హస్పిటల్ లో నర్సులతో పోర్న్ షూటింగ్ రోగులు బెడ్ పై నుంచి ఏం చేశారో చూస్తే షాక్

321

నిత్యం రోగులతో రద్దీగా ఉండే ఓ హాస్పిటల్‌లో చిత్రీకరించిన ఓ పోర్న్ వీడియో వెబ్‌సైట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసి షాకైన పోలీసులు.. గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తూర్పు లండన్‌లోని ఎన్‌హెచ్‌ఎస్ ట్రస్ట్ హాస్పిటల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. 

ఇద్దరు నర్సులు.. రోగులు నడిచే కారిడార్‌లోనే సెక్స్‌లో పాల్గొన్న వీడియో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. ఇది హాస్పిటల్ అధికారులు, పోలీసులకు సైతం చేరింది. నర్సు వేషధారణలో ఉన్న యువతీ యువకులు ఆ వీడియోలో ఉన్నారు. దీంతో వారు హాస్పిటల్ ఉద్యోగులా లేదా పోర్న్ నటీనటులా తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ఈ ఘటనపై ట్రస్ట్ చీఫ్ నర్స్ ట్రాసే కార్టర్ స్పందిస్తూ.. ‘‘మా ఉద్యోగులు ఇలాంటి పనికి పాల్పడి ఉండరు.

ఈ క్రింది వీడియో ని చూడండి

అందులో ఉన్న వ్యక్తులు కూడా మా స్టాఫ్ కాదు. ఈ వీడియో బయటకు రాగానే పోలీసులకు ఫిర్యాదు చేశాం’’ అని తెలిపారు. అయితే, వారు అలాంటి చర్యలకు పాల్పడుతుంటే హాస్పిటల్ సిబ్బందిగానీ, సెక్యూరిటీ గానీ ఎందుకు స్పందించలేదనే ప్రశ్నలు వెలువడుతున్నాయి. ఈ వీడియో చిత్రీకరణలకు హాస్పిటల్‌ సిబ్బంది సహకరించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.