బాదం మిల్క్ లో విషం కలిపి దారుణానికి పాల్పడిన ప్రేమ జంట

110

విశాఖ నగరంలో పర్యాటక ప్రాంతమైన కైలాసగిరిపై ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విశాఖపట్నం కైలాస్గిరిపై ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ప్రియుడు మృతిచెందగా ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది.బాదం మిల్క్లో విషం కలిపి ఈ జంట ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. ప్రేమికులు శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం ఆడారు గ్రామానికి చెందిన సత్యనారాయణ, కమలగా తెలుస్తోంది.

Image result for kailashigiri temple at lovers

ఘటనాస్థలంలోనే సత్యనారాయణ మృతి చెందగా.. కమల పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. కమల హ్యాండ్ బ్యాగ్లో సూసైడ్ నోట్ దొరకడంతో పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపడుతున్నారు. ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కుటుంబంతో కలిసి హ్యాపీగా ఉండాలి అని ఉంది నాకు అదృష్టం లేదు అమ్మని బాగా చూసుకోవాల అని సూసైడ్ నోట్ లో రాశారు. కమల. దాదాఉ పు మూడు సంవత్సరాలుగ ఆప్రేమించుకుంటున్నారు వీరి పెళ్లి పెద్దలకు ఇష్టం లేదు కాని వీరు ఒప్పించాలి అని ప్రయత్నించారు అని విఫలం అయింది వాకింగ్ ట్రాక్ పై నడు,చుకుంటూ వెళ్లి అమూల్ బాదం మిల్క్ కలిపి తాగేశారు.

ఈ క్రింది వీడియో చూడండి

యువకుడు మృతి చెందాడు కమల విషయంగా ఉంది మా ఇద్దరి గురించి గొడవలు పడటం ఇష్టం లేదు కుటుంబా్ని వదులుతున్నందుకు బాధగా మీ వల్ల కుటుంబాల మధ్య గొడవలు రాకూడదు అని సూసైడ్ లెటర్ రాశాను నేను మరవలేకున్నా అందుకే ఇలా చనిపోతున్ఆ అని చెపపింద కమల దీనికి సత్యానారయణ కడా ఒప్పుకుడున్నాడు అని రాసింది ఇద్ఇరిని చూసి కేజీహెచ్ కు తరలించారు వైద్ంయ ఆమెకు అందిస్తున్నారు మూడు రోజుల క్రితమే ఇక్కడ పుర్రక మెండం కనిపించింది ఇలా సౌడసైడ్ జరం పై వాకర్లు పర్యాటకులు ఆందోళణ చెందుతున్నారు నిఘా ఉందాలి న ఎబుతునన