొంటే కూడా అంతే. ఇలా చాలా ఆరోగ్య ప్రయోజనాలిచ్చే శృంగారం అంటే అందరికీ ఇష్టమే.అయితే శృంగారంలో పాల్గొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా శృంగారం చెయ్యాలనే ఆసక్తి ఇద్దరికీ ఉండాలి. అయితే కొంతమంది మగవారు ఆడవారి గురించి పట్టించుకోకుండా వారికి ఇష్టం ఉన్నట్టు చేస్తుంటారు. ముఖ్యంగా వారికి వివిధ భంగిమలలో చెయ్యాలని ఉంటుంది.దాంతో భాగస్వామిని అడగకుండానే అలా కానిచ్చేస్తుంటారు.అయితే ఇవన్నీ ఆడవారికి ఇబ్బందిగా ఉంటాయి.మరి అలంటి వారు ఏం చెయ్యాలంటే.

Related image

అనేక మంది భాగస్వాములు తమ దాంపత్య జీవితాన్ని తమకు తోచినట్టు ఎంజాయ్ చేస్తుంటారు. ముఖ్యంగా శృంగారాన్ని తమకు నచ్చినట్టు చేస్తారు. భాగస్వామి ఇబ్బందిపడుతున్నా కూడా పట్టించుకోరు. ఇలా ఎంజాయ్ చేయడాన్ని ప్రతి ఒకరు ఇష్టపడకపోవచ్చు. మహిళలు విచ్చలవిడిగా శృంగారాన్ని ఇష్టపడకపోవచ్చు. అవేమి పట్టించుకోకుండా మగవారు ఇష్టం ఉన్నట్టు సెక్స్ చేసి వారి కోరికలను తీర్చుకోడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తూ మొరటుగా ప్రవర్తిస్తారు. వాళ్ళు చేసే ఈ పనులు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తాయి. ఇలాంటి పరిస్థితిలో ఏం చెయ్యాలో అర్థం కావడం లేదా..

ఈ క్రింద వీడియో మీరు చూడండి

చాలా మంది మగవారు ఎదుటివారి పరిస్థితిని అర్థం చేసుకోకుండా పడకగదిలో మొరటుగా ప్రవర్తిస్తుంటారు. ఈ మొరటు ప్రవర్తన అసౌకర్యాన్ని కలిగిస్తుంటే ఆ విషయాన్నీ తెలియజేయడం మంచిది. పడకగదిలో ఎలాంటి చర్యలు ఆనందకరంగా ఉంటాయో ఎలా చేస్తే ఇష్టమో స్పష్టంగా చెప్పాలి.అలాగే మీ భాగస్వామికి మీకు నొప్పిని కలిగించే భంగిమ ఏదో చెప్పండి.ఆ భంగిమలో శృంగారం వద్దని మీ భర్తకు చెప్పండి.అతను వినకపోతే ప్రేమగా చెప్పి అతనిని ఒప్పించే ప్రయత్నం చెయ్యండి.ఆ భంగిమలో వద్దని తెగేసి చెప్పండి. వేరే భంగిమలో చేద్దాం అని మీకు ఇష్టమున్న భంగిమ గురించి చెప్పండి. ఇద్దరికీ అనుకూలంగా ఉండే భంగిమను ఎంచుకుని మీ భర్తకు చెప్పండి. ఎలా చేస్తే సుఖం పొందవచ్చో ఇద్దరు డిస్కస్ చేసుకోండి.ఇలాంటి విషయాలు ఇద్దరు పడకగదిలో మాట్లాడుకోవడం ముఖ్యం. అయినా కానీ అతను వినకపోతే సంబంధిత వైద్యుడిని కలిసి మీ భర్తకు నచ్చజెప్పండి.అప్పుడు మీ భర్త మారే అవకాశం ఉంది. కాబట్టి అలా చేసి మీ భర్తను మార్చుకోండి.మరి ఈ విషయం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.