జీన్స్ ప్యాంట్ వేసుకోమన్నాడని ఈ అమ్మాయి భర్తని ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు

1298

ఈ కాలంలో జీన్స్ అన్నది ఫ్యాషన్.చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఆడమగ అన్న తేడా లేకుండా అందరు జీన్స్ వేసుకుంటున్నారు.అయితే ఇలాంటివి కొంతమంది మహిళలకు ఇష్టం ఉండదు.అలా ఇష్టం లేని ఒక అమ్మాయిని తన భర్త జీన్స్ వేసుకోమన్నాడని ఆ అమ్మాయి దారుణానికి పాల్పడింది.చంపడానికే సిద్దపడింది.అయితే కథ చివర్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది.మరి దాని గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for lady jeans

ఆగ్రాకు చెందిన వేది మరియు నేత్రుపాల్ నాలుగేళ్ల క్రితం పెళ్లైంది.అయితే పెళ్లి సమయానికి వాళ్ళిద్దరి వయసు చాలా చిన్నది.ఇద్దరికీ బాల్య వివాహమే.అందుకే పెళ్ళైన కూడా కలిసి ఉండలేదు.అయితే పెళ్ళైన నాలుగేళ్ల తర్వాత వాళ్ళిద్దరికీ ఒక వయసు వచ్చాకా భార్యను ఇంటికి తెచ్చుకున్నాడు నేత్రు పాల్.అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఆమె చీరలు కట్టుకున్నది.అయితే చీరాల కంటే జీన్స్ అంటే ఎక్కువగా ఇష్టపడే నేత్రుపాల్ వేదిని జీన్స్ వేసుకోమన్నాడు.అయితే దానికి వేది నేను జీన్స్ వేసుకొను అని చెప్పిందంటా.చాలా సార్లు వేసుకోమని ఇబ్బంది పెట్టాడంటా.అయితే అతని పోడు బరించలేక చివరికి జీన్స్ వేసుకుంది.అయితే జీన్స్ వేసుకున్న తర్వాత ఆమెను బయటకు తీసుకెళ్తే అందరు నవ్వారంటా.అయితే అలా అందరు అలా నవ్వేసరికి ఆ అమ్మాయికి కోపం వచ్చి ఇంటి లోపలికి వెళ్లి అతని మీద కోప్పడిందంటా.

Image result for lady jeans

ఆ కోపంలో ఒకరిని ఒకరు తిట్టుకున్నారంటా.ఆ కోపం ఎంత దూరం వెళ్ళింది అంటే ఆ కోపంలో వేది ఒక రోకలి బండను తీసుకుని అతని తల మీద ఒక్కసారి గట్టిగా వేసిందంట.దాంతో ఒక్కసారిగా అరచి కింద పడిపోయాడు.అరుపులు విన్న కుటుంబ సభ్యులు వెళ్లి చూస్తే అతను రక్తపు మడుగులో కింద పది ఉన్నాడు.వెంటనే అతనిని హాస్పిటల్ కు తీసుకెళ్ళారు.ఆ కుటుంబ సభ్యులు ఈమె మీద పోలిస్ కేసు పెట్టారు.దాంతో మహిళా పోలీసులు వచ్చి వేదిని అరెస్ట్ చేశారు.అయితే ఇలా జరిగిందని వేది చెప్పింది.అయితే హాస్పిటల్ లో ఉన్న నేత్రుపాల్ స్పృహలోకి వచ్చి వేరే చెప్పాడు.

తన భార్య వేదికి మరియు మనిష్ అనే మరొక వ్యక్తికి ఎప్పటినుంచో పరిచయం ఉందని తను వేసుకున్న జీన్స్ మీద చీర కట్టుకుని మనిష్ వెంబడి వెళ్ళిపోవాలని ఆలోచించిందని,మనిష్ ను కలవడానికి తన ఫోన్ నుంచే ఫోన్ చేసిందని ఆ విషయం తెలిసి నేను అడిగితే నా మీద ఎదురు తిరిగి రోకలి బండతో దాడి చేసిందని చెప్పాడు.మరి అసలు నిజం ఏదో తెలియాలంటే పోలిసుల ఇంటరాగేషన్ అయిపోయేంత వరకు ఎదురుచుడాల్సిందే.మరి వీరిద్దరి కథలో ఎవరిది నిజం అనుకుంటున్నారు.నేత్రుపాల్ ది కరెక్టా..లేక వేదిది కరెక్టా..మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.