ట్రైన్ లో ప్రయాణించే అమ్మాయిలు తప్పకుండా ఈ వీడియో చూడండి..

603

రోజురోజుకు సమాజంలో స్త్రీ కి భద్రత లేకుండా పోతుంది.ఆడది ఒంటరిగా కనపడితే చాలు కామా కుక్కలు వారి మీద పడి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు.ఆడది అర్దరాత్రి ఒంటరిగా నడిచినప్పుడే భారత దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అన్నాడు గాంధీ కాని ఆ స్వాతంత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు.ఎందుకంటే అర్ధరాత్రే కాదు పగలు కూడా ఆడది ఒంటరిగా తిరిగే పరిస్థితి లేదు.ఒంటరిగా ఉన్న మహిళల మీద అత్యాచారాలు చేస్తున్నారు.రోడ్ల మీద బస్సు లలో రైళ్ళలో,ఎక్కడ ఒంటరి ఆడపిల్ల కనపడిన లైంగిక దాడి చేసేందుకు సిద్దంగా ఉన్నారు మానవ మృగాలు.ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కూడా అలాంటిదే.మరి ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా.

Image result for girls traveling train

ఒక యువతీ అలహాబాద్ నుంచి జైపూర్ కు rac టికెట్ మీద ప్రయాణిస్తుంది.తన బెర్త్ కోసం కన్ఫార్మ్ చేసే టిటి కోసం ఆమె ఎదురుచూస్తుంది.తెల్లవారు జామున 2 గంటలకు తనికికి వచ్చిన టిటి నాకక్ సింగ్ ను బర్త్ కేటాయించాల్సిందిగా కోరింది.తార్డ్ కోచ్ b లో తనకు కేటాయించిన బర్త్ లో పడుకోవాలని నానక్ సూచించాడు.ఆమె తన బెర్త్ కు వెళ్లి పడుకుంది.అయితే తనిఖీ పూర్తయిన తర్వాత ఆమె బెర్త్ దగ్గరకు ఆ టిటి వచ్చాడు.మరెక్కడా బర్త్ లు లేవని నీ బర్త్ ను షేర్ చేసుకుందామా అని అడిగాడు.

Image result for girls traveling train

ఆమెకు ముందుకొంచెం అనుమానం వచ్చినా కూడా తాతయ్య వయసు ఉంది కదా ఆమె సరే అంది.ఆ తర్వాత రైలులోని బోగీలలో లైట్స్ అన్ని ఆర్పేసి ఆ బర్త్ దగ్గరకు వచ్చాడు.అప్పుడే అతనిలో ఉన్న కామ రాక్షసుడు బయటకు వచ్చాడు.ఒంటరిగా ఉన్న ఆ మహిళా మీద లైంగిక వేదింపులకు పాల్పడ్డాడు.తనతో శృంగారం చెయ్యాలని తన కోరిక తీర్చమని ఆ యువతిని వేధించాడు.అతను మాట్లాడే మాటలకు ఓర్పుతో భరించింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక ఆ యువతీ ఏమి అనడం లేదని అతని వేదింపులు మరింత పెరిగాయి.ఇక అతని వేదింపులు తట్టుకోలేక అతని అసభ్య ప్రవర్తన మీద రైల్వే పోలీసులకు పిర్యాదు చేసింది.ట్రైన్ డీటెయిల్స్ మొత్తం పోలీసులకు చెప్పింది. రైలు కాన్పూర్ రాగానే పోలీసులు నానక్ సింగ్ ను అరెస్ట్ చేసి పోలిస్ స్టేషన్ కు తీసుకెళ్ళారు.విన్నారుగా ఈ నీచుడు చేసిన నిర్వాకం గురించి.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.దేశంలో పెరిగిపోతున్న మహిళా మీద లైంగిక దాడుల గురించి అలాగే ఇలాంటి ఘటనలు మళ్ళి జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో మాకు కామెంట్ రూపంలో చెప్పండి…