బ్యూటీషియన్ పద్మను ప్రియుడు ఎంత దారుణంగా చేసాడో తెలిస్తే కన్నీళ్లు ఆగవు

514

విజయనగరం రాజమహేంద్రవరానికి చెందిన పల్లె పద్మ హత్య ఘటన నగరంలో కలకలం స్ప్రుష్టించిన విషయం మన అందరికి తెలిసినదే. హనుమాన్‌ జంక్షన్‌ ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని ఓ బ్యూటీ పార్లర్‌లో పని చేస్తోంది. కుటుంబకలహాలతో భర్త సూర్యనారాయణతో వేరుగా ఉంటుంది. ఏలూరుకు చెందిన బత్తుల నూతన్‌కుమార్‌తో తారకరామ కాలనీలో కొంతకాలంగా సహజీవనం చేస్తోంది.అయితే ఈమె శుక్రవారం నాడు చనిపోయింది.ఈమె మరణం వెనుక అనేక కథలు వినపడ్డాయి.అయితే ఇప్పుడు ఈ హత్య ఘటనలో కొత్త కోణాలు వెలుగుచూశాయి.మరి వాటి గురించి తెలుసుకుందామా.

Image result for బ్యూటీషియన్ పద్మరాజమండ్రి జంక్షన్ సెంటర్‌లో బ్యూటీషియన్‌ పద్మ హత్యాయత్నం కేసులో కొత్తకోణాలు వెలుగు చూశాయి.ఒంటిపై దుస్తులు తొలగించి.. కాళ్లు కట్టేసి – చేతులు నరికి – మెడపై కోసి పాశవికంగా హింసించి ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తే హత్య చేశాడని మనకు తెలుసు.అయితే ఆమెను చంపే ముందు పద్మకు మత్తు ఇంజక్షన్‌ ఇచ్చినట్లు నిర్ధరణ అయింది.రెండు రోజుల క్రితం నూతన్‌ కుమార్‌తో పద్మగొడవపడినట్లు సమాచారం.వీరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో వివాహేతర సంబంధం వికటించడం వల్లే నూతన్‌ కుమార్‌, పద్మకు మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి కాళ్లూ, చేతులూ కట్టేసి కత్తితో రెండు చేతులూ నరికేసి హింసించినట్లు తెలుస్తోంది.

Image result for బ్యూటీషియన్ పద్మ

అనంతరం నూతన్‌ కుమార్‌ పరారయ్యాడు. దీంతో నూతన్ కుమార్ కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నూతన కుమార్ పోలీసులకు షాక్ ఇచ్చాడు.పద్మ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న నూతన్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్యూటీషియన్‌పై లైంగిక దాడి, హత్య చేసిన తర్వాత పరారైన నూతన్‌ కుమార్‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు-నరసరావు పేట మధ్య రైలు పట్టాలపై ఆదివారం సాయంత్రం నూతన్‌ మృతదేహం లభించింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

నూతన్‌ కోసం నాలుగు పోలీస్‌ బృందాలు గాలింపు చర్యలు ఆరంభించిన నేపథ్యంలో అతను ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది.అతనిని ఏమైనా చేస్తారనే భయంతో చనిపోయి ఉండవచ్చు లేక ఆమె లేకుండా నేను ఉండలేను అనే బాధ వలన చనిపోయి ఉండవచ్చు అని పోలీసులు అనుకుంటున్నారు. ఇద్దరు చనిపోయారు కాబట్టి ఈ కేసు వీలైనంత త్వరలో మూసేసే అవకాశం ఉంది.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.పద్మను ఎందుకు చంపినట్టు,మళ్ళి అతను ఎందుకు చనిపోయినట్టు.ఈ మొత్తం వ్యవహారం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.