వైరల్ అవుతన్న b.tech అమ్మాయి.. ఆటో డ్రైవర్ వీడియో.. చూస్తే షాక్

1513

ప్రతి మనిషికి ఏదో ఒక లోపం ఉంటుంది.నిజం చెప్పాలంటే ఏ లోపం లేని వ్యక్తి ఎవ్వరు ఉండరు.శరీర అవయవాలలో ఏదో ఒక భాగంలో ఏదో ఒక లోపం ఉంటుంది.అయితే కొంతమందికి ఆ లోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది.అయితే అలా లోపం ఉన్న వాళ్ళు దిగులుపడకుండా వారి లోపాన్ని జయించిన వాళ్ళు ఎందరో ఉన్నారు.ఉదాహరణకు నాట్య మయూరిని తీసుకుంటే జైపూర్ ఫుట్ తో శాస్త్రీయ నృత్యకారిణిగా ఎంత పేరు సాధించిందో మన అందరికి తెలిసిందే.అలాంటి ఒక మహిళా గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.ఈమెకు ఉన్న సమస్యల్లా పొడుగు కాళ్లే.మరి ఆమె గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for height girl

కాలిఫోర్నియాకు చెందిన ఒక కళాశాల విద్యార్థిని చేజ్ కెనడీ.ఈమె బాల్యం నుండే అనేక హేళనలను ఎదుర్కొనవలసి వచ్చింది.కారణం ఆమె అసాధారణమైన ఎత్తు. ఆమె స్నేహితులందరూ ఆమెని ‘జిరాఫీ’ మరియు ‘లెగ్స్’ అనే మారుపేర్లతో పిలిచేవారు.నిజానికి అందరూ ఎత్తు పెరగాలని నానా కష్టాలు పడుతుంటారు., కానీ ఇలా ఎత్తు పెరగడం వల్ల ఇన్ని కష్టాలు అనుభవించాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదంటూ వాపోతుంది.బాల్యంలో, ఆమె ఎల్లప్పుడూ అందరికన్నా చిన్నగా ఉండాలని భావించేది, ఆమె సహవిద్యార్థులు ఆమెను అత్యంత హీనంగా హింసించేవారు మరియు క్షోభకు గురిచేసేవారు.కానీ ఆమె పెరిగి పెద్దయ్యాక, అనేక చీత్కారాల నుండి పాఠాలను స్వీకరించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని, తన ఎత్తునే తన అర్హతగా భావిస్తూ వచ్చింది.13 సంవత్సరాల వయసులోనే చేస్ కెనడీ, తన ఉన్నత పాఠశాలను ప్రారంభించినప్పుడు, 6.1అడుగుల ఎత్తుగా ఉంది.

ఇది సగటు వయోజన మనిషి ఉండవలసిన ఎత్తుకన్నా ఎక్కువ.ఈఎంతో డేటింగ్ అంటేనే అబ్బాయిలు వెనకడుగు వేసేవారు.ఎందుకంటే ఆమె ఎత్తు చాలా ఎక్కువ.అందుకే ఆమె ఎత్తు 6.1 అడుగు కన్నా తక్కువ ఎత్తు కలిగిన వారితో డేటింగ్ అనేది ఎప్పటికీ కష్టమే అయ్యేది. ప్రస్తుతం ఆమె 6.4 అడుగుల ఎత్తు కలిగిన జాన్సన్ అనే వ్యక్తితో డేటింగ్లో ఉంది.మోడల్ ఏజెన్సీలు ఆమెను ఆఫీస్ దగ్గరికి కూడా రానిచ్చేవారు కాదు.అయినా తన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఏమాత్రం దెబ్బతీయలేకపోయాయి. పార్ట్ టైమ్ మోడల్గా కూడా వృత్తిని కొనసాగిస్తూ ఉంది.కానీ మోడల్ వృత్తిలో ఈమె, తన పొడవైన కాళ్ళతో నానా కష్టాలు పడుతూ ఉంది.అన్నిటికన్నా ముఖ్యం మనిషి తనను తాను ప్రేమించడం. ఆ విషయంలో మాత్రం కెనడీ ఎప్పటికీ గొప్ప వ్యక్తే అని చెప్పాలి.

ఈ ప్రపంచంలో అన్నిటికన్నా తనంటేనే తనకు ఇష్టమని చెప్తుంది.తన యుక్త వయసు నుండి అనేక హేళనలను ఎదుర్కొన్నా కూడా తన కాళ్ళే,తన బెస్ట్ అప్పియరెన్స్ అని చెప్తుంది కెనడీ.అమెరికాలోనే అత్యంత పొడవైన కాళ్ళు కలిగిన వ్యక్తిగా ఆమె పేరు రికార్డ్ ఉంది.అమెరికాలోనే అత్యంత పొడవైన కాళ్లు కలిగిన అమ్మాయిగా ఇటీవలే ఆమె హోలీ బ్రంట్ టైటిల్ సైతం గెలుచుకుంది.ఆ పేరు రావడానికి కారణం నా కాళ్ళు, కావున నా కాళ్ళంటే నాకు ఇష్టం అంటుంది చేస్ కెనడీ.మరి ఈ కెనడీ గురించి ఆమె ఎదుర్కొన్న సమస్యలు ఇప్పుడు ఆమె సాధిస్తున్న విజయాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.